Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 2 June 2012

HTML విడ్జెట్ బ్లాగులో కలపడం ఎలా?

 Top telugu blogs లో జాయిన్ అవగానే మీకు మెయిల్ ద్వారా వచ్చిన HTML విడ్జెట్ కోడ్ ను క్రింది విధంగా మీ బ్లాగులో కలపవచ్చు.
మీ బ్లాగు Dashboardలో   ఈ క్రింది విధంగా Layout లో Page Elements క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఈ క్రింద చూపినట్లుగా Add a Gadget ను క్లిక్ చేయండి.



HTML / Java Script ను యాడ్ చేయండి.




మీకు మెయిల్ ద్వారా వచ్చిన code HTML / Java Script window లో పేస్ట్ చేసి SAVE బటన్ ను క్లిక్ చేయండి.


No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger