ఉపనిషత్తులు - 108 ... మరో 22 వెన్నెల వెలుగులు |
- ఉపనిషత్తులు - 108
- రాలూ-రప్పలూ
- చిత్రసీమకు "బంగారం"
- తెలుసా నీకు?
- అలల కల్లోలాల మధ్య
- ఆలోచనలు
- నవలానాయకులు - 9
- బాపు గారు చెన్నై లో ఈ నెల లో జరగబోవు చాగంటి గారి ప్రవచనాలు సందర్భంగా వేసిన చాగంటి గారి చిత్రం
- చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే ఒత్తిడి......
- అంతర్లీన దోషాలు - 3
- బాపూ బుడుగు
- రుధిర సౌధం 235
- కలలలో శ్రీసాయి - 1వ.భాగం
- మీతో_నేనున్నాను నేస్తమా..!
- “ రాధామధవ్ గద్యకవితలు ”
- కుజదోష నివారణకు “విఘ్నహస్త ప్రవాళ గణపతి”
- బాపు శ్రీనాథ కవిసార్వబౌముడిని చూడండి
- సర్పవరం ...... శ్రీ భావనారాయణ స్వామివారి క్షేత్రమహాత్యం
- ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని చీలికలు పేలికలు చేసి చిందర వందర చెయ్యాల్సిన దౌర్భాగ్యం దేనికి?
- బాపు... లే
- మళ్లీ ఉద్యోగంలో చేరి నెల్లాళ్లవుతోంది. మొన్న బాపు కన్ను మూసిన సందర్భంగా నేను రాసింది....
- రాజధానిపై ఏకాభిప్రాయం సాధించాలి
- 500 వీడియోల MileStoneకి చేరుకోవడం జరిగింది.
Posted: 02 Sep 2014 07:15 AM PDT రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA ఉపనిషత్తులు మెత్తం 108 అడవులలో గురుశిష్యుల మధ్యన జరిగిన చర్చలనే 'ఉపనిషత్తులు' అంటారు. ఈ ఉపనిషత్తులు వేదంలోని భాగంలో ఒకటిగా చెబుతారు. వేధంలోని ఈ ఉపనిషత్తులు తత్త్వ జ్ఞానం గురించి, దానికి సంబంధించి మహర్షులు అనుభవాల గురించి క్షుణ్ణంగా మనకు విశదపరుస్తాయి. వేదసారం-ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నప్పటికీ వాటిలో పది మాత్రమే ప్రధానమైనవి. అవి : 1.ఈశోపనిషత్తు 2. కఠోపనిషత్తు 3. ముండకోపనిషత్తు 4. కేనోపనిషత్తు.5 ప్రశ్నోపనిశషత్తు 6.మాండూక్యోపనిషత్తు 7.తైత్తరీయోపనిషత్తు 8. ఐతరీయోపనిషత్తు 9. బృహదారణ్యకోపనిషత్తు. 1... పూర్తిటపా చదవండి... | |
Posted: 02 Sep 2014 05:30 AM PDT రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను "మా ఇంటి పేరు బండి వారో బండారు వారోనట. మా పూర్వులు ఆ రోజులలో మిలిటరీ లో సిపాయిలుగా ఉండేవారు. మూడు నాలుగు తరాలుగా ఆ వంశంలో ఒక్క కొడుకుకు మించి సంతానముండేది కాదుట. మా నాన్నగారి తాతగారు లక్ష్మయ్య. మిలిటరీ నుంచి తిరిగి వచ్చో లేక మిలిటరీకి పోకుండానో తాపీ పనిలో ప్రవేశించారట. దానిట్లో చక్కగా పనిపాట్లు చేసుకుంటూ కొంత పేరు సంపాదించారట. తాపీ లక్ష్మయ్య అన్న వాడుక ఊరిలో కలిగింది. చదువులో వేసినప్పుడు మా నాన్నగారి పేరు తాపీ లక్ష్మయ్య మనుమడు కాబట్టి, తాపీ అప్పన్న అని వ్రాశారు. అది మొదలు మేము తాపీ వారమయ్యాము." ఆంద్ర... పూర్తిటపా చదవండి... | |
Posted: 02 Sep 2014 05:24 AM PDT రచన : Rajasekhar Panigrahi | బ్లాగు : సుజాత మెగాస్టార్ 'తమ్ముడు ' అభిమానులకు ఆరాధ్యుడు చిత్రసీమకు "బంగారం" ఈ "అన్నవరం" "బాలు", "జానీ","బద్రి"గా "జల్సా" చేసినా.. "పులి"... పూర్తిటపా చదవండి... | |
Posted: 02 Sep 2014 05:06 AM PDT | |
Posted: 02 Sep 2014 04:41 AM PDT రచన : Ravinder Teluguvelugu | బ్లాగు : స్పర్శ నీ జ్ఞాపకాల పూలల్లోంచి ఒడ్డున పడక చాలా కాలమైంది. నీ కురుల ఆకాశంలో నక్షత్రాల వెలుగ... పూర్తిటపా చదవండి... | |
Posted: 02 Sep 2014 04:39 AM PDT రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి కన్నులకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి లోకాన్ని లోకం లో రంగులన్నిటిని తన కంటిపాపలో నిగుడితం చేసుకుంటుంది కదా ! చేతులకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి మనసు పలికే భావాలన్నిటిని అలవోకగా వర్ణాల్లోకి మార్చేస్తుంది కదా ! పాదాలకే తెలియని భాష అంటూ... పూర్తిటపా చదవండి... | |
Posted: 02 Sep 2014 04:23 AM PDT రచన : తృష్ణ | బ్లాగు : తృష్ణ... కౌముది వెబ్ పత్రికలో వెలువడుతున్న నవలానాయకులు శీర్షికలో ఈ నెల నవలానాయకుడు రావిశాస్త్రి గారి 'అల్పజీవి' సుబ్బయ్య. వ్యాసం క్రింద లింక్ లో: http://www.koumudi.net/Monthly/2014/september/sept_2014_navalaa_nayakulu.pdf పూర్తిటపా చదవండి... | |
బాపు గారు చెన్నై లో ఈ నెల లో జరగబోవు చాగంటి గారి ప్రవచనాలు సందర్భంగా వేసిన చాగంటి గారి చిత్రం Posted: 02 Sep 2014 04:19 AM PDT రచన : durgeswara | బ్లాగు : హరిసేవ నమస్కారం, బాపు గారు చెన్నై లో ఈ నెల 12th,13th & 14th తేదీల్లో జరగబోవు చాగంటి గారి ప్రవచనాలు సందర్భంగా వేసిన చాగంటి గారి చిత్రం(జతపరచినది) . చాలా బాగున్నది కదా. </... పూర్తిటపా చదవండి... | |
చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే ఒత్తిడి...... Posted: 02 Sep 2014 03:57 AM PDT రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era ఒత్తిడి..... మహా ప్రమాదకరమైన పదం. పైకి కనిపించకపోయినా ఇది చేసే నష్టం అంతా ఇంతా కాదు. ఒత్తిడి కారణంగా బిపి,గుండెజబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయని మనకు తెలుసు. అయితే ఇది చర్మ సౌందర్యం మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని తెలిసింది. చర్మం పొడిబారటం,ముడుతలు పడటం,అకాల వృద్దాప్యం,మాయశ్చరైజర్ ఎక్కువగా రాయటం వంటి లక్షణాలు తీవ్రమైన ఒత్తిడిని సూచిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఒత్తిడిని అదికమించటంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా పరిరక్షించుకోవచ్చు. </... పూర్తిటపా చదవండి... | |
Posted: 02 Sep 2014 03:44 AM PDT రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi కొన్ని కొన్ని ప్రత్యేక అంతర్లీన గ్రహస్థితులు అనేక రకాలుగా జాతకాలలో అంతర్లీనంగా దాగి ఉంటాయి. ఇట్టి గ్రహస్థితులను జ్యోతిష పండితులు ప్రత్యక్షంగా గ్రహించలేరు. జాతకంలోని పన్నెండు భావాలలో, సమస్యలు ఎక్కడా లేనే లేవని, పండితులు బల్ల గుద్ది చెప్పినప్పటికీ, ఈ జాతకులు మాత్రం సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. పితరులు చేసిన పుణ్య కార్యాల ఫలిత ప్రభావం ఉన్ననూ, అది జాతకులలో అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితిగా ఉంటే మంచిదే. కాని ఇట్టి అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితి ప్రతివారి జాతకాలలో ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితము. అలా కాక తమ పితరులు చేసిన... పూర్తిటపా చదవండి... | |
Posted: 02 Sep 2014 02:54 AM PDT | |
Posted: 02 Sep 2014 02:24 AM PDT రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana నిజమా యశ్వంత్ ? ఆశ్చర్యం గా అడిగాడు శివ . అవును శివా .. వీరాస్వామి మరణిస్తూ చెప్పిన మాటలివి .. వైజయంతి చాలా శక్తివంత మైంది ఇప్పుడు .. వీరస్వామి నుండి తాంత్రిక శక్తి గ్రహించేసింది... పూర్తిటపా చదవండి... | |
Posted: 02 Sep 2014 01:26 AM PDT రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba పూర్తిటపా చదవండి... | |
Posted: 02 Sep 2014 01:19 AM PDT రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama బెజవాడ బార్ అసోసియేషన్ ఎన్నికలప్పుడు ఓటు వేస్తున్న ప్రముఖ న్యాయవాది మా అందరి అన్నగారు కర్నాటి రామ్మోహనరావు గారుతో పాటు నేనూ ఓటు వేస్తున్న దృశ్యం. ... పూర్తిటపా చదవండి... | |
Posted: 02 Sep 2014 01:16 AM PDT రచన : madhavaraopabbaraju | బ్లాగు : మీతో చెప్పాలనుకున్నా!!! " నా మొదటి ప్రేమపత్రం " నేను (నేనూ) ప్రేమించాను (మనుషులుకాక మరెవరు ప్రేమిస్తారు చెప్పండి) | |
కుజదోష నివారణకు “విఘ్నహస్త ప్రవాళ గణపతి” Posted: 02 Sep 2014 01:08 AM PDT రచన : అఖండ దైవిక వస్తువులు | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు కుజదోష నివారణకు "విఘ్నహస్త ప్రవాళ గణపతి" సంస్కృతంలో ప్రవాళం అంటే పగడం.పగడపు గణపతిని కుజదోషం ఉన్నవారు పూజించిన కొంతవరకు కుజదోష ప్రభావాన్ని తట్టుకునే శక్తి వస్తుంది.పగడపు గణపత... పూర్తిటపా చదవండి... | |
బాపు శ్రీనాథ కవిసార్వబౌముడిని చూడండి Posted: 02 Sep 2014 12:39 AM PDT రచన : మూర్తి కారుమంచి | బ్లాగు : కబుర్లు గురూ పూర్తిటపా చదవండి... | |
సర్పవరం ...... శ్రీ భావనారాయణ స్వామివారి క్షేత్రమహాత్యం Posted: 02 Sep 2014 12:30 AM PDT రచన : sweta vasuki | బ్లాగు : Mana Sanscruti Sampradaayaalu(మన సంస్కృతి సంప్రదాయాలు) | |
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని చీలికలు పేలికలు చేసి చిందర వందర చెయ్యాల్సిన దౌర్భాగ్యం దేనికి? Posted: 02 Sep 2014 12:25 AM PDT రచన : Hari Babu Suraneni | బ్లాగు : హరి కాలం ఒక రాష్ట్ర్రానికి గానీ దేశానికి గానీ రాజధాని ఒక ఇంటికి తల వాకిలి లాంటిది. అలాంటి దాని విషయంలో యెందుకింత బీద అరుపులు అరుస్తున్నారు? రాజధానిని వికేంద్రీకరించట మేమిటి నా బొంద? రాజధాని అంటే ఏమిటి? సెక్రటేరియట్, అసెంబ్లీ,హై కోర్టు ఇంకా రాష్ట్ర పరిధిలో వుందాల్సిన శాఖల ముఖ్య కార్యాలయాలు. వీట్ని తలో చోటా తగలేస్తే పరిపాలన యెలా వుంటుందో తెలుసా? ఇప్పటికీ డాక్యుమెంటేషన్ అంతా పేపర్ వర్క్ తోనే జరుగుతుంది కదా! ఒక ఫైలు ఒక శాఖ నుంచి మరో శాఖకి వెళ్ళాలంటే పొరుగూరు వెళ్ళాలా? పూర్తిటపా చదవండి... | |
Posted: 02 Sep 2014 12:19 AM PDT | |
మళ్లీ ఉద్యోగంలో చేరి నెల్లాళ్లవుతోంది. మొన్న బాపు కన్ను మూసిన సందర్భంగా నేను రాసింది.... Posted: 02 Sep 2014 12:18 AM PDT | |
రాజధానిపై ఏకాభిప్రాయం సాధించాలి Posted: 01 Sep 2014 11:52 PM PDT రచన : A.M. Khan Yazdani Danny | బ్లాగు : Khan Yazdani Library
| |
500 వీడియోల MileStoneకి చేరుకోవడం జరిగింది. Posted: 01 Sep 2014 11:50 PM PDT రచన : Sridhar Nallamothu | బ్లాగు : నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు . తెలుగు వారందరికీ సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్న లక్ష్యంతో పూర్తిగా తెలుగులో "కంప్యూటర్ ఎరా" పత్రిక అందిస్తున్న టెక్నికల్ వీడియోలు ఈరోజుతో 500లకు చేరుకోవడం జరిగింది. ప్రొఫెషనల్‌గా వీడియోలు ఉండడం కోసం వీటిలో ఒక్కో వీడియో తయారీకి 3-4 గంటల సమయం వెచ్చించడం జరిగింది. వీటి తయారీ వెనుక పడిన శ్రమ మాకే తెలుసు. ఇప్పటికీ వీటిని చాలామంది సద్వినియోగం చేసుకోవలసి ఉంది. ఓ లక్ష్యం కోసం చాలా పట్టుదలతో తయారు చేస్తున్న ఈ వీడియోలను మీ […]... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments :
Post a Comment