Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 12 January 2015

కుర్ర దాని బుగ్గ లెర్ర బారె! ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్

కుర్ర దాని బుగ్గ లెర్ర బారె! ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్


కుర్ర దాని బుగ్గ లెర్ర బారె!

Posted: 12 Jan 2015 12:02 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

కుర్ర దాని బుగ్గ లెర్ర బారె!

.

శ్రీ Venkata Subba Sahadevudu Gunda గారి అద్బుత పద్యం.!

.

మోపు నెత్తఁ బోయి మోకళ్లు సోకంగ!

చ... పూర్తిటపా చదవండి...

స్వరకల్పన

Posted: 11 Jan 2015 09:51 PM PST

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
ఒక్కసారిగా ఊరంతా వెల్లవేసిన గోడలా-
పెళ్ళలుగా రాలిపడి చిక్కగా పరుచుకున్న మంచుతో

రాలిన ఆకులు రంగులు పిల్లల దుస్తుల్లో...
వాహనాల్లో కుదురుగా అమిర్చిన పూల గుత్తులై పిల్లలు
రానున్న ఆమని కి ఇంకాస్త చిక్కని ఎదురుచూపులు

ఆదమరిచి నిదుర పోనీయని గాలుల,
మూసిన తలుపులు తోసుకు వచ్చే ఆకతాయితనాలు
చలిమంటలు పలు రూపులో ఇంటింటా అఖండ దీపాలు

కొత్త రాగం కట్టమని ఋతువుకొక పాట రాసుకొస్తూ ప్రకృతి-
గుప్పెడు విత్తులు వెదజల్లితే గంపెడు రంగుల గుత్తులై విరిసే బంతి పూలలా పూర్తిటపా చదవండి...

బీట్‌రూట్ ఐస్‌ఫ్రూట్ బార్స్

Posted: 11 Jan 2015 09:26 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
మా పిల్లలకు నెలకొకసారి ఐస్‌క్రీంలు కొనిపెట్టేవాళ్ళం.వాళ్ళకేమో ఐస్‌క్రీముల కంటే ఐస్‌ఫ్రూట్ బార్స్ చాలా ఇష్టం.బయట ఎంత ప్రయత్నించినా వాళ్ళకు నచ్చినవి దొరకకపోతే, బయట కొనడం వద్దు,నువ్వే ఇంట్లో చేసి పెట్టు అని ఆ బాధ్యత నామీదే పెట్టేశారు.చలికాలం వచ్చింది కదా అని నేను చేయడం మానేశాను.కానీ వాళ్ళు మాత్రం మర్చిపోలేదు.రోజూ గుర్తు చేస్తూనే ఉన్నారు.ఇక వాయిదా … పూర్తిటపా చదవండి...

సెప్టెంబర్ 11, 1893: విశ్వ మత మహాసభలలో స్వామి వివేకానంద అద్భుత ప్రసంగం ( తెలుగు లో)

Posted: 11 Jan 2015 09:18 PM PST

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
పూర్తిటపా చదవండి...

“ధనం కోల్పోతే ఏమీ కోల్పోనట్టే. ఆరోగ్యం కోల్పోతే కొంత కొల్పోయినట్లే. కానీ వ్యక్తిత్వం( శీలం లేక గుణం) కోల్పోతే ప్రతిదీ కోల్పోయినట్లే.”

Posted: 11 Jan 2015 09:08 PM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
... పూర్తిటపా చదవండి...

యువతానంద (హైకూలు)

Posted: 11 Jan 2015 08:52 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు



పూర్తిటపా చదవండి...

మొటిమల నివారణకు పాటించవలసిన కొన్ని పద్దతులు

Posted: 11 Jan 2015 08:00 PM PST

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
మొటిమలు ఉన్నప్పుడు ముఖం శుభ్రం చేసుకొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేయటానికి సబ్బులు కన్నా నీటిని ఎక్కువగా ఉపయోగించటం మంచిది. రోజు మొత్తంలో వీలైనన్ని ఎక్కువ సార్లు జిడ్డు పోయే విధంగా ముఖాన్ని కడగాలి. గాడమైన రసాయనాలు ఉపయోగించి తయారుచేసిన సబ్బులు,ఫేస్ వాష్ లును అసలు ఉపయోగించకూడదు.

* నూనె రహిత మేకప్ సామాను మాత్రమే ఉపయోగించాలి. అలాగే మొటిమలు ఉన్నవారు నేరుగా ఎండలోకి వె... పూర్తిటపా చదవండి...

కవి గారి రీజనింగు !

Posted: 11 Jan 2015 08:00 PM PST

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి

మన కవులు వాడే కవి సమయాలు బోలెడు.
స్త్రీలను వర్ణించేటప్పుడు ... అందమైన ముఖాన్ని చంద మామతోనూ, అరవిందం తోనూ పోలిక తెస్తారు.
వారి కురులు మేఘ మాలికలు
నేత్రాలు బేడిస చేపల... పూర్తిటపా చదవండి...

లలితకళలు.

Posted: 11 Jan 2015 07:41 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణన - లలితకళలు.  


కందము:
సంగీతము సాహిత్యము
హంగుగ నాట్యమ్ము శిల్పమాదియు మరియున్
రంగారు చిత్ర కళయును
బంగారీ! యొకటి యున్న భాగ్యమె మనకున్.

... పూర్తిటపా చదవండి...

మనిషి - మార్పు

Posted: 11 Jan 2015 07:10 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

మనకు ఎదురుపడే ప్రతి వ్యక్తినీ బేరీజు వేయవద్దు. మన జీవితాన్ని గణాంకాల పుస్తకం చేసుకోవద్దు. ఈ లెక్కలు మన తలనొప్పికే గాని ఎవరినీ మార్చగలిగినవి కాదు. కనబడి మాట్లాడే ప్రతివ్యక్తీ మన జీవితంలో ఏ పాత్రా పోషించడంలేదు. వారు తాత్కాలికం మాత్రమే. మన పరిథిలో లేనివాటి గురించి ఆలోచన ఎందుకు? కాబట్టి ఒకరి పట్ల ముఖస్తుతి, నింద రెండూ అనవసరం. 
పూర్తిటపా చదవండి...

నిరోష్ఠ్య గీత, ఉత్పల పాద - గర్భ కందము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

Posted: 11 Jan 2015 06:03 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – అని పలికిన నగధరుండు

Posted: 11 Jan 2015 04:44 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం

Posted: 11 Jan 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼



పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger