హిందువుల ఆరాధ్య దైవం గోమాత ఇచ్చే గోక్షీరం(ఆవుపాలు) గురుంచి మనకు తెలియని విషయాలు ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్ |
- హిందువుల ఆరాధ్య దైవం గోమాత ఇచ్చే గోక్షీరం(ఆవుపాలు) గురుంచి మనకు తెలియని విషయాలు
- మిగిలిపోయేవీ, తరిగిపోయేవీ … థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి
- నా సం రక్షకుడు..సాయిబాబా
- కోరికలు
- పొత్తు (సూక్ష్మ కథ)
- అర్హత ఎమిటి?
- పిలుపు
- "కాలుష్యపు కోఱలలో"పద్యకవిత ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భముగా
- శర్మ కాలక్షేపంకబుర్లు-గట్టి పకోడి
- అందరికీ తిక్క కుదిరింది....ఇన్నాళ్ళూ ఎంతమంది ఫాస్ట్ ఫుడ్స్ తినద్దు మొర్రో అని చెవికి ఇల్లు కట్టుకుని...
- మోక్షము గలదా
- నల్లజాతి నిప్పుకణిక - రమాదేవి చేలూరు
హిందువుల ఆరాధ్య దైవం గోమాత ఇచ్చే గోక్షీరం(ఆవుపాలు) గురుంచి మనకు తెలియని విషయాలు Posted: 05 Jun 2015 12:47 AM PDT రచన : basetty bhaskar | బ్లాగు : Traditional Hinduism హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేదం చెబుతున్నది . పూర్తిటపా చదవండి... |
మిగిలిపోయేవీ, తరిగిపోయేవీ … థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి Posted: 05 Jun 2015 12:21 AM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి తుంపరలమీద కదలాడే సూర్యుడి ఇంద్రధనుసులూపారుతున్న సెలయేటి మీది తళతళలూఅందమైన ముఖాలూ, ప్రమాణాలూ, వెన్నెలరాత్రులూ…ఇవన్నీ శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటాంకానీ, అవి తరిగిపోతాయి.హేమంతపు మంచులా పరుచుకున్న శూన్య ఋతువులూనిశ్శబ్దంగా ఓడుతున్న కుళ్ళిన ప్రపంచపు రక్తస్రావమూపూర్తిటపా చదవండి... |
Posted: 04 Jun 2015 11:59 PM PDT రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba పూర్తిటపా చదవండి... |
Posted: 04 Jun 2015 11:45 PM PDT రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త మదిని కోరికలు క్రమ్ముకు ఉంటె , చెదిరిపోవవి మబ్బుల్లా చెడ్డవి అయితే గట్టిగా అవి, నిలబడుoటవి, దుర్గంలా </... పూర్తిటపా చదవండి... |
Posted: 04 Jun 2015 11:33 PM PDT |
Posted: 04 Jun 2015 10:33 PM PDT |
Posted: 04 Jun 2015 10:07 PM PDT రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్ ఎప్పుడైనా, ఏ పనిలోనున్నా అంతకన్నా అపురూపమైనదొకటి నీలోంచి నిన్ను పిలుస్తూవుంటుంది పూలరేకులకన్నా సుతారమైన శూన్యమొకటి పూర్తిటపా చదవండి... |
"కాలుష్యపు కోఱలలో"పద్యకవిత ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భముగా Posted: 04 Jun 2015 07:38 PM PDT |
శర్మ కాలక్షేపంకబుర్లు-గట్టి పకోడి Posted: 04 Jun 2015 07:22 PM PDT రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే గట్టి పకోడి. మొన్న పకోడి కూర గురించి రాస్తూ గట్టి పకోడీ, మెత్తటి పకోడి అన్నా. మెత్తటి పకోడీ కూర చెప్పేరు,గట్టి పకోడీ గురించి చెప్పలేదేం అన్నారు, మిత్రులు విన్నకోట వారు, ఆకుకి అందని పోకకి పొందని సమాధానం చెప్పేసి తప్పించేసుకున్నా, అస్తమానం అందర్నీ బుట్టలో పడెయ్యడం కుదురుతుందా? ముందుకొస్తే డాక్టర్ సుమన్ లతగారు నిలదీశారు, … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి... |
Posted: 04 Jun 2015 07:20 PM PDT రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి అందరికీ తిక్క కుదిరింది....ఇన్నాళ్ళూ ఎంతమంది ఫాస్ట్ ఫుడ్స్ తినద్దు మొర్రో అని చెవికి ఇల్లు కట్టుకుని పోరినా వినని వాళ్ళు ఇప్పుడు మ్యాగీ మీద నిషేధం వచ్చాక నాలుక కొరుక్కుంటున్నారు. మ్యాగీ ఒక్కటే కాకుండా రెడీమేడ్ గా దొరికే ఏ ఆహారపదార్థం లో అయినా ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు తప్పనిసరిగా ఉంటాయి అని అందరూ గమనించు కోవాలి. పిల్లల శారీరిక మానసిక ఆరోగ్యాలు కుటుంబం లో తల్లి మీదనే ఆధారపడి ఉంటాయి. శారీరికంగా ఆరోగ్యంగా లేని పిల్లలు చదువు మీద, ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టలేరు. ఇక ఆటలు, వ్యాయామం సంగతి సరే సరి. పిల్లలు ఆరోగ్యకర వాతావరణం లో పెరగకపోతే, ఒక తరం నిర్వీర్యం... పూర్తిటపా చదవండి... |
Posted: 04 Jun 2015 06:28 PM PDT రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే |
నల్లజాతి నిప్పుకణిక - రమాదేవి చేలూరు Posted: 04 Jun 2015 06:02 PM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment