Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 3 September 2014

తుదిపలుకులు… జాన్ నీహార్ట్, అమెరికను కవి ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

తుదిపలుకులు… జాన్ నీహార్ట్, అమెరికను కవి ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


తుదిపలుకులు… జాన్ నీహార్ట్, అమెరికను కవి

Posted: 02 Sep 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఓహ్! నన్ను సమాధిలో వెతక్కు

నేనా మట్టిలో కనిపించను!

వెలుగులో కలిసిపోడానికి

ఆ చికటి కుహరానికి ఒక కంత పెడతాను.

గడిచిన అన్ని సందర్భాలతో చెలిమిచేశాను

దిమ్మతిరిగే ఆనందమైనా, నొసలు చిట్లించే దుఃఖమైనా;

నేను గడ్డితోనూ స్నేహానికి సిద్ధమే

ఎండకాగే తలిరాకుత... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 666 (విషజ్వరములు)

Posted: 02 Sep 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"విషజ్వరములు"
... పూర్తిటపా చదవండి...

గణపతి - సందేశం

Posted: 02 Sep 2014 09:37 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఓం గం గణపతయే నమః

గణపతి అనే శబ్దంలో 'గ' జ్ఞానానికి, 'ణ' నిర్వాణానికి సంకేతాలు కాగా, రెండింటికి అధిపతి, రెండిటిని ఏక కాలంలో ప్రసాదించగలిగినవాడు కనుక ఆయన్ను గణపతి అన్నారు అని బ్రహ్మవైవర్త్త పురాణ వచనం. జ్ఞానమే గణపతి యొక్క రూపం. గణపతికి పెద్దతల ఉంటుంది. ఇది బాగా ఆలోచించమని సూచిస్తుంది, పెద్దతల జ్ఞానానికి, మేధాశక్తికి సంకేతం. ఏనుగు కళ్ళు చిన్నగా ఉన్నా, చిన్న సూదిని కూడా చూడగలదు. చిన్నకళ్ళు చేసే పని మీద దృష్టిని కేంద్రీకరించమని, ప్రతి చిన్న విషయాన్నిపరిశీలించమని చెప్తాయి. చేట చెరుగుతుంది. అలాగే గణపతికున్న పెద్ద చెవులు చెడును విసర్జించి, మంచి... పూర్తిటపా చదవండి...

ఎంకి పాటలు – శ్రీరంగం – బాలమురళి

Posted: 02 Sep 2014 09:19 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన "ఈ రేతి రొక్కతెవు యే మొచ్చినావే" అనే పాట అలాగే మంగళంపల్లి వారు పాడిన "తనివితీరలేదే ఆ తరుణమాగిపోదే" అనే గేయం విందాము. రచన నండూరి సుబ్బారావు గారు. 

ఓట్స్ గుంటపొంగడాలు (పునుగులు)

Posted: 02 Sep 2014 09:14 AM PDT

రచన : నాని | బ్లాగు : నాని వెజ్ & నాన్ వెజ్ వంటలు
గుంటపొంగడాలు లేదా పునుగులు ఎక్కువగా అట్టుపిండి మిగిలిపోయినప్పుడు అందులో కొంచెం ఉల్లిపాయలు,పచ్చిమిర్చి కలిపి చేసుకుంటుంటాము. ఇప్పుడందరూ ఓట్స్ తినటం ఆరోగ్యానికి మంచిదని తింటున్నారు కాబట్టి ఓట్స్ తో చేసిన కొత్త ప్రయోగం ఈ "ఓట్స్ గుంటపొంగడాలు" .. వీటితో పాటు కారట్ కూడా కలిపి చేసిన ఈ పొంగడాలు రుచికి,ఆరోగ్యానికి కూడా మంచిదే .. 

బూతు సందేశాల ఇచ్చిపుచ్చులాట- సెక్స్‘టిజం డా. జి వి పూర్ణచందు

Posted: 02 Sep 2014 08:37 AM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
బూతు సందేశాల ఇచ్చిపుచ్చులాట- సెక్స్పూర్తిటపా చదవండి...

యమపురి దారి ఎలా ఉంటుంది?

Posted: 02 Sep 2014 08:19 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

యమపురి దారి ఎలా ఉంటుంది?

మనిషి ఆయువు తీరిన పదమూడో రోజు తర్వాత యమభటులు జీ... పూర్తిటపా చదవండి...

బాపు బొమ్మల కొలువు !

Posted: 02 Sep 2014 07:52 AM PDT

రచన : శ్రీ భాస్కరానంద నాథ | బ్లాగు : SRICHAKRA MATHA - శ్రీచక్ర మాత

To Read బాపు బొమ్మల కొలువు Click here

Bapu Bommala Koluvu.

"తెలుగు వెలుగులు" శీర్షికలో అతను తీర్చిదిద్దిన రేఖాచిత్రాలు - ఛాయాచిత్రాలకు మించి ఆయా మహా పురుషులు ప్రతిభను, వ్యక్తిత్వాన్ని ప్రస్పుటం చేసాయి. అలాగే అతను రూపకల్పన చేసిన ప్రసిద్ధ పాత్రలు - బారిస్టర్ పార్వతీశం, గిరీశం, గణపతి, పదహారాణాల తెలుగు ఆడపడుచు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger