Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 12 January 2015

రామానుజన్ కి గుమాస్తా ఉద్యోగం ... మరో 3 వెన్నెల వెలుగులు

రామానుజన్ కి గుమాస్తా ఉద్యోగం ... మరో 3 వెన్నెల వెలుగులు


రామానుజన్ కి గుమాస్తా ఉద్యోగం

Posted: 12 Jan 2015 08:10 AM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము

విషయాన్ని విపులీకరించకుండా, వివరణ లేకుండా, అన్నిటికన్నా ముఖ్యంగా తగిన నిరూపణ లేకుండా సిద్ధాంతం తరువాత సిద్ధాంతాన్ని  గుప్పించిన ఆ వ్యాసాన్ని చదివి అర్థం చేసుకోవడానికి ఆ పత్రిక యొక్క సంపాదకుడికి గగనమయ్యింది. వ్యాసంలో ఎన్నో సవరణలు సూచిస్తూ తిప్పి కొట్టాడు. అలా ఆ వ్యాసం సంపాదకుడికి రచయితకి మధ్య రెండు మూడు పర్యాయాలు ప్రయాణాలు చేసింది. బెర్నూలీ సంఖ్యల లక్షణాలు నేపథ్యంగా తల ఈ పత్రంలో రామానుజన్ ఎన్... పూర్తిటపా చదవండి...

కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే.

Posted: 12 Jan 2015 07:16 AM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే.



కందము:
ఇల నొక లాటరి టిక్కె
ట్టల వోకగ కొంటి నేను, హాయిగ నెలకే
కలవానిగ మారుదునని
కలఁ గాంచితి మోద మలరఁ గను మూయకయే.

కందము:
మలయప్ప సామి జూచితి,
సెలయేరును, కొండపైన స్వేచ్ఛగ దిరిగే
పలు ర... పూర్తిటపా చదవండి...

మనసులో ఉంటే చాలదా..!

Posted: 12 Jan 2015 05:11 AM PST

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి
నా తల్లి పూర్తిటపా చదవండి...

భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం - డి.డి.కోసంబి

Posted: 12 Jan 2015 04:38 AM PST

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust


భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger