Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 15 January 2015

త్రివిధ ఋషులు - బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి ... మరో 14 వెన్నెల వెలుగులు

త్రివిధ ఋషులు - బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి ... మరో 14 వెన్నెల వెలుగులు


త్రివిధ ఋషులు - బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి

Posted: 15 Jan 2015 08:05 AM PST

రచన : sweta vasuki | బ్లాగు : Mana Sanscruti Sampradaayaalu(మన సంస్కృతి సంప్రదాయాలు)
త్రివిధ ఋషులు - బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి

మా సంక్రాంతి ముగ్గు

Posted: 15 Jan 2015 08:04 AM PST

రచన : chitralaxman | బ్లాగు : mahivishnupriya

image

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.మా ఇంటి ముందు పూలతో ఈ ముగ్గు పెట్టానండీ.


పూర్తిటపా చదవండి...

గీథ్: భారతమాత పల్లకి మోసే బోయిలమంతా మనమే

Posted: 15 Jan 2015 08:04 AM PST

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
Your browser does not support the audio element. Click Here to Download

పూర్తిటపా చదవండి...

చిట్టి కప్ప

Posted: 15 Jan 2015 08:04 AM PST

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
అనగనగా ఓ చిట్టడవి. ఆ అడవిలో ఒక గుంపుగా కలిసిమెలసి ఉండే ఒక కప్పల గుంపు. ఒక రోజు ఆ కప్పల గుంపంతా ఆ అడవిలో గెంతుతూ గెంతుతూ సరదాగా విహారానికి బయలుదేరాయి. ఆ గుంపులో రెండు చిట్టి కప్పలు ఉన్నాయి. అవి మిగిలిన వాటికంటే మరీ ఉత్సాహంగా గెంతుతూ.. బెక బెకమని వాటి భాషలో కూని రాగాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అలా గెంతుతూ గెంతుతూ చూసుకోకుండా ప్రమాదవశాత్తూ ఒక లోతైన గుంటలో ఆ రెండు Continue reading →... పూర్తిటపా చదవండి...

బక్రీదు రోజు లక్షల మేకల ను చంపేస్తే మాట్లాడని మీడియా కు కోడి పందేల పై అనురక్తి ఎందుకో ?

Posted: 15 Jan 2015 08:04 AM PST

రచన : GLN Murthy | బ్లాగు : సినిమా..దేశం...వస్తువుల సమీక్ష.

మన మీడియా అంతా అబద్దాల కోరలు అని చాలాసార్లు అనిపిస్తుంది

మన తెలుగు జర్నలిస్టులు అమ్ముడుపోయారని స్పష్టం గా తెలుస్తున్నా ..బాధాకరం …ఈ తిక్క వాగుడు గాల్ల నే మీడియా మాట్లాడిస్తూ ఉంటుంది.

కోడి పందాలు జంతువు ల హింస లా కనపడుతుంది అని రాసే వారు ,జంతు బలులు అమానుషం అని రాతలు రాసే వారు ….

భాగ్యనగరం లో లక్షల మేక ల ను బక్రీదు రోజు నాలుగైదు రోజులు తల లు తెగ్గోయడానికి అమ్మకానికి పెట్టినప్పుడు మాట్లాడరెందుకు ?ఆవుల ను విచక్షణా రహితం గా తల లు తెగ్గోయడానికి సిద్దమయినపుడు ఒక్క రాత రాయరు ఎందుకో >?

పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-విజ్ఞప్తి.

Posted: 15 Jan 2015 08:04 AM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
విజ్ఞప్తి. ఈ బ్లాగులో ప్రచురించిన టపాలు ఆగ్రిగేటర్లలో కనపడటం లేదు. టపాల మీది వ్యాఖ్యలూ కొన్ని ఆగ్రిగేటర్లలో కనపడటం లేదు. సాంకేతి కారణాలమూలంగా అలా జరుగుతున్నట్లుగా ఆగ్రిగేటర్ల వారు చెబుతున్నారు. అందుకని ఈ బ్లాగులో టపాలు నిలుపుదలచేసి http://kasthephali.blogspot.in/  బ్లాగులో ప్రచురిస్తున్నాను. అలవాటయిన బ్లాగైనా వదిలేయక తప్పటం లేదు. మెయిల్లో టపాలు అందుకునేవారు ఆ బ్లాగులో … పూర్తిటపా చదవండి...

చలి చంపేస్తోంది !

Posted: 15 Jan 2015 08:04 AM PST

రచన : కాయల నాగేంద్ర | బ్లాగు : తెలుగు వెన్నెల

శీతాకాలం చివరి దశలోనూ చలి జనాన్ని బెంబేలెత్తిస్తోం... పూర్తిటపా చదవండి...

ఇంటర్‌నెట్, వైఫై అవసరం లేదు

Posted: 15 Jan 2015 08:04 AM PST

రచన : Ch Venkateswararao | బ్లాగు : తెలుగ్గోడు
ఇంటర్‌నెట్, వైఫై అవసరం లేదు... పూర్తిటపా చదవండి...

భారత సైనిక దినోత్సవం ,ఆర్మీ డే (Indian Army Day)

Posted: 15 Jan 2015 08:04 AM PST

రచన : Sainadh Reddy | బ్లాగు : In the Service of Mother INDIA

అనేక పద్దతుల్లో అహింసా పోరాటాలు నిర్వహించి స్వాతంత్ర్య సమరయోధులు భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యాన్ని సముపా... పూర్తిటపా చదవండి...

'ఐ' సినిమా రివ్యూ

Posted: 15 Jan 2015 08:04 AM PST

రచన : Rentala Jayadeva | బ్లాగు : ఇష్టపది
'ఐ' సినిమా రివ్యూ

తారాగణం - విక్రమ్, అమీ జాక్సన్, సంతానం, సురేష్ గోపి, రామ్‌కుమార్, మాటలు - శ్రీరామకృష్ణ, పాటలు - సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, సంగీతం - ఏ.ఆర్. రెహమాన్, ఛాయాగ్రహణం - పి.సి. శ్రీరామ్, ఎడిటింగ్ - ఆంథోనీ, కళ - ముతురాజ్, నిర్మాత - 'ఆస్కార్' వి. రవిచంద్రన్, దర్శకత్వం - శంకర్
పూర్తిటపా చదవండి...

తనికెళ్ళ భరణి మాటల్లో -భానుమతి.!

Posted: 15 Jan 2015 07:52 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

తనికెళ్ళ భరణి మాటల్లో -భానుమతి


ఆమెకూ సినిమాకూ 70 ఏళ్ల అనుబంధం..! చిన్న వయసులోనే వెండితెరపై వెలిగిపోయిందామె. నటన, గాత్రం, రచన, దర్శకత్వం.. సినిమా నిర్మాణం.. ఇలా ఒక్క రంగం కాదు.. ఒక... పూర్తిటపా చదవండి...

గోబ్బెమ్మలు

Posted: 15 Jan 2015 01:49 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
సంక్రాంతి,ధనుర్మాసం అనగానే మనకు ముందు గుర్తుకువచ్చేది గోబ్బెమ్మలు/గోబ్బిళ్ళు.చక్కగా ఉదయమే లేచి,ముగ్గులు వేసి,వాటికి అందంగా రంగులేసి,పరికిణిలువేసుకుని పాటలు పాడుతూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతారు ఆడపిల్లలు.గోబ్బెమ్మ అంటే ఆవుపేడ ముద్ద.(మనం ఇప్పటికే పలుమార్పు చెప్పుకున్నాం భారతీయ గోపేడ విశిష్టత ఏమిటో.అందుకే మళ్ళీ ప్రస్తావించటంలేదు).ధనుర్మాసం మొదలుకొని సంక్రాంతి వరకు ప్రతిరోజు గోబ్బెమ్మలు పెడతారు."సంధిగోబ్బెమ్మ" అని ఒక తల్లిగోబ్బెమ్మను,రెండు పిల్ల గోబ్బెమ్మలను ఈ మాసంలో ఏదో ఒకరోజు పెట్టి పూజిస్తారు.
పూర్తిటపా చదవండి...

స్త్రీ రహస్య ప్రపంచం

Posted: 15 Jan 2015 01:49 AM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
రెండు కథల్లోనూ అమ్మవారి పాత్ర ఉంది. అయితే, జగదేకవీరునికథలోని అమ్మవారు సాత్వికదేవత;పాతాళభైరవి కథలోని అమ్మవారు తామసిక లేదా ఉగ్రదేవత. ఇక్కడ దేవత ఒక్కతే; సాత్వికత, ఉగ్రత అనేవి ఆ దేవతకు గల రెండు అంశలు. అలాగే, జగదేకవీరుని కథలో ప్రతాప్ తల్లి, ప్రతాప్ సాత్వికరూపంలోని అమ్మవారి భక్తులు. పాతాళభైరవిలోని... పూర్తిటపా చదవండి...

రండి…

Posted: 15 Jan 2015 01:49 AM PST

రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి
చినుకు మాసపత్రిక జనవరి సంచికలో మల్లీశ్వరి రాసిన సప్తవర్ణ లేఖ – 3 saptavarna lekha 2015 jan (1)Filed under: లేఖలు... పూర్తిటపా చదవండి...

కొన్ని అంతే!(ఒక అందమైన కవిత)

Posted: 15 Jan 2015 01:49 AM PST

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....
 
 
నింగి చెక్కిలి నుండి జారిపడే
చిట్టి చినుకు
పుడమిపై ఏ సోయగాన్ని ముద్దాడుతుందో?
"ఊహించే అంచనాలకు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger