Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 26 August 2014

ఇల్లు - ఇల్లాలు ... వర్ణన ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఇల్లు - ఇల్లాలు ... వర్ణన ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఇల్లు - ఇల్లాలు ... వర్ణన

Posted: 25 Aug 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఇల్లు - ఇల్లాలు ... వర్ణన


కందము:
గోడలు చక్కగ నుండిన
మేడను తా కప్పు నిలచి మేలును గూర్చున్
కోడలు చక్కగ నుండిన
వేడుక తా కప్పు నింట వెతలను దీర్చున్.


... పూర్తిటపా చదవండి...

గుండెరోగాలకు శొంఠికషాయం:

Posted: 25 Aug 2014 01:42 PM PDT

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
శొంఠి కషాయం రెండుపూటలా పావు కప్పు తాగుతుంటే గుండెరోగాలు హరిస్తయ్.
... పూర్తిటపా చదవండి...

సమాధానం… సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ కవి

Posted: 25 Aug 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మోగించండి! కొమ్ములొత్తండి! వేణువులూదండి 

ఈ సమస్త ఇంద్రియ జగత్తుకీ చాటింపు వెయ్యండి:

కొన్ని యుగాల అనామకపు జీవితం కన్న

ఉదాత్త జీవితం ఒక గంట అయినా … మిన్న.

.

సర్ వాల్టర్ స్కాట్
(15 August 1771 – 21 September 1832)

స్కాటిష్ కవి, నవలాకారుడూ, నాటక కర్తా. పూర్తిటపా చదవండి...

పద్యరచన - 658 (నవరాత్రి చందాలు)

Posted: 25 Aug 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
"నవరాత్రి చందాలు"
... పూర్తిటపా చదవండి...

శమంతకోపాఖ్యానం - 1

Posted: 25 Aug 2014 09:27 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వినాయకచవితి వ్రతకధలో ముఖ్యమైంది శమంతకోపాఖ్యానం.

ఇప్పుడు వినాయకచవితి సందర్భంగా పుస్తకాలలో ప్రచురిస్తున్న కధలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దాని ఫలితంగా ఆ కధ విన్నా, అసలు ఫలితం రాదు. ఇప్పుడు మనం విష్ణు, స్కాందపురాణాలలో చెప్పబడిన అసలు కధ చెప్పుకుందాం.

పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం

Posted: 25 Aug 2014 09:24 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం
పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం... పూర్వ జన్మలో మనం చేసిన పాపం రోగం రూపములో అనుభవములోనికి వస్తుంది అని శాస్త్ర వచనము. పూర్వ జన్మలో మనము చేసిన పాప పుణ్యములను బట్టి మన జన్మ వుంటుంది. మన జాతక చక్రం తదనుగుణంగా తయారు అవుతుంది. మన కర్మే గ్రహాల రూపములో వచ్చి మనల్ని బాధ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger