Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 16 January 2015

నిన్ను గొలిచితేఁ జాలు నీయంతవానిఁ జేతువు ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

నిన్ను గొలిచితేఁ జాలు నీయంతవానిఁ జేతువు ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


నిన్ను గొలిచితేఁ జాలు నీయంతవానిఁ జేతువు

Posted: 15 Jan 2015 03:36 PM PST

రచన : మల్లిన నరసింహారావు | బ్లాగు : నరసింహ
                                 నాట

నిన్ను గొలిచితేఁ జాలు నీయంతవానిఁ జేతువు
           పన్ని నారాయణ నీవు బ్రహ్మాదివంద్యుడవు.

భూపతిఁ జేరితేఁ గొంత భూమియ్య నోపుఁ గాని
             యేపున నున్నత పద మియ్యలేఁడు
              తీపుల నింద్రుని నారాధించితే స్వర్గమే... పూర్తిటపా చదవండి...

కొంగుబంగారములు

Posted: 15 Jan 2015 10:45 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
సంక్రాంతిపర్వముల కలిసిమెలసీచేయు ;
పొంగళ్ళ వేడుకల ఉత్సాహముప్పొంగె - ధరణిలో నేడు|| 

పాలకడలిశయనుపత్ని సిరిపొంగులను;  
సతతమిచ్చును మనకు అనుచు సంకురుమయ్య;   
కుశలములు నుడువుచూ  విచ్చేసెను ధరకు; || 

హేమంత పౌష్యమీ కొంగుబంగారములు; 
పాడిపంటలు, కళలు సమ్మోదములు ||  
ముగ్గులలొ తిరిగేరు గొబ్బిదేవతలు; 
ఇంటింట తీర్చేరు బొమ్మలకొలువులు || 

*********************************... పూర్తిటపా చదవండి...

ఒక్కటి చాలు

Posted: 15 Jan 2015 09:45 AM PST

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త

**కానుక**

Posted: 15 Jan 2015 09:43 AM PST

రచన : yagnapal raju upendrum | బ్లాగు : **anangavaahini**అనంగవాహిని**
ఆ రాత్రొక సమ్మేళనం
స్పర్శ తప్ప వేరొకటి లేదావేళ
అపుడు నేను తనూ ఇద్దరం అద్దాలమే
అద్దం అద్దం ఎదురుపడితే ప్రతిబింబాలొక లెక్కా

సారూప్యతలూ తేడాలూ పోట్లాడుకుంటే
ఒకరిలో ఒకరు మళ్ళీ మళ్ళీ పుట్టడమే ముఖ్యమని తేలిందక్కడ

అక్కడ మేమే
ఆ గర్భగుడి మాదే
కాలానికీ ప్రాణమున్నదని తెలీదు
మొట్ట మొదటిసారి అది మాట్లాడటం అక్కడే విన్నాను
ప్రవాహాన్ని కొంచెం నెమ్మది చేసుకున్నది కూడా తెలిసింది

కానుకకు అర్థమేమిటో తెలియకపోయినా
దాని అవసరమేమిటో చెప్పింది తను
ఆ రాత్రొక సమ్మేళనం పూర్తిటపా చదవండి...

రంగవల్లి -198

Posted: 15 Jan 2015 09:06 AM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger