Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 30 August 2014

సగం వాన ... మరో 11 వెన్నెల వెలుగులు

సగం వాన ... మరో 11 వెన్నెల వెలుగులు


సగం వాన

Posted: 30 Aug 2014 09:08 AM PDT

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand
ఒక చూపు మొక్కయి కప్పుకున్న ముసురు వంక తల ఎత్తి పైకి విసరడం
తడిసిన తలను విదిలిస్తూ మూలుగుతున్న కుక్కపిల్ల
నా పై తన ప్రేమనంతా జల్లుతూ
కాళ్ళను ఎంగిలి చేయడం
అంత ఇష్టంగా మనసారా నవ్వడం తనకు మాత్రమే తెలుసేమో

చుట్టూతా కరివేపాకుల సుగంధం
తడిసి తడిసి చిక్కబడ్డ ఎర్రమన్నుకొత్త అనుభూతినేదో మిగులుస్తూ

నాపై పడగ విప్పిన జీవమొకటి నాకేసి చూస్తూ నీలంగా
కళ్ళను అప్పడిగాను ఆ క్షణం స్వచ్చంగా

సగం తెరిచిన కిటికీ
కొంత గాలిని చీలుస్తూ నన్నూ కోస్తూ
లోపలున్న గుండెనాడిస్తూ

నువ్వూ నేనూ ఒకటేలా
బోరుమన్న సముద్రం
పడుతూ ల... పూర్తిటపా చదవండి...

న్యూమారాలజీ (సంఖ్యాశాస్త్రము)

Posted: 30 Aug 2014 09:05 AM PDT

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

ఈ సంఖ్యాశాస్త్రము సర్వజనసమ్మతమ్తెనది. శాస్త్రజ్ఞులు, పండితులు తమ అమేయమేధాసంపత్తితో మనందరికీ ఈ శాస్త్రమును అందించబడటం జరిగినది సాధారణాంగా అంకేలు తోమ్మిది. అవి వరుసగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. <... పూర్తిటపా చదవండి...

2014 ఆగష్టు 31 ఆదివారం రాత్రి ఆకాశంలో శని, కుజ, చంద్రుల దర్శనం

Posted: 30 Aug 2014 07:33 AM PDT

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
ఆగష్టు 31 ఆదివారం షష్టి తిథి వచ్చినందున దీనిని భానుషష్టి అంటారు. ఇదే రోజున తులారాశిలో శని గ్రహం, కుజ గ్రహాలతో పాటు చంద్రుడు కూడా వున్నారు. ఈ మూడు గ్రహాలు ఓ ముక్కోణాకారంగా ఆదివారం సాయంత్రం సూర్యాస్తమం తరువాత ఆకాశంలో నైరుతి దిశలో కనపడతారు. ఈ మూడు గ్రహాలలో శని గ్రహం మాత్రం బంగారు రంగులో దర్శనమిస్తాడు. కుజుడు అరుణ వర్ణంతో ఉంటాడు. జ్యోతిష శాస్త్ర రీత్యా భాను షష్టి పర్వదినాన ప్రదోష కాలంలో త్రిగ్రహ దర్శనం కలగటం, దానిని వీక్షించటము శుభ ప్రదం. ముక్కోణాకారంగా కనపడతాయి అంటే.... శని కుజ చంద్రుల నుంచి ఓ రేఖను గీచినట్ట్లుగా... పూర్తిటపా చదవండి...

మన ఆడవారిని కాపాడుకుందాము కదలిరండి

Posted: 30 Aug 2014 07:13 AM PDT

రచన : saveindiansnow savenow | బ్లాగు : Save India Now
కోన్ని సీమాంతర శక్తులు మన హిందు ఆడవారి పై అత్యాచారాలు చేసి, ఆత్మహరణలు చేస్తున్నారు.

పల్లెలలో, స్కూళ్ళలో, కాలేజీలలో, వీధులలో, మీ ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ, హిందు ఆడవారిని చరపట్టాడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ రాక్షస శక్తులు.

వీరినే లవ్ జిహదీలు అంటారు.

For more information visit the following web sites. Please protect your sisters and daughters.

Source:
https://www.facebook.com/beware.of.love.jihad
https://www.facebook.com/AntiLoveJihad
https://www.facebook.com/pages/Love-Jihad/281209248676814
https://hi-in.facebook.com/opposelovejihad

http://lovejihadi... పూర్తిటపా చదవండి...

పాఠశాలల పనివేళలు మార్చాలి :: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్

Posted: 30 Aug 2014 06:21 AM PDT

రచన : Srinivasa Rao Thanga | బ్లాగు : iteacherz

థాంక్స్ టు మానవత్వం!

Posted: 30 Aug 2014 03:58 AM PDT

రచన : vrdarla | బ్లాగు : దార్ల
<!--[if !mso]> v\:* {behavior:url(#default#VML);} o\:* {behavior:url(#default#VML);} w\:* {behavior:url(#default#VML);} .shape {behavior:url(#default#VML);} <![endif]--> <!--[if gte mso 9]> <![endif]--><!--[if gte mso 9]> Normal 0 false false false false EN-US X-NONE TE... పూర్తిటపా చదవండి...

వెలగ కాయ పచ్చడి

Posted: 30 Aug 2014 03:20 AM PDT

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
       వెలగ కాయ - 1 పెద్దది
       పచ్చి మిర్చి - 10
      చింతపండు - నిమ్మకాయ అంత
      జీరా - 1 టేబుల్ స్పూను
     వెల్లుల్లి రెబ్బలు - 5
    గడ్డ పెరుగు - ఒక గరిటెడు
    తాలింపు కోసం - ఎండుమిర్చి,దినుసులు,వెల్లుల్లి,కరివేపాకు,కొత్తిమీర
                        వెలగకాయ స్టవ్ పై కాల్చి గుజ్జు తీయవచ్చులేదా కాయ పగలకొట్టి గుజ్జు తీయవచ్చు.కాల్చిగుజ్జు తీస్తే వేయించనక్కరలేదు.పగలకొట్టి గుజ్జు తీస్తే కొంచెం నూనె వేసి వేయించాలి.పచ్చిమిర్చి కొంచెం నూనెలో వేయించి,వెలగకాయ గుజ్జు,చింతపండు జీరా,వెల్లుల్లి అన్నీవేసి రోటిలో కానీ,మిక్సీల... పూర్తిటపా చదవండి...

నిత్య జీవిత సత్య దీపిక-శ్రీమతి కాట్రావులపల్లి సుబ్బలక్ష్మి.

Posted: 30 Aug 2014 02:55 AM PDT

రచన : logili | బ్లాగు : లోగిలి
Buy Nitya Jeevitha Satya Deepika online - online Telugu Books
తెలుగు పుస్తకాల కోసం www.logili.com మీ జీవితాల్ని ప్రభావితం చేసిన, మీకు నచ్చిన, మెచ్చిన పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను ఈ మెయిల్ కు పంపండి : review@logili.com మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి. please add for new book updates http://www.facebook.com/logilidotcom
... పూర్తిటపా చదవండి...

ఓ చిగురాకులలో చిలకమ్మా…

Posted: 30 Aug 2014 02:52 AM PDT

రచన : venkat.b.rao | బ్లాగు : పుస్తకం-పఠనం & ఫొటోగ్రఫీ

Parrot...

... పూర్తిటపా చదవండి...

రాజకీయం ....political power

Posted: 30 Aug 2014 02:46 AM PDT

రచన : Srinath Kota | బ్లాగు : KotaToons

... పూర్తిటపా చదవండి...

తోడేలు – అమాయకపు నత్త

Posted: 30 Aug 2014 02:29 AM PDT

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
అనగనగా దట్టమైన ఒక అడవిలో తోడేలు ఒకటి ఉండేది. వయస్సు మీద పడటంతో ముసలిదై పోయిన తోడేలు తనకు రక్షణ ఇచ్చే చోటు కోసం వెదకడం మొదలు పెట్టింది. అలా… కొండలు, కోనలు దాటుకుంటూ ఒక అందమైన లోయలోకి మన తోడేలు అడుగు పెట్టింది. అక్కడ దానికి అతి పెద్దదైన చెట్టు ఒకటి కనిపించింది. చాలా…

Read more →

... పూర్తిటపా చదవండి...

పవన్ కళ్యాణ్ ను మహాత్మాగాంధీతో పోల్చిన నీచులు

Posted: 30 Aug 2014 01:30 AM PDT

రచన : సాయి కుమార్ | బ్లాగు : అవీ..ఇవీ...అన్నీ...
పవన్ కళ్యాణ్ అభిమానుల పిచ్చి తారా స్థాయికి వెళ్ళింది. జనసేన పార్టీ  చెందిన ఫేస్బుక్ ఎకౌంటు లో 50 రూపాయల ఇండియన్ కరెన్సీ నోట్ పై మహాత్మా గాంధీ ఫోటో ఉండాల్సిన ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఫోటో ను పెట్టి "ఆయన ఒక వంద సంవత్సరాల క్రితం జన్మించి ఉంటె మన పచ్చ నోటు నిజంగా ఇలా ఉన్దెధి" అని పోస్ట్ చేసారు.  ఈ విషయమై నగరం లోని ఎల్.బి. నగర్ పోలీస్  స్టేషన్ లో జనసేన పార్టీ పై ఫిర్యాదు నమోదయ్యింది.  మహాత్మా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger