Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 11 July 2013

మీ బ్లాగులో బ్లాగిల్లు విడ్జెట్ కలుపండి

అందరికీ నమస్కారం!
ప్రస్తుతం తెలుగులో ఉన్న బ్లాగు ఆగ్రిగేటర్లు తెలుగుబ్లాగుల వ్యాప్తికి ఎంతో సాయపడుతున్నాయి. వాటిలో "బ్లాగిల్లు" ఒకటి. దాదాపు 3000 తెలుగు బ్లాగులలోని తాజా పోస్టులను ఎప్పటికప్పుడు దండగా కట్టి మీ ముందు ఉంచుతోంది. ప్రస్తుతం ఉన్న ఏ ఆగ్రిగేటర్లో లేనటువంటి సౌలభ్యాలూ, సౌకర్యాలూ ఉన్నాయి బ్లాగిల్లులో .
మీనుండి మేం కోరుకునేది ఒక్కటే! బ్లాగర్లు,బ్లాగర్లు కాని వీక్షకులు మీ బ్లాగును సందర్శించేటప్పుడు మీ బ్లాగుతో పాటూ 'బ్లాగిల్లు' గురించి కూడా తెలుసుకోవాలని. అందుకై మీరు చేయవలసింది మీ బ్లాగులో ఏదోమూల 'బ్లాగిల్లు విడ్జెట్' ను కలిపితే చాలు.
ఈ విషయాన్ని తెలుగుబ్లాగర్లు అర్ధం చేసుకొని  క్రింది లింక్ ద్వారా మీ బ్లాగిల్లు కు కృతజ్ఞతలు తెలుపండి ...                        మద్దతు ఇవ్వండి
మీ
బ్లాగిల్లు
                                            CLICK HERE

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger