Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 3 October 2014

ఈ రోజు అమ్మవారికి పాయసం,పులిహోరతో పాటు  మసాలా గారెలు కూడా నైవేద్యంగా పెడతారు .  అందరికీ దసరా శుభాకాంక్షలు ... ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


ఈ రోజు అమ్మవారికి పాయసం,పులిహోరతో పాటు  మసాలా గారెలు కూడా నైవేద్యంగా పెడతారు .  అందరికీ దసరా శుభాకాంక్షలు ... ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


Posted: 03 Oct 2014 12:46 AM PDT
రచన : నాని | బ్లాగు : నాని వెజ్ & నాన్ వెజ్ వంటలు

ఈ రోజు అమ్మవారికి పాయసం,పులిహోరతో పాటు 
మసాలా గారెలు కూడా నైవేద్యంగా పెడతారు .
 అందరికీ దసరా శుభాకాంక్షలు 
పూర్తిటపా చదవండి...
Posted: 03 Oct 2014 12:29 AM PDT
రచన : నాగరాజ్ | బ్లాగు : నాగరాజ్
Posted: 02 Oct 2014 11:33 PM PDT
రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

దసరా సరదా

శుభాకాంక్షలు
పూర్తిటపా చదవండి...
Posted: 02 Oct 2014 10:50 PM PDT
రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు
శ్రీలలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -10-(చివరి భాగం )
''నిష్కారణా నిష్కలంకా నిరుపాదిర్నిరీశ్వరా-నీరాగా రాగమధనా నిర్మదామదనశినీ ''
నిష్కారణం గా ప్రత్యక్షమయ్యే ,ప్రసన్నురాలయ్యే దేవి స్వరూప స్వరూపాలు నిర్మలాలు .వాటిలో ఎటువంటి కళం కమూ ఉండదు .చంద్రుడిలో మచ్చ ఉండచ్చు కాని దేవి ముఖ మండపం  లో ,ఆలోచనల్లో ఆచరణలలో ఏ కల్మషమూ ఉండదంటారు ఇలాపావులూరివారు .దేవిని ఏ ప్రత్యెక లక్షణం గుణం ధర్మం లతో  గుర్తించలేం .లౌకిక అస్తిత్వ హద్దుల్లో ఈశ్వరీయ తత్వాన్ని బంధించలేముకదా .మనం ఏ భావం తో ఆమెను ఆరాధిస్తే ,ఆ భావనలో ఆమె వ్యక్తమవుతుంది .జలదేవత ,వన దేవత ,మేధా ,శ్రద్ధ ,శోభ ఏ రూపం లోనైనా పరదేవతను భావించ వచ్చు .మ... పూర్తిటపా చదవండి...
Posted: 02 Oct 2014 09:30 PM PDT
రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

పూర్తిటపా చదవండి...
Posted: 02 Oct 2014 08:18 PM PDT
రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
సమాజ గమనంలోని అంతర సూత్రాలు, దాని పొరల్లోని నిత్యయుద్ధాలను సూక్ష్మంగా గ్రహించగలిగిన వ్యక్తి, తన గ్రహింపును వీలైనంత సరళంగా పాఠకులకు అర్ధం చేయించగలిగితే అతడే జనం గుర్తు పెట్టుకొనే సాహితీకారుడు అవుతాడు. ఇక్కడ రచయిత బతికిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే తప్పు నిర్ధారణ చేసినట్లవుతుంది. ఆ కాలంలో, ఆ ప్రాంతాన్ని ఆవహించిన సంక్షోభాలు, రణాలు అతని వ్యక్తిత్వం మీద, రచనల మీద తప్పక ప్రభావం చూపుతాయి. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కాళీపట్నం రామారావు మాష్టారి సాహితీ […]... పూర్తిటపా చదవండి...
Posted: 02 Oct 2014 07:18 PM PDT
రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)

వీక్షకులందరికీ " విజయదశమి " శుభాకాంక్షలు.
భవానీ అనుగ్రహ ప్రాప్తిరస్తు.





Posted: 02 Oct 2014 07:08 PM PDT
రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
రాముడు వానరసైన్యంతో రావణుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. సముద్రం దాటి లంకకు వెళ్ళాలంటే వారధి కట్టాలి. అందుకు సహకరించమని సముద్రుని ప్రార్థించాడు రాముడు. కానీ సముద్రుడు ఎంతకీ ప్రసన్నుడు కాలేదు. రాముడికి కోపం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోయాడు. దాంతో సముద్రుడు భయపడి వారధి కట్టడానికి దారి ఇచ్చాడు.

ఇలాగే గ్రీకులపైకి యుద్ధానికి బయలుదేరి సముద్రాన్ని దాటబోయిన ఒక పర్షియన్ చక్రవర్తికి  సముద్రుడు సహకరించకలేదు. దాంతో అతనికి కోపం వచ్చి సముద్రాన్ని శిక్షించాడు.

(పూర్తివ్యాసం పూర్తిటపా చదవండి...
Posted: 02 Oct 2014 06:30 PM PDT
రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

... పూర్తిటపా చదవండి...
Posted: 02 Oct 2014 06:30 PM PDT
రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. అతి రూపోద్ధతాత్ సీతాతిగర్వా ద్రావణో హతః,
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger