యజà±à°ž వైà°à°µà°®à±! ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- యజà±à°ž వైà°à°µà°®à±!
- దత్తపది - 41 (కరి-గురి-దరి-విరి)
- సీతా రాముల కల్యాణం .....
- విను
- కూర్పు
- ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
యజà±à°ž వైà°à°µà°®à±! Posted: 30 Aug 2014 01:16 PM PDT రచన : శ్రీ భాస్కరానంద నాథ | బ్లాగు : SRICHAKRA MATHA - శ్రీచక్ర మాత To Read యజ్ఞ వైభవమ్ Click here సనాతన భారతీయ సంస్కృతిలో వైదిక కర్మలు, అందులో ప్రధానంగా యజ్ఞాలు, యాగాలు అత్యంత విశిష్టమైనవి. మన కర్మభూమిలో ఇలాంటి యాగాలు లోకకల్యాణం కోసం జరిపించడం పరిపాటి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలో పేర్కొనబడిన ఈ యాగాలకు సంబంధించినటువంటి వైదిక విధానాల్లో మంత్రభాగం వరకూ ఇప్పటివరకు పుస్... పూర్తిటపా చదవండి... |
దత్తపది - 41 (కరి-గురి-దరి-విరి) Posted: 30 Aug 2014 11:45 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా! "కరి - గురి - దరి - విరి" పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో భారతార్థంలో పద్యం వ్రాయండి. |
Posted: 30 Aug 2014 11:31 AM PDT రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు స్వయంవరంలో పెట్టిన పోటిలో గెలిచి రాముడు సీతకు భర్తగా అర్హత పొందాడు..ఆ తరువాత ఆ వార్త ఆతని తండ్రి దశరధునికి చెప్పటం, రాముని తల్లిదండ్రులు., దశరధుని మంత్రిమండలి ఆమోదంతోనే సీత... పూర్తిటపా చదవండి... |
Posted: 30 Aug 2014 11:28 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత నింపుతారనుకున్న ఒక మట్టికుండ పక్కగా కూర్చుని ఉన్నాను, చెవులాన్చి. మరి దాని శరీరం లోపలికి చొచ్చుకుపోయి తోడేసే ఒక గాలి, వ్రూమ్మంటూ- మరి, ఎలా ఉంటుంది నీ లోపలికి నీళ్లై వస్తారనుకున్న వాళ్ళంతా గాలై చివరికు నిన్నూ, నీకు మిగిలిన ఖాళీతనాన్ని కూడా ఖాళీ చేసి నిన్ను తోడుకుపోతున్నప్పుడు? దా తండ్రీ దా. విను. రూమీ కాదు,హఫీజ్ కాదు. చూసేదానినంతా పూర్వ వాచకాల అల్లికలోకి మలిచి శాంతుడివై ఆనందించే నీతో నాకేం పని కానీ, దా తండ్రీ దా విను - ఈ వేణువు. ఒక దీపం. ఒక చీకటి. ఒక గాలి. ఒక నిప్పు- ఒక జన్మ... పూర్తిటపా చదవండి... |
Posted: 30 Aug 2014 09:39 AM PDT రచన : Padmarpita | బ్లాగు : Padmarpita... రక్తమాంసాలకి రంగుల హొయలద్ది అనుబంధాలన్నీ జీవనాళాలుగా చేసి చంచలమైన ఆపేక్షలని ఊపిరిగా... పూర్తిటపా చదవండి... |
Posted: 30 Aug 2014 09:26 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ ప్రతి కార్యక్రమం ప్రారంభంలో గణపతి తలుచుకుంటాము. గణపతికి సంప్రదాయంలో, మానవజీవన విధానంలో విశిష్టవంతమైన స్థానం ఉంది. గణపతి ఆదిపూజ్యుడు, ముందు మొక్కులవాడు. అందుకే పురాతన కాలం నుంచి ఆధునిక కాలం వరకు గణపతి ఆరాధన ఎంతో గొప్పగా జరుగుతోంది. వినాయకుడికి గణాధిపత్యం ఇచ్చి, గణధిపతిని చేశారు. గణాలంటే చీమలు మొదలు బ్రహ్మ వరకు ఉన్న వివిధ వర్గాలు, జీవులు. గణం అంటే సమూహం, గుంపు, వర్గం, Group, Category అని అర్దం. ఈ సమస్త సృష్టిని చాలా వర్గాలుగా విభజించవచ్చు. మానవులు ఒక గణం, దేవతలు ఒక గణమ, రాక్షసులు ఒక గణం, చెట్లు ఒక గణం, జంతువులు ఒక... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments :
Post a Comment