Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 2 September 2014

“కేంద్ర భాషా విధానం పై రగులుతున్న తమిళులు” ...ఇంకా 24 టపాలు : లంచ్ బాక్స్


“కేంద్ర భాషా విధానం పై రగులుతున్న తమిళులు” ...ఇంకా 24 టపాలు : లంచ్ బాక్స్


Posted: 01 Sep 2014 10:43 PM PDT
రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
కేంద్రలో యన్ డియే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భాషకూడా విభేదాలకూ, వివాదాలకూ కారణం అవుతోంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు తమ కార్యక్రమాలను సోషల్ మీడియ... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 10:37 PM PDT
రచన : Apurupa Telugu | బ్లాగు : Apurupa Arogyam
Posted: 01 Sep 2014 10:31 PM PDT
రచన : subbarao | బ్లాగు : subbarao
కరి ముఖుని గొలువ కలిమిని నొసగును
రమణి !కొలువు మిపుడు రహిచె లగగ
కొలువ మనకు నొసగు కుడుములు మఱియును
దరగ  నినిధు  లచయ  మరయు  బాల !
... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 09:59 PM PDT
రచన : Naveen Peddada | బ్లాగు : Naveenam
అసలు స్మార్ట్ సిటి అంటే ఏమిటో ఏయే సౌకర్యాలు ఈ నగరాల్లో ఏర్పాటు చేస్తారో, ప్రస్తుతం ఉన్న నగరాల కంటే స్మార్ట సిటీలుఎందులో భిన్నంగా ఉంటాయో కేంద్రం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పటంలేదు

స్మార్ట్ సిటీల్లో కాగితపు కరెన్సీ అవసరం లేకండా స్మార్ట్ కార్డులద్వారా అన్ని రకాల లావాదేవీలను ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు. ఆ స్మార్ట్ కార్డుల ద్వారా ఇంట్లోని లైట్లను ఆఫ్/ ఆన్ చేయవచ్చు. ఇంటికి వెళ్లగానే తలుపుకు అమర్చిన `ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్' (ముఖకవళికలు గుర్తించే వ్యవస్థ) గుర్... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 09:55 PM PDT
రచన : బోనగిరి | బ్లాగు : ఆలోచనాస్త్రాలు

కుంచే చిత్తరువాయెరా…
అందాల బాపు,
కుంచే చిత్తరువాయెరా…
మా బొమ్మల బాపు,
కుంచే చిత్తరువాయెరా…

సుమారు ఎనభయ్యేళ్ళ క్రితం మా నరసాపురంలో సత్తిరాజు లక్ష్మీనారాయణగా భూమ్మీదకొచ్చి, ఇప్పుడు బహుముఖప్రజ్ఞాశాలి బాపుగా తెలుగువారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బహుశా మన బాపుని సృష్టించేటపుడు ఆ బ్రహ్మ గారు పొరపాటున తన చేతులనే బాపుకి అతికిం... పూర్తిటపా చదవండి...

Posted: 01 Sep 2014 09:45 PM PDT
రచన : సాయి కుమార్ | బ్లాగు : అవీ..ఇవీ...అన్నీ...
... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 09:43 PM PDT
రచన : మఠం మల్లిఖార్జున స్వామి | బ్లాగు : అక్షర సత్యాలు
సుప్రసిద్ద వాక్యాలు - పూర్తి శ్లోకార్థాలు 



కామాతురాణాం నభయం నలజ్జా

శ్లోకం:
అర్థాతురాణాం నగురుర్నబంధు:, కామాతురాణాం నభయం నలజ్జా !
విద్యాతురాణాం నసుఖం ననిద్రా... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 09:40 PM PDT
రచన : సాహితి | బ్లాగు : యశోదకృష్ణ

1.) We can all be superheroes.

1.) We can all be superheroes.పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 09:32 PM PDT
రచన : bojjaraghuyadav | బ్లాగు : bojja raghu yadav
భద్రాచలం సీతారామస్వామి
bhadrachalam temple photos
ప్రాంతం- ఖమ్మం జిల్లాలోని భద్రాచలం
పరమ పవిత్రమైన గౌతమి నది తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమెతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతం పావన భద్రాద్రి క్షేత్రం.ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలై స్వామి వారి కృపకు పాత్రులవుతారు.రామ నామం జపించిన చాలు ముక్తిమార్గం కలుగుతుంది.అ... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 09:32 PM PDT
రచన : pavanvarmav | బ్లాగు : Indian Vedic Astrology - Bhakti - Dharma - Mantra Shastra
దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు?

Why Is God Invisible to us,Why God is not visible to all people,Invisible God,God for a Miracle,Immortal Invisible Godపూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 09:21 PM PDT
రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
       కొర్రబియ్యం - 1  
      నీళ్ళు - 3
       క్రమం తప్పకుండా రాత్రి వరి అన్నంతోపాటుగా, కొర్రబియ్యం అన్నం,పెరుగు కలిపి తినాలి. ఇలా రోజు తింటుంటే బరువు తగ్గుతారు.బరువు తగ్గటానికి ఇది ఒక మంచి చిట్కా.కొర్రబియ్యం ఇప్పుడు అన్నిసూపర్ మార్కెట్ లలోనూ,
షాపుల్లోనూ దొరుకుతున్నాయి.  
... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 09:12 PM PDT
రచన : nmraobandi | బ్లాగు : nmraobandi
Posted: 01 Sep 2014 09:01 PM PDT
రచన : satish | బ్లాగు : జయం సంతోషం

మానవ నాగరికతకు మొదటి చిహ్నాలుగా వాళ్ళు గీసిన బొమ్మలు, గీతలు ప్రామాణికాలు నిలబడి చరిత్ర పటనంలో ఎంతగానో వుపయోగపడ్డాయు. బాష తెలియక పోయునా, చదవటం రాకపోయునా పెద్దాయన కుంచెనుంచి జాలువారిన చిత్రాలతో రామాయణ మొత్తం సారాన్ని ప్రపంచం మొత్తం అర్ధంచేసుకొనేలా రూపొందించిన ఘనత ఆయనకే సొంతం. బాపు తెలుగు అక్షరాలలో వున్న ఒంపుసొంపులన్ని, అవసాన దశలోవున్న తెలుగుబాషమీద మమకారం పుట్టేలా చేసే తెలుగు వర్ణమాల ఆయన సృష్టే. నవరసాల వ్యక్తీకరణకు పెద్దాయన గీసిన చిత్రాలు,సంప్రాదాయాల తెలుగుదన ఆహార్యం (వాలుజడ, పైటకొంగు) ఎలావుండాలి అనేది తెలు... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 08:30 PM PDT
రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH

ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి మీకు తెలుసా?ఖచ్చితంగా అనేక ప్రయోజనాలున్నాయి, ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమం అని అంటారు. ఎందుకంటే ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల హార్ట్ కు మరియు వ్యాధినిరోధకతకు చాలా మంచిది. అయితే మీరు అలసిపోయి ఇంటికి చేరుకుంటే?అందుకోసం ఒక చక్కటి చిట్కా ఉంది. నోటికి రుచికరంగా తియ్యని పదార్థాలు తినండి. ఇవి మీ స్టామినా అందిస్తాయి. అంతే కాదు, ఇవి మీరు రోజంతా కోల్పోయిన ఎనర్జీని తిరిగి పొందేలా చేస్తాయ... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 08:30 PM PDT
రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
మా కరువుసీమలో కూడా అప్పుడప్పుడు వర్షాలు పడతాయి.అలా బాగా వర్షంపడిన ఒకరోజు మా ఇంట్లోవాళ్ళకు ఏదైనా వేడి వేడిగా తినాలనిపించింది.ఉల్లిపాయ పకోడీలేద్దాం అనుకుంటే ఇంట్లో బియ్యప్పిండి మాత్రమే ఉంది.బియ్యప్పిండితో పకోడిల్లాంటివి చెయొచ్చా అని ఇంటర్‌నెట్ అంతా గాలిస్తే బియ్యప్పిండితో కేరళవాళ్ళు వడ చేసుకుంటారని తెలిసింది.చేసి చూద్దాం అని మొదలుపెట్టా.చాలా రుచిగా వచ్చింది.
కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి                          – 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము             – 1/2 కప్పు
ఉల్లిపాయ                              – 1
అల్లం                                    – చిన్న ముక్క
పచ్చ... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 08:30 PM PDT
రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని
Posted: 01 Sep 2014 08:11 PM PDT
రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు
అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -2
అమ్మవారికి వేవేల మొక్కులర్పించాడు .''లోకపావనీ !ధర్మార్ధ కామ మోక్షాలు నీకు సోపానాలు .నాలుగు వేదాలు నీకు దరులు .నీజలం సప్తసాగరాలు .కూర్మమే నీ లోతు.గంగాది తీర్దాలు నీ కడళ్లు.దేవతలు నీ జల జంతువులు .నీదగ్గరి మేడలు పుణ్యలోకాలు .గట్టుమీది చెట్లు పరమ మహర్షులు .  నీ ఆకారం వైకుంఠ నగరం వాకిలి .వేంకటేశుడే నీ ఉనికి ''అంటూ పరవశించి పాడి పడిపోయాడు .లేచి పెద్ద గోపురాన్ని ,చింత చెట్టును చూసి ప్రదక్షిణాలు  చేశాడు .ఆ వృక్షాన్ని శేషాంకం అన్నాడు .గరుడ ధ్వజానికి మొక్కాడు .విమాన శ్రీనివాసుడిని చూసి ,ఆనంద నిలయం వగైరా తనివి తీరా దర్శించి లోపల శ్రీనివాసుని మనసారా తనువారా సందర్... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 08:07 PM PDT
రచన : జ్యోతి వలబోజు | బ్లాగు : మాలిక పత్రిక
రచన: కర్ర నాగలక్ష్మి   రైల్వే లో బుకింగ్ క్లర్క్ గా పనిచేస్తున్న నాకు రైల్వే కాలని లో రెండు గదుల  ఇల్లు ఇచ్చారు రైల్వే వారు . పుట్టింది పెరిగింది అంతా ఈ ఊరే కావటంతో నా బతుకు ఈ ఊర్లో అందరికి తెరిచినా పుస్తకం అయింది. నాకు ఆఫీసు ఇల్లు తప్ప ఏ కాలక్షేపం లేదు.స్నేహితులు లేరు . లేరు అనడం కంటే ఎవరితోనూ స్నేహం చెయ్యలేదు అంటే సరిగ్గా సరిపోతుంది . ఎందుకో [...]... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 07:47 PM PDT
రచన : Satya Narayana Sarma | బ్లాగు : ఆలోచనా తరంగాలు
ఇప్పుడొక విప్లవాత్మకమైన వ్యాఖ్య మీ ముందుకు రాబోతున్నది.

శనీశ్వరుని స్థితే కాదు దృష్టి కూడా మంచిదే.

ఇదేంటి లోకమంతా 'చెడు' అంటే ఈయన 'మంచి' అంటాడేమిటి అనుకోకండి.లోకానికి మంచి అయినది యోగులకు చెడు.లోకులకు చెడు అయినది యోగులకు మంచి అవుతుంది.

పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 07:44 PM PDT
రచన : Patamata Rajesh Babu | బ్లాగు : NO BORING JUST ENTERTAINMENT ENJOY

... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 07:24 PM PDT
రచన : Yetukuri Swarna Kumari | బ్లాగు : login2telugu


పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 07:06 PM PDT
రచన : Dr.Acharya Phaneendra | బ్లాగు : Dr. Acharya Phaneendra

bapu

పరమపదించె నయ్యొ మన 'బాపు ' – మహోన్నత కార్టునిస్టు; చి
త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
పరువ... పూర్తిటపా చదవండి...

Posted: 01 Sep 2014 07:00 PM PDT
రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : RAAJIS CLICKS

మహా గణపతిం మనసాస్మరామి
వశిష్ట వామదేవాది వందిత
  
మహా దేవసుతం, గురుగుహనుతంపూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 06:39 PM PDT
రచన : Editor | బ్లాగు : మాలిక పత్రిక
కూర్పరి: సత్యసాయి కొవ్వలి           ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు. మొదటి బహుమతి: Rs.500 రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: సెప్టెంబర్  25  2014 సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org ఆధారాలు అడ్డం 1    సత్యనారాయణ స్వామి వారి సన్నిధే పవన్ కల్యాణ్ సినిమా 3    పెళ్ళిలో మగపెళ్ళివారుండేది 6    దుంప కూర.. చెట్టుకి ద్వంద్వం 7    హలో .. నాగార్జున ద్విపాత్రాభినయం ..సినిమా [...]... పూర్తిటపా చదవండి...
Posted: 01 Sep 2014 06:00 PM PDT
రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger