Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 1 March 2015

గ్రామీణ జీవన సౌదర్యం - వేణు (ఈనాడు) ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్

గ్రామీణ జీవన సౌదర్యం - వేణు (ఈనాడు) ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్


గ్రామీణ జీవన సౌదర్యం - వేణు (ఈనాడు)

Posted: 28 Feb 2015 11:35 PM PST

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
గ్రామీణ జీవన సౌదర్యం

శివరాం కారంత్ నవల "మరల సేద్యానికి" పై ఈనాడులో వేణు గారు  చేసిన సమీక్ష :
(ఈనాడు ఆదివారం 01 మార్చ్ 2015 సౌజన్యంతో )


పూర్తిటపా చదవండి...

జాషువా కవిత్వం - పిరదౌసి

Posted: 28 Feb 2015 10:59 PM PST

రచన : Manasa Chatrathi | బ్లాగు : మధుమానసం
కళ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. అది దాని జీవలక్షణం. సాహిత్యం దానికి మినహాయింపు కాదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కథన కవిత్వ రీతులు పుట్టుకొస్తున్నాయి. నూతన అభివ్యక్తి మార్గాల కోసం అన్వేషణలు కొనసాగుతున్నాయి. కవితా వస్తువులు మారుతున్నాయి, నేపథ్యాలూ కొత్తగా కనపడుతున్నాయి. కవిత్వ లక్షణాల గురించీ, లక్ష్యాల గురించీ విభిన్న వాదనలు వినపడటమూ,... పూర్తిటపా చదవండి...

మీ బ్లాగుల్లోనూ, వెబ్ సైట్స్ లోనూ,ఫేస్ బుక్,ట్విట్టర్లోనూ డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయండిలా?

Posted: 28 Feb 2015 10:59 PM PST

రచన : noreply@blogger.com (K.S. Chowdary) | బ్లాగు : All information in World
tel.jpg
ఎక్కువ మంది నిర్వాహకులు లేఖిని లేక ఇతర తెలుగు సాప్ట్ వేర్ల ద్వారా తమ,తమ పోస్టులను టైప్ చేసుకుని వాటిని కాపీ చేసి తమ సైట్లలో పేస్ట్ చేస్తుంటారు.అయితే లేఖిని... పూర్తిటపా చదవండి...

మంచు ముసిరిన వేళ

Posted: 28 Feb 2015 10:55 PM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
download.jpg

నగర సివార్లనుంచి నగరంలోకి
దట్టంగా కమ్ముకుని ఉద్యమిస్తూ చిక్కటి మేఘాలు
ఆమె, ఆమె గదిలో ఒంటరిగా
మంచును మింగేసిన... పూర్తిటపా చదవండి...

సరస్వతీ వందన - ప్రబంద కుసుమాలు

Posted: 28 Feb 2015 10:32 PM PST

రచన : noreply@blogger.com (Subrahmanyam Devarakonda) | బ్లాగు : సాహిత్యసౌరభం
ప్రబంధాలలోని కొన్ని సరస్వతీ ప్రార్ధనలు మీకోసం

1. వాణిన్  బురాణి పుస్తక
పూర్తిటపా చదవండి...

'మోడి' బారిన ఆశలు ... బీజేపీ వారిని గెలిపించి మనం మళ్ళీ ఓడిపోయామా ???

Posted: 28 Feb 2015 09:35 PM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi




ప్రస్తుత పరిస్తితులలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండి ఉంటే బడ్జెట్లో తప్పకుండా, ఖచ్చితంగా ఇంతకన్నా మెరుగైన సదుపాయాలూ కేటాయింపులూ ఆంధ్ర రాష్ట్రానికి దక్కి ఉండేవి - కారణం - తామే చేసిన వాగ్దానాలు ఆ పార్టీ  కొంతవరకైనా నిలబెట్టుకుంటానికి ప్రయత్నించే దిశగా ఆస్కారం ఉండి ఉండేది. బీజేపీ వాళ్ళు మాత్రం అవి మేం చేసిన వాగ్దానాలు కాదంటూ ప్రక్కకు తప్పుకు వెళ్ళిపోతున్నారు. తామే సమర్ధించి తామే విడగొట్టించామన్న స్పృహ గాని జవాబుదారీ తనం గానే ఆ పార్టీకి ఉన్నట్లుగ... పూర్తిటపా చదవండి...

ఎంత కష్టం ? ఎంత కష్టం ??

Posted: 28 Feb 2015 09:26 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
ఎంత  కష్టం ? ఎంత  కష్టం ??

----------------------------------------------

దారి దాపున   చెత్త కుప్పల
చిత్తు  చిరుగుల  నేరు కుంటూ
చిట్టి కొడుకును  చంక  మోసి
అలిసి  పోయే  మాతృ మూర్తికి 
ఎంత కష్టం ? ఎంత  కష్టం ??

చిరిగిపొయి  మాసిపోయిన
చీరకొంగును  బొడ్డు దోపి
పాలు  గారే చిట్టి బిడ్డను
బొంత  మీద  పండ  బెట్టి
మట్టి  రాళ్ళను  మోసుకెళ్ళే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత  కష్టం ??


నెత్తి మీదను  మోపు  బెట్టి
కాలి నడకను  ఊర్లు  తిరిగి
చంక  జొలెన  బిడ్డ  నొదలక
క... పూర్తిటపా చదవండి...

గర్భిణీ పొట్టలో కవలలు ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి?

Posted: 28 Feb 2015 09:26 PM PST

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
x11-1423646980-signs-of-multiple-pregnan
కవలలు కావాలని అనుకుంటున్నారా? మీరు అను... పూర్తిటపా చదవండి...

విందు భోజనం !

Posted: 28 Feb 2015 09:25 PM PST

రచన : కాయల నాగేంద్ర | బ్లాగు : తెలుగు వెన్నెల
vindu%2Bbhojanam.jpg

... పూర్తిటపా చదవండి...

అష్టాక్షర కందము. శ్రీ కందుల వర ప్రసాద్ కృతము.

Posted: 28 Feb 2015 07:18 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ కందుల వర ప్రసాద్ కృత అష్టాక్షర కందము తిలకించండి. 
అష్టాక్షర కందము:-

రామాయణం

Posted: 28 Feb 2015 05:42 PM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

ఉచ్చైశ్శ్రవం తరువాత ఐరావత మనే ఏనుగు ఆవిర్భవించింది . నాలుగు దంతాల ఐరావతం వెండికొండవలె వెలుగుతూ కనిపించింది .

తడలేని వడపు గల యొడలును బెను నిడుదకరము నురుకుంభములున్
బెడగై యువతుల మురిపపు ,నడకలకున్ మూలగురువనన్ గజ మొప్పెన్

పెద్ద కుంభ స్థలం , పొడవైన తొండమూ , అందమైన నడకా ఆ గజరాజు స్వంతం . యువతులు ఈ గజపు నడకలు చూసి కులుకుతూ నడవడం నేర్చుకున్నారట . అందుకే ఇది తరుణులకు నడక నేర్పిన మూలగురువు .

ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై , యింద్రు విరులతోట కేపుదెచ్చి
పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 28 Feb 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
Krishna-bala.jpg
10.1-260-పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger