Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 31 August 2014

“ఇళయరాజా & ఇళయరాజా” ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్

“ఇళయరాజా & ఇళయరాజా” ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్


ఇళయరాజా & ఇళయరాజా

Posted: 31 Aug 2014 01:16 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld

నా డెబ్బది ఐదు

Posted: 31 Aug 2014 12:26 AM PDT

రచన : పంతుల సీతాపతి రావు | బ్లాగు : మురళీ మోహనం

అబ్బుర సన్ని వేశ ములు అద్భుత మొందె డి  జీవితేత్రలో

నిబ్బర మొందు జీవితము , నివ్వెర పోయేల  నెట్టు కొచ్చి  నే

జబ్బుల నుండి తేరుకొని , సంతుల  మ్రొ క్కుల ప్రేమ కాంక్షతో

డెబ్బది  నాలుగున్ గడచి ,డెబ్బది ఐదులొ కాలు మోపితిన్ !

విజయ నామ సంవత్సర  భాద్రపద చవితి,
29 - 08- 2014    
... పూర్తిటపా చదవండి...

ఒక దారి

Posted: 30 Aug 2014 11:25 PM PDT

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
1
నువ్వు ఇంటిలో వున్నావు 
ఇల్లు నీ ఊరిలో, ఊరు దేశంలో, దేశం భూమ్మీద,
భూమి ఒక పాలపుంతలో,... పూర్తిటపా చదవండి...

ధర్మం అంటే ఏమిటి ? న్యాయం అంటే ఏమిటి ?

Posted: 30 Aug 2014 11:16 PM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

ధర్మం అంటే ఏమిటి ?

న్యాయం అంటే ఏమిటి ?

.

ఈ కాలంలో న్యాయం అంటే చట్టబద్ధంగా చేసేదని, ధర్మం అంటే నైతికతతో చేసేద... పూర్తిటపా చదవండి...

మోడీ మాజిక్

Posted: 30 Aug 2014 11:02 PM PDT

రచన : Srinivasa Raju | బ్లాగు : Andhra Kshatriyas & sampradaya
తొలి 100 రోజు ల్లో కొత్త ప్రధాన మంత్రి మన దేశానికి చేసిన పని ,
 దిశా నిర్దేశం ఎలా ఉంది ?
1. ఇంతదాకా చిన్న చిన్న ఉద్యోగులకే పరిమిత మైన  అనగా కేవలం  రూ.6,500 లోపు జీతం ఉన్న ఉద్యోగుల కే అవకాశ... పూర్తిటపా చదవండి...

న్యూస్ లాండ్రీ లేదా చానెళ్ళ చాకి రేవు

Posted: 30 Aug 2014 10:49 PM PDT

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI

చాలా కాలం నుంచి నాకొక ఆలోచన ఉన్నది.ఇన్నన్ని న్యూస్ చానెళ్ళు, న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా వీటిలో వచ్చేది అంతా న్యూసేనా లేదా వ్యాపార ప్రకటనల మధ్య  వీలు చూసుకుని చోట... పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - బుచ్చిబాబు

Posted: 30 Aug 2014 08:30 PM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని

రాశ్యాభి వర్ణనము

Posted: 30 Aug 2014 08:30 PM PDT

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

ఉచ్ఛ నీచ రాశులు

  1. పూర్తిటపా చదవండి...

ఇవే 'మన' పద్యములు .

Posted: 30 Aug 2014 08:27 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వేమనపద్యములు .... వర్ణన. 


కందము:
వేమన వెలదిని వదలెను
వేమన తా నాటవెలది వినుమని వ్రాసెన్
వేమన పద్యము లనగ ని
వే 'మన' పద్యములనట్లు వేడుక గలుగున్.

కందము:
వ్రాసెను వేమన ముందట
పోసెను ఘన పద్య రాశి, పుణ్యము మనదే
వాసిగ తెనుగున పూర్తిటపా చదవండి...

రూపే డెబిట్ కార్డ్ @ రాజేష్ @

Posted: 30 Aug 2014 07:46 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama
రూపే డెబిట్ కార్డ్
============
ప్రారంభించారు మన ప్రధాని
నరేంద్ర మోడి "జనధనయోజన"
నిజంగా నిరుపేదలకిది పండగే
ఆర్థిక అస్పృశ్యత నిర్మూలించడమే
దీని లక్ష్యమట, జీరో బ్యాలన్స్
బ్యాంక్ అకౌంటతో పాటు
వర్తిస్థాయట జీవిత బీమా,
ప్రమాద బీమా, డెబిట్ కార్ద్ సౌకర్యాలు
ఒక్క రోజే రికార్డు స్థాయిలో
దేశవ్యాప్తంగా 1.5 కోట్ల ఖాతాలకు శ్రీకారం
దాని పేరే "రూపే" డెబిట్ కార్డ్
ప్రారంభించేందుకు ప్రోత్సహించండి బ్యాంక్ ఖాతాలను
పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరినీ
దేశంలో ఆర్ధిక అస్పృశ్యత
నిర్మూలించేందుకు సహకరించండి...!
@... పూర్తిటపా చదవండి...

అరాజకే హి లోకే உస్మిన్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 30 Aug 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. అరాజకే హి లోకే పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు – 388

Posted: 30 Aug 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger