బ్లాగిల్లు మొబైల్ వెబ్సైట్ ప్రారంభమైంది కదా ! దాన్ని తెలుగులో చదవాలంటే ఎలాగో చూద్దాం...
ఇప్పుడు మన మొబైల్ లోని ఒపేరా బ్రౌజర్ లో క్రింది సెట్టింగ్స్ చేసుకోవాలి...ఒకవేళ మీరు ఒపేరా మినీ బ్రౌజరు కనుక ఉపయోగిస్తుంటే ఆ బ్రౌజరు ద్వారా తెలుగు ఫాంట్ ని చదవవచ్చు . దీనికి మీరు ఓ చిన్న సెట్టింగ్ చేయవలసి వస్తోంది.
మీ బ్రౌజరు లో about:config అని అడ్రస్ బార్ లో టైపు చేసి, తర్వాత వచ్చే స్క్రీన్ సెట్టింగ్స్ లో use bitmap fonts for complex scripts అనేచోట yes లా చేంజ్ చేయండి.
No comments :
Post a Comment