ధనుష్కోటి - మేలుకోటి ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్ |
- ధనుష్కోటి - మేలుకోటి
- రామాయణం
- మన జాతి గర్వించదగ్గ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్
- 'ఎస్సార్' ఆతిథ్యానికి గడ్కరి 'నో సార్' అనద్దా?!
- చమత్కార పద్యాలు - 213
- కృష్ణ సర్ప బంధ కందము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి
- కృష్ణలీలలు
Posted: 27 Feb 2015 11:13 PM PST రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం ధనుష్కోటి కూడా మేలుకోటిలోని ఒక చూడ దగిన ప్రదేశం. మీరు శారీరిక ధారుడ్యం కలవారైతే తప్పకుండా చూడవలసిన ఒక అద్భుతమైన, అందమైన, సుమనోహరమైన ప్రదేశం. మీ శారీరిక ధారుడ్యంఅంత బాగోలేదు అనుకుంటే....... ! ఇంతక ముందు రాయగోపురం గురించి చెప్పుకున్నపుడు సీతారాములు తమ అరణ్యవాస సమయంలో ఇక్కడకు వచ్చారు అని చెప్పుకున్నాం కదా! ఈ ధనుష్కోటి కూడా వారికి సంబందించిన ప్రత్యేకమైన ప్రదేశ... పూర్తిటపా చదవండి... |
Posted: 27 Feb 2015 09:03 PM PST రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU న తాః మ పరిగృహ్ణంతి సర్వే తే దేవదానవాః వరుణస్య తతః కన్యా వారుణీ రఘునందన దితేః పుత్రా న తాం రామ జగృహుర్వరుణాత్మజాం అసురాస్తేన దైతేయాః సురాస్తేనాదితేః సుతాః |
మన జాతి గర్వించదగ్గ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ Posted: 27 Feb 2015 09:01 PM PST రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::. ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే సందర్భంగా జగదీశ్ చంద్రబోస్ గురించిన వ్యాసం క్రింది లింకులో చదవండి. ... పూర్తిటపా చదవండి...జగదీశ్ చంద్రబోస్ |
'ఎస్సార్' ఆతిథ్యానికి గడ్కరి 'నో సార్' అనద్దా?! Posted: 27 Feb 2015 07:50 PM PST రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం కంపెనీలకు, రాజకీయనాయకులకు మధ్య సంబంధాలు ఉండడం, కంపెనీల ఆతిథ్యాన్ని రాజకీయనాయకులు అందుకుంటూ ఉండడం కొత్తవిషయం కాదు. అయినా అదొక విచిత్రం... బయటపడిన ప్రతిసారీ కొత్తగా అనిపించి ఎంతో కొంత సంచలనాత్మకం అవుతూ ఉంటుంది. ఇలాంటి సంబంధాలకు దాదాపు ఏ పార్టీ అతీతం కాదనే అనిపిస్తుంది. ఇందులో కూడా దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ దే ఒరవడి అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ దేశంలోని అనేకానేక అవలక్షణాలకు జన్మస్థానంగా కాంగ్రెస్ ఎప్పుడో పేరు తెచ్చుకుంది కనుక ఆ పార్టీకి సంబంధించి ఇలాంటివి బయటపడినప్పుడు అవి అంత కొత్తగానూ, సంచలనాత్మకంగానూ అ... పూర్తిటపా చదవండి... |
Posted: 27 Feb 2015 07:11 PM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం 'హరియించున్ ఘనపాతకమ్ములను హత్యాద్యూతచౌర్యమ్ములే' ఇది మొన్న (26-2-2015 నాడు) ఇచ్చిన సమస్య. దీనికి 'ఊకదంపుడు' రామకృష్ణ గారి పూరణ..... వరరామాయణకావ్యకారణము గువ్వన్జంపుటౌనందురే ధరణిన్ బాండవపత్నిబాధకు నిమిత్తమ్మౌనుగా జూదమే అరవిందాక్షుని లీల చౌర్యమగుచో నాలింప నాగాధలన్ హరియించున్ ఘన పాతకమ్ములను హత్యాద్యూత చౌర్యమ్ములే. నా (కంది శంకరయ్య)... పూర్తిటపా చదవండి... |
కృష్ణ సర్ప బంధ కందము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి Posted: 27 Feb 2015 06:12 PM PST రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన పూర్తిటపా చదవండి... |
Posted: 27 Feb 2015 05:00 PM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment