స్పెయిను కి… జోస్ జొరిల్ల, స్పానిష్ కవి ఇంకా 12 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- స్పెయిను కి… జోస్ జొరిల్ల, స్పానిష్ కవి
- నిషిద్ధాక్షరి - 7
- వక్రతుండ నామార్ధం
- బాపు మరణించలేదు ... రమణ దగ్గరికెళ్ళారు.....ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
- పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ?
- చివరకు
- ఆలోచించండి
- బాపూరమణీయం
- నన్ను నన్ను గా ఎప్పుడు గుర్తిస్తావో
- కుడుములు
- బాపు గారికి రాజమండ్రిలో నివాళి
- లేడీస్ స్పెషల్
- బాపు గారు మిమ్మల్ని మర్చిపోలేను
Posted: 01 Sep 2014 12:00 PM PDT
రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి
ఓ నా దేశమా! నీకోసం ఎన్ని కన్నీళ్ళు కారేయి!ఎంతమంది సోదరుల రక్తం ఏరులై ప్రవహించింది!ఎంతమంది వీరులు అపురూపమైన నీనేలమాళిగల్లో ప్రశాంతంగా నిద్రిస్తున్నారు !ఎనాళ్ళనుండో మా కళ్ళు కవోష్ణ బిందువులతో నిండేయి…ఎన్నిసార్లో అవి బయటకి ఉబుకుదామని ప్రయత్నించేయి!కాని, ప్రతి సారీ మరో యుద్ధభూమికి మొగ్గుతూవిపత్తులకీ, రక్తానికీ జారి పడడం మానుకున్నాయి.చూడు! అదిగో అల్లంత దూరాన ఉన్న అడవులూ,నేలగుండెమీద నిద్రిస్తున్న పంటచేలూ,ఈ లోయలపై తమ పచ్చని చేతులూపుతున్న తరువులూ,ఆ చిరునవ్వుల పూలూ, వాటిక... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Sep 2014 11:45 AM PDT
రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
గురువుల నిషేధంతో
గణపతిని స్తుతిస్తూ ఆటవెలదిలో సర్వలఘు పద్యం వ్రాయండి. |
Posted: 01 Sep 2014 09:41 AM PDT
రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఓం గం గణపతయే నమః
గణపతికి వక్రతుండుడని పేరు. వక్రతుండ అనగానే వంకర తొండము కలవాడని చెప్పేస్తారు, కానీ నిజానికి అది వక్రతొండం కాదు, వక్రతుండం. వక్రానాం తుండయతి ఇతి వక్రతుండః అని అంటున్నది గణేశపురాణం. వక్రములను తుండనము చేయువాడు వక్రతుండుడు. వక్రములంటే దుష్టశక్తులు, దురలవాట్లు, చెడు సంస్కారాలు, పాపౌ ఆలోచనలు, నీచభావనలు మొదలైనవి చెప్పుకోవచ్చు. దుష్టులను శిక్షించేవాడు కనుక గణపతి వక్రతుండుడయ్యాడు. గణపతి శాంత స్వభావుడు అయినా, దుష్టులపట్ల చండశాసనుడు, కాలుడు. తన తొండంతో దుష్టులను, అరిష్టాలను, గండాలను, దోషాలను ద్వంసం చేస్తాడు. దుష్టులంటే వ్యక్తులే అ... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Sep 2014 09:17 AM PDT
|
Posted: 01 Sep 2014 08:51 AM PDT
రచన : n puvvada | బ్లాగు : మనసు పలికె.....
కోట్లంటావు కోతలు లేవంటావు నడివీధిలో నిలిపారంటావు నీళ్ళిస్తానంటావు నిధులెక్కడ కాస్త చూపించు బాబూ పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ? అదిగో ఓడరేవులంటావు ఇదిగో విమానాశ్రయమంటావు కేంద్ర అనుమతులె... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Sep 2014 08:42 AM PDT
రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఒక రాత్రిలో నీ పక్కగా కూర్చుని
నెమ్మదిగా నీ అరచేతిని నా అరచేతిలోకి తీసుకుని, అమ్మాయీ వంచిన నీ తలను పైకెత్తి, అంతే నెమ్మదిగా నీకు ఏమైనా చెబుదామనే అనుకుంటాను ఏదైనా చూపిద్దామనే అనుకుంటాను- అమ్మాయేమో చూపు తిప్పదు. కాలమేమో ఇద్దరినీ దాటదు- అప్పుడు అంటుంది అమ్మాయి ఎప్పటికో "'ఏం జీవితమిది? నీతో? బ్రతకడానికి నీ వద్ద పూవులు లేవు. వానలూ లేవు.దయగా ప్రవహించే నదులూ లేవు. మంచుదీపం వెలిగే వేకువ ఝాములు లేవు మైదానాలపై ఎగిరే సీతాకోకచిలుకలూ లేవు- రాత్రుళ్ళలో మెరిసే వెన్నెల సవ్వళ్ళసలే లేవు. ఈ కాలం గడపటానికి,... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Sep 2014 08:29 AM PDT
రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
గోపికా వస్త్రాపహరణం భక్తులకి శ్రీకృష్ణుడి రాసలీల. భక్తులు కానివారికి అది కామప్రకోపం. చలం, శ్రీశ్రీ విషయంలోనూ భక్తులు, కానివారు ఉన్నారు. ఎందుకంటే సాహితీప్రపంచంలో వారు శ్రీకృష్ణుడి స్థాయిని చేరుకున్నారు. వారిపై వచ్చే ప్రతి స్పందనా ఆలోచించతగ్గదే. నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసంకూడా…... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Sep 2014 08:27 AM PDT
|
Posted: 01 Sep 2014 08:22 AM PDT
రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
నా గుండె గదులు కబ్జా చేసి
మోయలేనంత భారంగా దూరలేనంత చిక్కంగా ఆకాశంలా అనంతమౌతూన్న నన్ను నన్ను గా ఎప్పుడు గుర్తిస్తావో మనుషుల మధ్య ఉన్నా ఎక్కడైనా ఎప్పుడైనా<... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Sep 2014 08:07 AM PDT
|
Posted: 01 Sep 2014 07:40 AM PDT
రచన : raghavarao rjy | బ్లాగు : raghaveeyam
చైతన్యానికి , వివిధరంగాలకు ఆలవాలమైన రాజమండ్రిలో ఎక్కడో అక్కడ ఏదో కార్యక్రమమ జరుగుతూనే వుంటుంది. అది ఆత్మీయ సమావేశం కావచ్చు , సంతాప సభ కావచ్చు , మరేదైనా కావచ్చు కొద్దిమంది మిత్రులు క... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Sep 2014 07:28 AM PDT
రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
మొన్నామధ్య ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆయుర్వేద వైద్యం తెలిసిన బంధువు వరుసకు అన్నయ్య కనిపించి ఆమాట ఈమాట మాట్లాడుతుండగా ప్రకృతిపరంగా ఆడవాళ్లకు వచ్చే సమస్యలకు,పరిష్కార మార్గాలు సూచించమని అడిగాను.నువ్వు నాకు చెల్లెలివి కనుక అడిగితే చెప్తున్నాను.అందరూ మా దగ్గరకు రావటానికి,చెప్పటానికి బిడియపడుతూ ఉంటారు.మేము వెళ్ళిఅందరకు చెప్పలేము కదా అన్నారు.నాబ్లాగులో
పెట్టవచ్చా? అని అడిగాను.తప్పకుండా!ఏదైనా సలహా కావాలన్నాఇస్తాను.నలుగురికీ ఉపయోగపడటం కన్నా కావాల్సింది ఏముంటుంది?మాకూ సంతోషం అన్నారు. ... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Sep 2014 07:25 AM PDT
రచన : శశి కళ | బ్లాగు : ఇది శశి ప్రపంచం
బాపు గారు మిమ్మల్ని మర్చిపోలేను ....
ఇలా అంటే రమణ గారిని మర్చిపోయినట్లా ? ఊహూ కాదు కాదు ఈయన గూర్చి అన్నవన్నీ ఆయన గూర్చి కూడా అనుకోండి . 31/8/2014 తేది మంచిదే కాదబ్బ . తలుచుకుంటే ఇంకా దిగులుగా ఉంది . పెద్ద ఈ ''బాపు ''గారు అదే లెండి సత్తి రాజు లక్ష్మి నారాయణ నాకేమి చిన్నాయనా ? పెదనాయనా ?లేక అక్షరాలు దిద్దించిన అయ్యోరా ?నేను మనసులో పెద్ద బండరాయి పడినంత బాధ పడటానికి .... ఏమి నేర్పించాడు . కాదు కాదు నేర్పించాడు ,జీవితపు రసం ఎంత మధురంగా ఉంటుందో , కాపు... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments :
Post a Comment