Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 7 February 2015

వడ్డాది పాపయ్య గారి “యువ” చిత్రములు – రెండవ భాగము ... మరో 18 వెన్నెల వెలుగులు

వడ్డాది పాపయ్య గారి “యువ” చిత్రములు – రెండవ భాగము ... మరో 18 వెన్నెల వెలుగులు


వడ్డాది పాపయ్య గారి “యువ” చిత్రములు – రెండవ భాగము

Posted: 07 Feb 2015 07:56 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఇవాళ వడ్డాది పాపయ్య గారివి మరో 85 చిత్రాలు చూద్దాము. ఇంకా 300 పైచిలుకు చిత్రాలు ఉన్నాయి. వాటిని దశలవారీగా చూద్దాము. వారి చిత్రాలకు వారు పెట్టే వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంటుంది. అలా శ్రీ కె. వైద్యనాధన్ గారి లయవిన్యాసం వింటూ ముందుకు కదులుదాము. 

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన్ పథకం అంటే ఏమిటి? పథకం విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నార !

Posted: 07 Feb 2015 07:39 AM PST

రచన : Pavan Krishna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ G.K in telugu
    ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'జన్ ధన్ యోజన' పథకం పెద్ద సక్సెస్ అయింది. ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద తక్కువ సమయంలో గరిష్ఠ సంఖ్యలో బ్యాంకు ఖాతాలు ప్రారంభమయ్యాయి.
పూర్తిటపా చదవండి...

ఆంధ్రజ్యోతి వంకర బుద్ధి

Posted: 07 Feb 2015 07:39 AM PST

రచన : kattashekar | బ్లాగు : కట్టా మీఠా

వంకర, సంకర జర్నలిజం

ఆంధ్రజ్యోతి సంకర జర్నలిజానికి ఇంతకంటే నిదర్శనాలు అక్కరలేదేమో. పీఆర్సీపై వెంటనే నిర్ణయం తీసుకుని నలభై మూడు శాతం ఫిటె్మెంటు ఇచ్చినందుకు తెలంగాణలో ఉద్యోగాలు సంబరాలు చసుకుంటుంటే ఆంధ్రజ్యోతి మాత్రం కంటికి కడివెడుగా ఏడ్చింది. చాలా ఆలస్యమైందట. ఉద్యోగులకు ఆరు వేల కోట్ల నష్టమట. పెట్రోలు, డీసెలుపై వ్యాటు వేయడం రెండు రాష్ర్టాల్లోనూ జరిగింది. వ్యాటు వేయడం వల్ల తెలంగాణలో భూమి ఎలా బద్దలు కాబోతున్నదో చెప్పిన ఆంధ్రజ్యోతి జాతక పండితులు, ఆంధ్రలో వ్యాటు వేయడం చాలా సాధారణమైనట్టు ఒక్క వాక్యంలో ముగించారు.

పూర్తిటపా చదవండి...

శని వారం ఆంజనేయ స్వామికి కూడా ప్రీతి పత్రమే

Posted: 07 Feb 2015 07:39 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

... పూర్తిటపా చదవండి...

!!చౌక బేరం!!

Posted: 07 Feb 2015 07:39 AM PST

రచన : ప్రేరణ... | బ్లాగు : ప్రేరణ...
ఈ అనంతకాల గమనంలో...
నా రవ్వంత జీవిత పయనంలో
ఎన్నెన్నో తెలియని మలుపులతో
సుధీర్ఘ ప్రయాణమెన్నో కష్టాలతో..సాగి
నల్లని శిరోజాలు తెలుపుగా మారెనే..కానీ
లోకంతీ... పూర్తిటపా చదవండి...

మంచి విషయాలకు కాకుండా, -ve విషయాలకు స్పంధిస్తున్నారా జనము?

Posted: 07 Feb 2015 07:39 AM PST

రచన : saveindiansnow savenow | బ్లాగు : Save India Now
మీ అభిప్రాయము చెప్పండి.... పూర్తిటపా చదవండి...

ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోడీ పనితీరుకు రిఫరెండం కాదంటున్న BJP వాదనతో ఏకీభవిస్తారా?

Posted: 07 Feb 2015 07:39 AM PST

రచన : Kondala Rao Palla | బ్లాగు : ప్రజ - తెలుగువారి చర్చావేదిక

మీ స్త్రీని FLR కి మళ్ళించడం ఎలా?

Posted: 07 Feb 2015 07:37 AM PST

రచన : శరత్ కాలమ్ | బ్లాగు : శరత్ కాలమ్
మీ భార్య, ప్రియురాలు, సహచరి అలా ఎవరినయినా సరే ఈ స్త్రీ ఆధిపత్య బంధం (Female/Wife Led Relationship) లోకి మళ్ళించాలంటే కొన్ని మార్గాలు వున్నాయి. ముందుగా మీకు ఈ జీవనవిధానం నిజ్జంగా ఇష్టం వుందో లేదో ధృవపరచుకోండి.  అలా మీకు నిజమయిన ఆసక్తి వుంటే గనుక ఎంతో కమిట్మెంట్ (అంకితత్వం) అవసరం. ఇలా ఈ అమ్మాయిని ఆరాధిస్తా దాంతో పాటూ మిగతా అమ్మాయిలకు లైన్లు వేస్తా అంటే అది ఈ బంధం కిందికే రాదు. మీరు మీ జీవితంలో ఇక ఒకే ఒక స్త్రీకి కట్టుబడి వుండాలి. మిగతా స్త్రీలతో మీరు గడిపేందుకై మీ స్త్రీ ఆదేశం ఇస్తే అది వేరు విషయం కానీ మీ అంతట మీరు మీ స్త్రీని మోసం చెయ్యడం మాత్రం ఇందులో సరి కాదు.... పూర్తిటపా చదవండి...

న ' వల '

Posted: 07 Feb 2015 07:37 AM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - నవల


కందము:
నవనవ లాడెడి విధముగ
నవరసములతోడ మెచ్చు నాయిక మరియున్
నవలా నాయకు లుండెడి
నవలల కాలమ్ము పోయె నట 'నెట్' వలతో.
... పూర్తిటపా చదవండి...

నాగ బంధ చంపకమాల. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

Posted: 07 Feb 2015 07:37 AM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
పూర్తిటపా చదవండి...

ఆమే నా గమ్యం

Posted: 07 Feb 2015 07:37 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

పూర్తిటపా చదవండి...

భూమ్మీద మొదటి జీవి పుట్టినప్పుడు తను బ్రతకాలంటే పరిసరాలనుంచి ఏదో ఒకటి సంగ్రహించాలన్న విషయం ఎలా తెలుసుకుంది? – {అం’తరంగా’ల్లో విశ్వకవి భావాలు-2}

Posted: 07 Feb 2015 07:37 AM PST

రచన : అం'తరంగం' | బ్లాగు : అం'తరంగం'

Originally posted on అం'తరంగం':

రవీంద్రుడి దృష్టిలో "స్కాండినేవియన్ దేశాల ప్రజలకి సంబంధించినంత వరకు సముద్రం వారి జీవన విలువలని ప్రతిబింబిస్తుంది. ఉత్తుంగ తరంగాలతో నేలతో, ఆ నేలతల్లి బిడ్డలతో ఎడతెగని... పూర్తిటపా చదవండి...

దోమలు

Posted: 07 Feb 2015 07:37 AM PST

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త
                                              దోమలు


                   యమలోక  బాధలకు  సరి తూగు రేయంట

                   ఆ  భటుల కన్నను  మించేటి  మసికములు

                  పైన  నిండినదంటు    శాఖ   నొక్కటి    తెరచి

                 సమవర్తి   పాపులను   శిక్షించు       కాబోలు  .
               




... పూర్తిటపా చదవండి...

గుమ్మడి కూర

Posted: 07 Feb 2015 07:37 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఇది గడిచిన తరం కేరక్టర్ నటుడు, 'గుమ్మడి నాన్న' గా ప్రసిద్ధుడూ అయిన గుమ్మడి వెంకటేశ్వర రావు కి ఇష్టమైన వంటకాన్ని గురించిన పరిచయం ఎంతమాత్రమూ కాదు. నిజం చెప్పాలంటే, కొద్దో గొప్పో ఆయన అభిరుచులు తెలుసంతే, రుచుల సంగతి నాకు బొత్తిగా తెలీదు. కాబట్టి, ఇది నేను తప్పనిసరై చేసిన మరో వంటింటి  ప్రయోగం తప్ప మరొకటి కాదు. ప్రయోగ ఫలితం బావుంది కాబట్టే (నాకైతే బ్రహ్మాండంగా ఉంది) పోస్టు రాస్తున్నానన్నమాట.

ఇంట్లో ఒక్కరూ ఉండాల్సి వస్తే ఆడవాళ్... పూర్తిటపా చదవండి...

కావు

Posted: 07 Feb 2015 07:37 AM PST

రచన : జీవన పయనం - అనికేత్ | బ్లాగు : జీవన పయనం...Journey of life
అబద్ధపు అభినందనల ఆసరాతో
కలల ప్రపంచంలో జీవించగలవు!!

నైపుణ్యం ఎంత ఉన్నా ఇసుకతో
అలల పై రహదారిని వేయలేవ... పూర్తిటపా చదవండి...

నిర్జీవంగా మరిపోయా గతాన్ని గెలిపించలేని ప్రస్తునం సాక్షిగా

Posted: 07 Feb 2015 07:37 AM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
అన్ని శబ్దాలు నిశ్శబ్దంలోకి 
ఆవాహన అయిపోయాయి 
పొరలు పొరలుగా జారిపోతున్న నిసర్గరాత్రి!
మృత్యుధ్వజంపై అచ్చేసిన  
బొమ్మ నాదే
దేవుడు చేసిన బూమ్మన్ కదా
అదేవు డే చిత్ర విచిత్రంగా 
పూర్తిటపా చదవండి...

నిత్యమై నిఖిలమై (ఫిబ్రవరి 2015 విపుల ముషాయిరాలో )

Posted: 07 Feb 2015 06:10 AM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............

... పూర్తిటపా చదవండి...

జరగని కధ 04

Posted: 07 Feb 2015 06:03 AM PST

రచన : kadhanika | బ్లాగు : kadhanika

150207-జరగని కధ 04

అప్పటికి యింకా స్వాతంత్ర్యం రాలేదు. వివాహం తరువాత రామం కాలేజీ చదువు, ఇంట్లో అమ్మడు ట్యూషన్ చదువు ప్రారంభిస్తారు. గోపాలం గాంధీజీ పిలుపు విని స్వతంత్ర్య వుద్యమాలకు వెళ్తాడు. అమ్మడు బాగా ప్రభావితురాలవుతుంది గోపాలం వెళ్ళడంతో. దిగాలుగా వుంటున్న కమలమ్మ కోసం యింటికి రాట్నం తెప్పిస్తుంది అమ్మడు. రామం చదువు పూర్తి కావడంతో అమ్మడిని కాపురానికి తీసుకెళ్తారు. "అత్తయ్యా! నేను వచ్చేశాను" అని అత్తగారి కాళ్ళకి దణ్ణం పెడుతుంది అమ్మడు ….

తదుపరి యీ నాలుగవ వారం కధ... పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 141 (మహాభారతానికి పురావస్తు ఆధారాలు)

Posted: 07 Feb 2015 05:49 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ద్వారక కాకుండా మహాభారతం చరిత్రలో జరిగిందనడానికి మరికొన్ని ఆధారాలు దొరికాయి. ఉత్తరభారతదేశంలో 35 కు పైగా ప్రదేశాల్లో పురావస్తు ఆధారాలు లభించాయి. అవన్నీ మహాభారత గ్రంధంలో ప్రస్తావించబడిన పురాతన నగరాలుగా ఏవైతే పిలువుబడ్డాయో, అక్కడే లభించాయి.అక్కడ రాగిపాత్రలు, ఇనుము వస్తువులు, ముద్రలు, వెండి, బంగారు నగలు, టెర్రాకోట వస్తువులు, ఇతర సామగరి దొరికాయి. వీటి మీద పరిశోధన చేసినప్పుడు వీటి కాలం పండితులు చెప్తున్న మహాభారత కాలానికి సరిపోతోంది.
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger