Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 3 October 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-గురుబోధ ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-గురుబోధ ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-గురుబోధ

Posted: 02 Oct 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
విజయదశమి శుభకామనలు. నావారందరిని, ఈ భూమిపై ఏమూల ఉన్నా, అన్నివేళలా, అన్ని ఆపదలనుంచీ కాచి రక్షించుతల్లీ! రక్ష రక్ష మహేశ్వరీ శ్రీ మాత్రేనమః Conversation between Rama Krishna Paramahamsa & Swami Vivekananda Swami Vivekananda:- I can't find free time. Life has become hectic.​ Ramkrishna Paramahamsa:- Activity gets you busy. But productivity gets you free. Anand :-  Why has life become complicated now? Hamsa […]... పూర్తిటపా చదవండి...

సైకిలుమీద కొండ దిగుడు… హెన్రీ ఛార్లెస్ బీచింగ్, ఇంగ్లీషు కవి

Posted: 02 Oct 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

కాళ్ళు పైకెత్తి, చేతులు నిలకడగా పట్టి,
నేను కొండ దిగడానికి సిద్ధంగా ఉన్నాను.
బాణంలా, జాగ్రత్తగా మనసుపట్టి నడుపుతుంటే
గాలి పక్కనుండి సర్రున పోతోంది.

జోరుగా, ఇంకా జోరుగా,
గుండే ఒక్కసారి ఎవరో పైకెత్తేసినట్టు,
మనసునవ్వులో తేలుతోంది, గొంతు అరుపులతో,
"ఓ పక్షిరాజమా, చూడు, చూడు, నేనూ ఎగురుతున్నా.

ఇదేనా, ఇదేనా నీ ఆనందహేతువు?
పూర్తిటపా చదవండి...

పద్యరచన - 695

Posted: 02 Oct 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
దసరా శుభాకాంక్షలు!

బతుకమ్మ పండుగ

Posted: 02 Oct 2014 09:33 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ. బతుకమ్మ గౌరీదేవి స్వరూపం. ఆశ్వీయుజమాసంలో పెత్రమాస(మహాలయ అమావాస్య,పితృ అమావాస్య)తో మొదలవుతుంది బతుకమ్మ వేడుక. అష్టమి వరకు కొనసాగే పండుగ ఇది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు,ఇందులో శాస్త్రీయత కూడా ఉంది.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger