11. ద్రుతప్రకృతులూ కళలూ అంటే ఏమిటీ? ...ఇంకా 14 టపాలు : లంచ్ బాక్స్ |
- 11. ద్రుతప్రకృతులూ కళలూ అంటే ఏమిటీ?
- సంబరాల సంక్రాంతి
- దివ్య సంక్రాంతి – సంగీత రూపకం
- అసోసియేట్ ప్రొఫెసరుగా పదోన్నతి
- సంక్రాంతి పండుగ
- కొబ్బరినూనెతో అందం...... చందం
- బంగారపు పౌష్య లక్ష్మి పల్లెల నడచెన్.
- గోపాలా గోపాలా review
- ఫోటోగ్రాఫర్..
- కురచ కథలు 5 (కబురులు)
- మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోసె ! ఆహా, ఏమి రుచి !
- తపన్
- అపరాధ క్షమాపణ స్తోత్రం. మేలిమి బంగారం మన సంస్కృతి,
- రుక్మిణీకల్యాణం - అని డగ్గుతికతో
- ఆదిదేవ సమస్తుభ్యం
11. ద్రుతప్రకృతులూ కళలూ అంటే ఏమిటీ? Posted: 14 Jan 2015 11:03 PM PST రచన : శ్యామలీయం | బ్లాగు : తెలుగు వ్యాకరణం నకారంబు ద్రుతంబు (బాల. సంజ్ఞా. 11) ద్రుతం అన్న పదానికి అర్థం జారిపోయే స్వభావం కలదీ అని అర్థం. వ్యాకరణశాస్త్రజ్ఞులు ఈ ముక్కను తీసికెళ్ళి కొన్ని మాటల చివరన ఉండే, తరచూ జారిపోతూ ఉండే. న కారానికి తగిలించారు. ఏ మాట చివరన ఉన్న న కారం జారిపోయినా అర్థం చెడదో అటువంటి నకారం ద్రుతం అని పిలవబడుతుంది. తెలుగులో పేను అని ఒక మాట ఉంది. పేను అంటే తెలుసు కదా, తలమీదకెక్కి తెగకుడుతుంది, ముఖ్యంగా పాపం ఆడవాళ్ళను. ఈ... పూర్తిటపా చదవండి... |
Posted: 14 Jan 2015 10:47 PM PST రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam రైతుల ఇంటికి చేరాలి ధాన్యంబళ్లు |
Posted: 14 Jan 2015 10:28 PM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేడియోలో ప్రసారమైన ఒక సంగీత రూపకం విందాము. అయితే ముందుగా ఈ పండుగ గురించి శ్రీ నేదునూరి గంగాధరం గారు "పండుగలు పరమార్థములు" పుస్తకంలో పేర్కొన్న విశేషాలు చూద్దాము. చూడటానికి పెద్దగా అనిపించినా చదివితే ఇట్టే అయిపోతుంది. |
అసోసియేట్ ప్రొఫెసరుగా పదోన్నతి Posted: 14 Jan 2015 10:18 PM PST రచన : vrdarla | బ్లాగు : దార్ల అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నుండి నేను అసిస్టెంటు ప్రొఫెసరు నుండి అసోసియేట్ ప్రొఫెసరుగా పదోన్నతి పొందానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. గత 2013 నుండీ ఈ పదోన్నతి వర్తిస్తుందని విశ్వవిద్యాలయం వారు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.... పూర్తిటపా చదవండి... |
Posted: 14 Jan 2015 09:51 PM PST రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకునే పండుగ సంక్రాంతి. బ్లాగ్ మిత్రులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో ...... |
Posted: 14 Jan 2015 09:18 PM PST రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era చాలా మంది కొబ్బరినూనెను శిరోజాల సంరక్షణకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ దీనిలో చర్మ సంరక్షణ లాభాలు బోలెడు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. శరీరంలో చర్మమే అతి పెద్ద అవయవము. దీని ఆరోగ్యం మీదే శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. సూర్య కిరణాల ప్రభావానికి చర్మం త్వరగా దెబ్బతింటుంది. అలా దెబ్బతినకుండా చర్మాన్ని ఎప్పటికి అందంగా మరియు ఆరోగ్యంగా ఉంచే శక్తి కొబ్బరినూనెకు ఉంది. కొబ్బరినూనె వాడటం వలన కలిగే లాభాలు,ఉపయోగిం... పూర్తిటపా చదవండి... |
బంగారపు పౌష్య లక్ష్మి పల్లెల నడచెన్. Posted: 14 Jan 2015 07:42 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) |
Posted: 14 Jan 2015 07:24 PM PST రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog https://twitter.com/gpvprasad/status/555558621254152192 చిత్రం నాకు ఇలా అర్ధం అయ్యింది, భగవద్గీత in modern view, అంతే అనుకుందాం అనుకున్నా, కానీ గోపాలుడు యుద్దానికి వెళ్ళింది దేవుడి మీద, పోనీ నాస్తికుడు దేవుడు లేడు అని ప్రయత్నించాడ అంటే లేదు, కేవలం దేవుడి మీద ఒక case వేసాడు(దేవుడు లేడు అన్న వాడు దెవునీ మీద case వేసి నాస్తికుడు ఎలా అయ్యాడు). చిత్రం చిత్రం లాగా చూస్తె చాలా విషయాలు వదిలెయ్యాలి లేదా చెయ్యాలి ౧. తోటి […]... పూర్తిటపా చదవండి... |
Posted: 14 Jan 2015 07:16 PM PST రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు.... |
Posted: 14 Jan 2015 07:16 PM PST రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు స్నేహాంజలి ... కురచ, పొట్టి ... గట్టిది, ఘాటుది ... అన్నది నానుడి ... ఐనా, నా మేరకు అది నిజము ... అన్నది నా నమ్మకము. అందుకే నా మాటను, నా వ్రాతను ఆ సరళిలో సాగిస్తున్నాను, ఆ సాగులో సంతోషము పొందుతూ, పంచగలుగుతున్నాను. ఆ ఒరవడిలో, అట్టి... పూర్తిటపా చదవండి... |
మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోసె ! ఆహా, ఏమి రుచి ! Posted: 14 Jan 2015 07:00 PM PST రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి కాకినాడ కాజా. తాపేశ్వరం పూత రేకులూ, బందరు తొక్కుడు లడ్డూ లాగా కొన్ని అలా ప్రసిద్ధమౌతూ ఉంటాయి. ఆ ఊళ్ళ పేర్లు చెవిని పడగానే ముందుగా అక్కడ దొరికే ఆయా వంటకాల రుచులు మదిలో మెదిలి నోరూరి పోతూ ఉంటుంది. పని మీదో, పనీపాటూ లేకనో, చుట్ట పక్కాలు లేని ఊరెళ్ళడనికి బయలు దేరే ముందు వెళ్ళ బోయే ఊర్లో వసతి సౌకర్యం, భోజనహొటళ్ళ గురించి ఆరా తీయక పోతే ఆరి పోతాం. ఆఁ ... ఏఁవుందిలే, ఒక్క రోజే కదా అని బుద్ధి గడ్డి తిని అక్కడ దొరికే నానా గడ్డీ తింటే ఇంటి కొచ్చేక పడకేయడం ఖాయం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకివాళ మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోశ ఘ... పూర్తిటపా చదవండి... |
Posted: 14 Jan 2015 06:02 PM PST రచన : Uma Pochampalli | బ్లాగు : ఊహాగాన౦ జయము నొ౦దగ నీవు విజయలక్ష్మీ సుతుని, మా అన్నయ్య వదినయౌ పూర్తిటపా చదవండి... |
అపరాధ క్షమాపణ స్తోత్రం. మేలిమి బంగారం మన సంస్కృతి, Posted: 14 Jan 2015 05:53 PM PST రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. శ్లో. అపరాధ సహస్రాణి, క్రియంతేஉహర్నిశం మయా | దాసోஉయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర || క. లెక్కకు మించిన తప్పుల నక్కజముగ చేసి యుందు నహరహమును నేన్. మక్కువతో నను దాసుని చక్కగ కని, కొను క్షమించి, సర్వేశ్వరుఁడా! <... పూర్తిటపా చదవండి... |
రుక్మిణీకల్యాణం - అని డగ్గుతికతో Posted: 14 Jan 2015 05:00 PM PST |
Posted: 14 Jan 2015 04:30 PM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment