ఆశక్తి,సమయం కలిగిన తెలుగు బ్లాగర్లు ఎడిటోరియల్ బోర్డ్ సభ్యులుగా విధులు నిర్వర్తించుటకు తమ సమ్మతులను మెయిల్ చేయగలరు.
1. తీరిక సమయాల్లో ఆన్ లైన్ లో పనిచేస్తే చాలు.( పని అంటే టైపింగ్ లాంటిది కాదు.బ్లాగిల్లు యొక్క కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, నూతన అవిష్కరణల్లో భాగస్వాములు కావడం .)
2. వేతనం లాంటిదేమీ ఇవ్వబడదు.
3. బ్లాగింగ్ గురించి తెలియాలి. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.
4. కేవలం క్రొద్దిమంది సభ్యులనే తీసుకొనుటకు నిర్ణయించాము.
5. మిగతా వివరాలు త్వరలో తెలియపరుస్తాము.

No comments :
Post a Comment