Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 15 January 2015

వీడుకోలు నేస్తమా ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

వీడుకోలు నేస్తమా ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


వీడుకోలు నేస్తమా

Posted: 14 Jan 2015 11:41 AM PST

రచన : విఘ్నేశ్వర్ రాపోలు | బ్లాగు : నా తాత్కాలిక బ్లాగు
ఈ జీవన ప్రయాణంలో ప్రతి కలయిక విడిపోవడానికి నాంది - అని చెప్పారు ఎవరో మహానుభావులు. అలా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఆచరణ? ఆచరించడం సాధ్యమా? చాలా వరకు పరిచయాల్లో కలవడం, విడిపోవడం, మధనపడటం, మరచిపోవడం సాధారణం. కానీ, నిన్ను? నిన్ను మరచిపోవడం సాధ్యమా? ఏ నాటికైన నేను నిన్ను మరచిపోగలనా? నా వళ్ళ కావడం లేదు. మనం ఎవరికి వారై వేరైపోయి విడిపోవడాన్ని నువ్వు తీసుకున్నంత సమభావనతో నేను తీసుకోలేకపోతున్నా. నీ అంత... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 791

Posted: 14 Jan 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
కవిమిత్రులారా,

అజ్ఞాత అభిమాని కవిత!!

Posted: 14 Jan 2015 10:10 AM PST

రచన : Padmarpita fans | బ్లాగు : Padmarpita fans (పద్మార్పిత అభిమానులు)
ముందుగా పద్మార్పిత గారికి 
సంక్రాంతి శుభాకాంక్షలు!!


భౌతిక రసాయన శాస్త్రం (అధ్యాయం 9)

Posted: 14 Jan 2015 09:58 AM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
అధ్యాయం 9
భౌతిక రసాయన శాస్త్రం


ఉష్ణం

పదిహేడు, పద్దెనిమిదవ శతాబ్దాల వరకు భౌతిక, రసాయన శాస్త్రాల మధ్య కచ్చితమైన భేదం ఉండేది. అణువిన్యాసం స్థాయిలో జరిగే మార్పులని అధ్యయనం చేసే శాస్త్రం రసాయన శాస్త్రం. అలాంటి మార్పులతో సంబంధం లేని పరిణామాలు అధ్యయనం చేసేది... పూర్తిటపా చదవండి...

జీరో సైజ్ (అతి తక్కువ బరువు) అనేది గర్భదారణకు అడ్డంకా?

Posted: 14 Jan 2015 08:22 AM PST

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
స్త్రీలలో చాలా మంది తమ అధిక బరువును తగ్గించుకొనే క్రమంలో జీరో సైజ్(అతి తక్కువ బరువు)కి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆరోగ్యపరంగా ఊబకాయం కన్నా ఈ జీరో సైజ్ అతి ప్రమాదకరమైనదని నిపుణులు చెప్పుతున్నారు. ముఖ్యంగా వీరు గర్భం దాల్చే విషయంలోనూ, ఆ తర్వాత కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఊబకాయం ఉన్న వారిలో కన్నా వీరిలో గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ విషయం మీద చికాగోలోని అడ్వాన్స్ ఫెర్టిలిటి సెంటర... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger