వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె
- యోధులు ఎలా మరణిస్తారు?… విలియం కాలిన్స్, ఇంగ్లీషు కవి
- పద్యరచన - 834
- పాలు
- చీకటి కాటుక పూసిన నింగిలో ఒంటరి ప్రయానం
- సమయం అంటే నాకు కడు సరదా..... ఔనన్నా కాదన్నా సాగిపోతానంటుంది హృదయానికి వేసేయి నీవు పరదా..... వలదన్నా...
వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె Posted: 27 Feb 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 07 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె తేటగీతి: ముదిత సీతకు ' ముసలమ్మ ' ముద్దు పేరు పెండ్లియాడుచు నుండగా వేడ్క మీర వ్యాఖ్య జేసెను నవ్వుచు బావగారు " వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె " |
యోధులు ఎలా మరణిస్తారు?… విలియం కాలిన్స్, ఇంగ్లీషు కవి Posted: 27 Feb 2015 02:09 PM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి తమ దేశప్రజల ఆశీస్సులు పొందినయోధులు ఎలా శాశ్వత విశ్రాంతి తీసుకుంటారు?వారి అపురూపమైన సమాధులని చల్లని మంచు వేళ్ళతోఅలంకరించడానికి హేమంతం పునరాగమించినపుడుఊహలు నడయాడిన ఏ మట్టికన్నా భిన్నంగాగొప్ప విలువైన మిత్తికతో అలంకరిస్తుంది.వారి తుది ఘంటికలని దివ్య హస్తాలు మోగిస్తాయిపూర్తిటపా చదవండి... |
Posted: 27 Feb 2015 10:35 AM PST |
Posted: 27 Feb 2015 08:56 AM PST రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త పాలవాడి గిన్నె పానీతొ నిండేను తాగువాడిగోల చూడననుచు పాలుపట్టుట కూడ బాలింత సిగ్గేను బాలలంత నేడు ఏల బతుకు |
చీకటి కాటుక పూసిన నింగిలో ఒంటరి ప్రయానం Posted: 27 Feb 2015 08:39 AM PST రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే చీకటి కాటుక పూసిన నింగిలో అక్కడక్కడ వెలుతురు నీడలు వెక్కిరిస్తున్నాయి నిరంతరాయ నిరీక్షణ సాగినా అగని మనస్సు పొరాటం నిజంకాని నిజంలో ఒంటరి చీకటి రాత్రుల్లో చేస్తున్న ప్రయాణం పూర్తిటపా చదవండి... |
Posted: 27 Feb 2015 08:35 AM PST రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష సమయం అంటే నాకు కడు సరదా..... ... పూర్తిటపా చదవండి...ఔనన్నా కాదన్నా సాగిపోతానంటుంది హృదయానికి వేసేయి నీవు పరదా..... వలదన్నా దాని పంతమే నెగ్గాలంటుంది |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment