Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 2 October 2014

భోజన మర్యాదలు డా. జి వి పూర్ణచందు ...ఇంకా 18 టపాలు : లంచ్ బాక్స్

భోజన మర్యాదలు డా. జి వి పూర్ణచందు ...ఇంకా 18 టపాలు : లంచ్ బాక్స్


భోజన మర్యాదలు డా. జి వి పూర్ణచందు

Posted: 01 Oct 2014 11:23 PM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,

రుధిర సౌధం 257

Posted: 01 Oct 2014 11:16 PM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana



చిన్నగా తల ఊపి .. స్వామీజీ కి నమస్కరించి .. అక్కడ నుండి బయటకి వెళ్ళిపోయాడు యశ్వంత్ ..

ఇలా రా తల్లీ .. అన్నారు స్వామీజీ రచన నుద్దేశించి .

చెప్పండి స్వామీజీ .. అంది రచన .<... పూర్తిటపా చదవండి...

మ్'లు 03

Posted: 01 Oct 2014 11:01 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు



పూర్తిటపా చదవండి...

స్వచ్ భారత్ అభియాన్ కార్యక్రమానికి అభినందనలు

Posted: 01 Oct 2014 10:53 PM PDT

రచన : vrdarla | బ్లాగు : దార్ల
భారతప్రభుత్వం 2 అక్టోబరు 2014 గాంధీజీ జయంతిసందర్భంగా చేపట్టిన స్వచ్  భారత్ అభియాన్ కార్యక్రమం  మంచి ఆలోచనతో కూడింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా స్వచ్ఛమైన భారతదేశాన్ని తయారు చేసుకోవడానికి అందరూ నడుము కట్టడానికి ఇదొక ప్రేరణగా నిలవాలి. అలాగే రోడ్లు ఊడ్చడం, పరిశుభ్రత గురించి చేసే పనులు ఎంత విలువైనవో ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయాలి. నేడు మా సెంట్రల్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతోంది.... పూర్తిటపా చదవండి...

గాంధీజీ తర్వాత చీపురు పట్టిన మోడీ

Posted: 01 Oct 2014 10:35 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
గాంధీ జయంతి సందర్భంగా స్వయంగా చీపురు పట్టి స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు, అభినందనలు.

నాకు గుర్తు ఉన్నంతవరకు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాక, స్వయంగా చీపురు పట్టినవారు, కలరా వ్యాపించినప్పుడు పాయిఖానాలు కూడా శుభ్రం చేసిన నాయకుడు గాంధీజీ ఒక్కరే. ఇన్నేళ్లకు గాంధీజీ చేసిన పనిని మోడీజీ తలకెత్తుకున్నందుకు పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభినందించాలి.

ఈ సందర్భంలో కిందటి ఏడాది జనవరి 30 న గాంధీ వర్ధంతి సందర్భంగా రాసిన ఒక  బ్లాగును  ఇక్కడ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను.
పూర్తిటపా చదవండి...

మహాత్ముడికి వందనం అభివందనం

Posted: 01 Oct 2014 09:46 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama

... పూర్తిటపా చదవండి...

దీనమ్మ జీవితం !

Posted: 01 Oct 2014 09:15 PM PDT

రచన : రౌతు విజయకృష్ణ | బ్లాగు : రౌతు , వాడి పైత్యం
మొన్నటి వరకు యూనియన్ బ్యాంకు online transactions కి 3-fold సెక్యూరిటీ ఉండేది .
ఇప్పుడు వాడి వెర్రి ఆరింతలైంది .
 అంటే మూడు పువ్వులు ఆరు పుచ్చులైంది !
 నా దరిద్రం ఇలా ఏడ్చింది .
గాంధీ జయంతి రోజు పొద్దు పొద్దునే నా సహనానికి పరీక్ష  జరిగింది .
sms రిచార్జ్ రూ. 43 చేద్దామని టాటా డొకొమొ వెబ్సైటు కి వెళ్లి  తతంగం ఆరంభించా ...
మొదట , యూనియన్ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైట్  ఐంది , user తర్వాత password ఎంటర్ చేశా .
 తర్వాత,
    మొబైల్ కన్ఫర్మేషన్ కి ఒక "Roaming activation code " వచ్చింది (నా అదృష్టం వాళ్ళ నెట్వర్క్ బాగుంది... పూర్తిటపా చదవండి...

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యం -8

Posted: 01 Oct 2014 08:57 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యం -8

''శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరశ్చంద్ర  విభాననా –శాతోదరీ శాంతిమసీ నిరాధారా నిరంజనా ''

శంకర పత్ని శాంకరి .మేలుచేస్తుంది మేలు చేయటమే కాదు శోభనూ పెంచుతుంది .శ్రీ అనే మాటలో శోభ ,సౌందర్యం ,మాంగల్యం ,మహత్వం మధురిమ మొదలైన ఉదాత్త లక్షణాలు న్నాయి .ఇవన్నీ ఇస్తున్దికనుక దేవి శ్రీ కరి .శ్రీ అంటే ఆశ్రయం అనే అర్ధమూ ఉంది .అందరికి ఆశ్రయం ఇస్తుంది.తరువాతి నామం సాధ్వి .పరమ శివునికి అభిన్నమైన అనురాగిణి ,సంతత సహచరి కావటం వలన సాధ్వి అన్నారు .హృదయం మంచిది కనుక సహృదయ .అందరి హృదయాలను గుర్తిస్తున్దికనుక హృదయజ్న .సహృదయురాలు హృదయజ్న అవటం వలన ఆమె సాధ్వి అయింది సూటిగానడవటా... పూర్తిటపా చదవండి...

శ్రీ రామ సాక్షాత్కారం

Posted: 01 Oct 2014 08:27 PM PDT

రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె...


ఈరోజు పొద్దున్నే ఇంటర్నెట్లో నాకు ఈ రూపంగా శ్రీ రామ సాక్షాత్కారం జరిగింది. చిత్రకారులు సురేష్ గారు చాలా చక్కగా వేశారు. అన్నింటికంటే  నాకు నచ్చింది బాపూ రమణ గార్లు అలా రాముని పాదాల వద్ద కో... పూర్తిటపా చదవండి...

Subhaakankshalu

Posted: 01 Oct 2014 07:35 PM PDT

రచన : kavanasarma | బ్లాగు : Kavana Sarma Kaburlu

I wish you all a great Dasara

... పూర్తిటపా చదవండి...

కినిగె పాఠకులకు దసరా ప్రత్యేక కానుక!

Posted: 01 Oct 2014 07:32 PM PDT

రచన : rajan | బ్లాగు : కినిగె బ్లాగు

Dasara Subhakankshalu_ForBlog

దసరా పర్వదినం సందర్భంగా కినిగె తన పాఠకుల కోసం ప్రత్యేక కానుకను అందిస్తోంది. కినిగెలో పుస్తకాలు కొన్న ప్రతీసారి పుస్తకం ధరను అనుసరించి పాఠకుల ఖాతాలో బోనస్ పాయింట్లు జమ అవుతుంటాయి. ఇలా వచ్చిన పాయింట్లను కనీసం 50 పాయింట్లు దాటిన తరువాత కినిగె బ్యాలెన్సుగా మార్చుకోవచ్చు, వాటితో మీకు నచ్చిన ఈ-బుక్స్ మరియు ప్రింటు బుక్స్ కొనుక్కోవచ్చు.... పూర్తిటపా చదవండి...

సరస్వతీ దేవి

Posted: 01 Oct 2014 07:30 PM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
పిల్లలందరు ముఖ్యంగా పూజించవలసిన అమ్మవారు సరస్వతీ దేవి. మన చదువుల తల్లి సరస్వతీ దేవి.

సరస్వతీదేవి తెల్లని వస్త్రాలు సాత్వికతను సూచిస్తాయి. విద్యాభ్యాసం చక్కగా సాగాలంటే ఆహారంలో, ప్రవర్తనలో, మొత్తం జీవితంలో సాత్వికత ఉండాలి. సత్వగుణమే ప్రధానమని సూచిస్తున్నది అమ్మ వస్త్రధారణ. సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను,మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది. వేదం అనంతమైన జ్ఞానానికి సంకేతం. వేదం ఈ సృష్టికి ముందే పరమాత్ముడి ద్వారా ఇవ్వబడింది. వేదం నశించనిది, ఎప్పటికి ఉంటుంది. జపమాల జపానికి సంకేతం. జపమాలతో సరస్వతి దేవి నిరంతరం జపిస్తూ ఉంటుంది. చదువు రావాల... పూర్తిటపా చదవండి...

చాలా రోజుల తరువాత కాకినాడకి.

Posted: 01 Oct 2014 06:49 PM PDT

రచన : Ahmed Chowdary | బ్లాగు : నా మనో డైరీ
నేను చాలా రోజుల తరువాత కాకినాడ వెళ్తున్నాను.అక్కడి నామిత్రులను కలవబోతున్నాను.ఒక్కప్పుడు నేను కాకినాడలో దర్జా,హోదా,గౌరవాన్ని అందుకుంటూ ఉండేవాడిని.నా ఆర్ధిక పరిస్... పూర్తిటపా చదవండి...

జర బద్రం

Posted: 01 Oct 2014 06:46 PM PDT

రచన : ప్రేరణ... | బ్లాగు : ప్రేరణ...

... పూర్తిటపా చదవండి...

దరిద్రాయ కృతం దానం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 01 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం,
అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధసమం విదుః .
గీ. పేదకొసగెడి దానము ప్రీతి కరము. 
శూన్య లింగార్చనంబు సన్మాన్యమతము.
దిక్కు లేని శవదహన మెక్కుడిలను.
అశ్వ మేధసుఫలదములరసి చూడ.
భావము. బీదవానికి దానం చేయటం, పాడుపడిన... పూర్తిటపా చదవండి...

బంగారు బతుకమ్మ ఉయ్యాలో.....

Posted: 01 Oct 2014 06:05 PM PDT

రచన : జ్యోతి | బ్లాగు : జ్యోతి

భాగవత తేనె సోనలు – 10.1-34 వావి జెల్లెలు గాని

Posted: 01 Oct 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు

Posted: 01 Oct 2014 05:39 PM PDT

రచన : SRINIVASA RAO SANGISETTY (SSR) | బ్లాగు : Culture,Heritage and News of Nadendla
నా జీవితమే నా సందేశము 
పూర్తిటపా చదవండి...

అష్టమి - జై మహాగౌరీ జగదంబా

Posted: 01 Oct 2014 05:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger