ఆండ్రాయిడ్ పరికరాలలో తెలుగు టైప్ చేయడం ఎలా? ... మరో 7 వెన్నెల వెలుగులు |
- ఆండ్రాయిడ్ పరికరాలలో తెలుగు టైప్ చేయడం ఎలా?
- 'తోడు'
- నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 18
- "నివురునైన...ఇచ్చోట. "
- వెన్నెల తాపం
- రాధిక కృష్ణ
- ఒకప్పటి మధురజ్ఞాపకం 'త్రివేణీ సంగమం'
- గాథాసప్తశతి
ఆండ్రాయిడ్ పరికరాలలో తెలుగు టైప్ చేయడం ఎలా? Posted: 28 Feb 2015 06:55 AM PST రచన : వీరపనేని శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ ఆండ్రాయిడ్ పరికరాలలో తెలుగు టైప్ చేయడానికి ప్లేస్టోర్‌లో దొరికే పలురకాల అప్లికేషనులు ఇన్‌స్టాల్ చేసుకోవలసివచ్చేది. ఇప్పుడు ఇవేమి అవసరం లేకుండానే కేవలం చిన్న సెట్టింగును మార్చుకోవడం ద్వారా తెలుగు సులభంగా ఏవిధంగా టైప్ చేసుకోవచ్చునో ఈ వీడియోలో చూడవచ్చు. ... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Feb 2015 06:34 AM PST రచన : Srikanth K | బ్లాగు : లిఖిత ఒక నీలి మేఘచ్చాయ నీ దూరం ఇచ్చే పరిమళం. ఇక, నీ పరిమళంలో ఒక ఒంటరితనం- నీ బాహువులు బావురుమని నా ఒడిలో రాలే సాయంత్రాలు నువ్వు ఇచ్చే ముసురు పట్టిన దినాలు. గాలిలో సుళ్లు తిరిగే ఎగిరిపోయే ఒక ఆకూ రాలే చినుకుల్లో ఉగ్గ పట్టుకునే ఒంటరి రాత్రుళ్ళూ, రాత్రుళ్ళలో తాకలేని ఇద్దరి మధ్యా నిలిచిపోయే చప్పుళ్ళూ ఇవే, ఇవే నువ్వూ... పూర్తిటపా చదవండి... |
నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 18 Posted: 28 Feb 2015 06:10 AM PST |
Posted: 28 Feb 2015 03:43 AM PST |
Posted: 28 Feb 2015 03:23 AM PST |
Posted: 28 Feb 2015 02:47 AM PST రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి కృష్ణ .. మనసే నీలోన దాగే ఎలానో నీ పిలుపుకై వేచి చూసే ఎలానో మురళి గానం రవళించ గానే కాళింది తటికై పాదాలే వెతుకుతూ నీ పదముల చెంతకు చేరేనా మాధవా మనసు మందిరాన నిను కొలువుంచానో లేకా నీవే నా మదిలో నిండి నన్నే పలకరిస్తున్నావో ! రాధిక .. పూర్తిటపా చదవండి... |
ఒకప్పటి మధురజ్ఞాపకం 'త్రివేణీ సంగమం' Posted: 28 Feb 2015 02:38 AM PST రచన : భారతి | బ్లాగు : స్మరణ గతపోస్ట్ చదివిన శైలజగారు అడిగిన ప్రశ్నతో నా మనసులో మరుగునపడిన విషయం మరుపుకురాకుండా మరల జ్ఞాపకం వచ్చేటట్లు చేసిన తనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ - కాశీయాత్ర ( ఈ టపా వివరములకై పూర్తిటపా చదవండి... |
Posted: 28 Feb 2015 12:45 AM PST రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం కొద్దిరోజుల క్రితం శ్రీ చినవీరభద్రుడు గారు మా కాకినాడ వచ్చినపుడు హాలుని గాథాసప్తశతిపై మాట్లాడతారని ఒక స్థానిక సాహితీసంస్థ ప్రకటించింది. కానీ వేరే కారణాల వల్ల ఆయన మరో అంశంపై మాట్లాడారు. అప్పటినుంచి ఈ గాథా సప్తశతి గురించి వెతికితే, దీవిసుబ్బారావుగారి అనువాదం కినిగేలో దొరికింది. చాలాబాగుందనిపించింది. తరువాత 1944 లో శ్రీ గట్టి లక్ష్మి నరశింహ శాస్త్రిగారు, 1930 నాటి శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు, Peter Khoroche & Herman Tie... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment