Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 2 October 2014

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శరన్నవ రాత్రి ఉత్సవాలు -ఎనిమిదో రోజు గురువారం 2-10-14-శ్రీ మహిషాసురమర్దిని అలంకారం  ... మరో 6 వెన్నెల వెలుగులు

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శరన్నవ రాత్రి ఉత్సవాలు -ఎనిమిదో రోజు గురువారం 2-10-14-శ్రీ మహిషాసురమర్దిని అలంకారం  ... మరో 6 వెన్నెల వెలుగులు


శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శరన్నవ రాత్రి ఉత్సవాలు -ఎనిమిదో రోజు గురువారం 2-10-14-శ్రీ మహిషాసురమర్దిని అలంకారం 

Posted: 02 Oct 2014 08:30 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శరన్నవ రాత్రి ఉత్సవాలు -ఎనిమిదో రోజు గురువారం 2-10-14-శ్రీ మహిషాసురమర్దిని అలంకారం

పూర్తిటపా చదవండి...

రజస్వలా ధర్మాలు.

Posted: 02 Oct 2014 07:44 AM PDT

రచన : Janardhana Sharma | బ్లాగు : విభాత వీచికలు
రజస్వలా ధర్మాలు. 

          ఈ కాలములో అంటు , ముట్టు అనేవి ఎవరికీ అర్థము కావు. అర్థమయినవారు , తెలిసిన వారు అనేకులు వాటిని పాటించడము లేదు. అదంతా ఒక మూఢ నమ్మకమనీ , అశాస్త్రీయమనీ , ఇంకా రకరకాలుగా హేళన చేసేవారు పుట్టుకొచ్చారు.. మతమార్పిడులకు ఇది కూడా ఒక కారణమట ! అనాదిగా అన్ని మతాలవారూ  దీన్ని పాటిస్తున్నారు, అయితే సనాతన ధర్మములో మాత్రము ఇంకా కొద్దో గొప్పో ఇది మిగిలి ఉంది. అంటు , ముట్టు లను గురించిన నేటి శాస్త్రీయమైన / అశాస్త్రీయమై... పూర్తిటపా చదవండి...

విజయదశమి

Posted: 02 Oct 2014 07:27 AM PDT

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana

జైగురు, తీవ్రమైన మరియు దీర్ఘమయిన క్రియాయోగ ధ్యానము ఎనిమిది దినములు చేసిన తదుపరి తొమ్మిదవ రోజున అనగా నవమి రోజున తనకు తాను నూతనముగా కనబడుతాడు సాధకుడు. నవ=నూతనముగా కనబడుట మి=తనకు తాను.  అప్పుడు విజయుడు అయి తనని తాను కూటస్థములో వామనుడు(వరిష్ట మనస్సు)గా దర్శించుకుంటాడు. అనగా విజయదశమి రోజున ఆత్మ సాక్షాత్కారము పొందుతాడు. ఆత్మ సాక్షాత్తు ఆకారములో కనబడుటయే ఆత్మసాక్షాత్కారము.  దశ= దర్శించుకొనుట మి=  తనని తాను
Jaiguru, Please feel free to contact
Prem & Om  K.M.Sastry, Kriya Yoga Dhyanamandir, Ramalayam St, DN76, Devinagar,RK Puram Gate,  Hyde... పూర్తిటపా చదవండి...

శక్తి

Posted: 02 Oct 2014 06:09 AM PDT

రచన : Srinivas Kanchibhotla | బ్లాగు : Kanchib's Korner




Why live? Because you are born. What is the meaning of life? Whatever you make of it. What is the purpose of life? Witnessing the following day. What is the point of it all?... పూర్తిటపా చదవండి...

గోవింద గోవింద యని కొలువరే ..

Posted: 02 Oct 2014 05:30 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

​గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

Posted: 02 Oct 2014 05:02 AM PDT

రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి
​గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

చిన్నప్పుడు దసరా పండుగ వస్తుందంటే మహా సంతోషంగా ఉండేది. స్కూలుకి దాదాపు పది రోజుల సెలవులు వస్తాయనేది ఒక కారణమైతే ఈ పది రోజులు గౌరమ్మ సందట్లో ఉల్లాసంగా గడిచిపోతాయనేది ఇంకొక కారణం. గౌరమ్మ అంటే అమ్మవారిని గౌరీదేవిగా ఆడవాళ్ళందరూ పూజించుకోవడం. ఊర్లో ప్రతీ వీధికో, రెండు వీధులకో ఒక గౌరమ్మని పెట్టుకుంటారు. కొందరు వచ్చే మూడేళ్ళు గౌరమ్మని ఎత్తుకుంటాను అని అమ్మవారికి మొక్కుకుంటారు. అలా మా అమ్మ, అత్తయ్య కలిసి చాలా ఏళ్ళు గౌరమ్మని పెట్టారు. మా చుట్టుపక్కల రెండు మూడు వీధుల్లో అందరూ మా చుట్టాలే కాబట్టి ఎ... పూర్తిటపా చదవండి...

బతుకమ్మా! బ్రతుకు!

Posted: 02 Oct 2014 02:02 AM PDT

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
బతుకమ్మా! బ్రతుకు!


బతుకమ్మ ఒక అచ్చమైన తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన గేయం. తెలంగాణ సంస్కృతిని శాశ్వతం చేసిండు కాళోజీ.
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger