Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 8 February 2015

చచ్చిన, వాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

చచ్చిన, వాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


చచ్చిన, వాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్.

Posted: 07 Feb 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - చచ్చిన, వాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్. 


కందము:
మెచ్చెడు రీతిగ రైతే
పచ్చని పైరేమొ పెంచ, పండెడు వేళన్
వచ్చిన తెగులున మొక్కలు
చచ్చిన, వాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్.
... పూర్తిటపా చదవండి...

స్వర్గంలో… స్టీఫెన్ క్రేన్, అమెరికను

Posted: 07 Feb 2015 12:38 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

స్వర్గంలో

కొన్ని గడ్డిపరకలు

దేముడిముందు నిల్చున్నాయి.

"మీరేం చేశారు?"

ఒక్కటి తప్ప మిగిలినవన్నీ

చాలా ఉత్సాహంగా చెప్ప సాగేయి

అవి జీవితంలో చేసిన గొప్ప పనులు.

ఆ ఒక్క గడ్డి పరక మాత్రం

సిగ్గుపడుతూ

... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 815

Posted: 07 Feb 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

... పూర్తిటపా చదవండి...

పరదా చాటు జీవితాలను చిత్రించిన కథలు

Posted: 07 Feb 2015 09:41 AM PST

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
ఇస్మత్ చుగ్తాయ్ కథలు
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger