Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 2 October 2014

ఆలనాటి గాంధీ గారి రైలు ప్రయాణం - మరి ఈనాడో! ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆలనాటి గాంధీ గారి రైలు ప్రయాణం - మరి ఈనాడో! ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆలనాటి గాంధీ గారి రైలు ప్రయాణం - మరి ఈనాడో!

Posted: 01 Oct 2014 04:30 PM PDT

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI

చిలుకు పలుకే మరపించు చిలుక పలుకు

Posted: 01 Oct 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



 సమస్య - చిలుక పలుకులు ... వర్ణన.


తేటగీతి:
గోరు ముద్దలనమ్మయే కోరి పెట్టి
మొదటి పలుకులు పలికించు మురిపె మలర
ముద్దు బిడ్డలు మూతినే ముడుచు కొనుచు
చిలుకు పలుకే మరపించు చిలుక పలుకు
... పూర్తిటపా చదవండి...

డాడాయిస్ట్ కవిత రాయడం ఎలా?… ట్రిస్టన్ జారా, రుమేనియన్ కవి

Posted: 01 Oct 2014 12:47 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(18 వ శతాబ్దపు చివర ప్రారంభమై 19 వశతాబ్దపు మొదటిసగం బహుళప్రచారంలో ఉన్న కాల్పనిక వాదానికి (Romanticism) తిరుగుబాటుగా యూరోపులో వచ్చిన ఉద్యమం డాడాయిజం. దానికి ఆద్యుడు ట్రిస్టన్ జారా.  పైకి ఒక వరసా, వాడీ, అర్థం పర్థం లేని కవిత్వం రాయడంగా కనిపించినప్పటికీ, దీనిలో ఒక మౌలికమైన భావన ఉంది: అది, కవిత్వం అన్నది మనం ఎలా యాదృచ్ఛికంగా ఈ భూమి మీదకి వచ్చేమో, అంతే యాదృచ్ఛికంగా కవిత వస్తుంది తప్ప, "పనిగట్టుకుని రాసేది కవిత్వం కా"దని ఈ ఉద్యమకారుల భావన.  బెర్ట్రండ్ రస్సెల్  వేరే సందర్భంలో చెప్పినప్పటికీ, ఇక్కడ ఒక విషయం చెప్పకతప్పదు. "ఒక టైపు మిషను మీద ఒక కోతిని వదిలెస్తే, అది అలా టై... పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 12

Posted: 01 Oct 2014 11:45 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం

పూర్తిటపా చదవండి...

రాగరాగిణి

Posted: 01 Oct 2014 10:53 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
షోడశోపచారముల వెలుగులల్లికలు; 
అల్లిబిల్లిగ మాదు ఆహ్లాదములు కోటి
నీ సన్నిధి తల్లి! అనుగ్రహము వీటిక!*  ||  

ఊసులకు నీవు మౌనవీణియవు; 
మౌనములకు నీవు రాగరాగిణివి;  
పూర్తిటపా చదవండి...

సంస్కృతీ శిఖరం గోల్కొండ దుర్గం – సంగీత రూపకం

Posted: 01 Oct 2014 10:27 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన "సంస్కృతీ శిఖరం గోల్కొండ దుర్గం" అనే సంగీత రూపకం ఆస్వాదిద్దాము. రచన డా. వడ్డేపల్లి కృష్ణ గారు, సంగీతం శ్రీ చిత్తరంజన్ గారు, సమర్పణ శ్రీమతి పుట్టపర్తి నాగపద్మినీవర్ధన్ . అయితే గాంధీ జయంతి సంధర్భంగా ఆ మహాత్ముని అపురూప చిత్రాలు నాలుగు చూసి వారిని స్మరించుకుంటూ ఆ దుర్గంలోనికి అడుగుపెడదాము. 

<... పూర్తిటపా చదవండి...

బాపు బొమ్మలను బామ్మా అని పిలిచేవారం...

Posted: 01 Oct 2014 10:07 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

Windows 10 ఇన్‌స్టలేషన్ ఇలా.. First on Internet

Posted: 01 Oct 2014 10:06 AM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4dMvkCbAI7o Windows 10 Technical Preview రిలీజైన గంట లోపు ఇన్ స్టలేషన్, డెమో చెయ్యబడిన వీడియో. 4 GB ఫైల్‌ని కేవలం 6 నిముషాల్లో డౌన్ లోడ్ చేసి పావుగంటలో ఇన్ స్టాల్ చేసిన చాలా వేగంగా అందించబడిన వీడియో ఇది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఈరోజు విడుదల చేసిన Technical Preview ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట ఇన్‌స్టాల్ చేస్తున్న అతి కొద్ది మందిలో "కంప్యూటర్ ఎరా" మేగజైన్ ఒకటి. Windows 10 […]... పూర్తిటపా చదవండి...

సరస్వతీ తత్వం

Posted: 01 Oct 2014 09:38 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
సరస్వతీ అనే పదంలోనే అమ్మవారి తత్వం దాగివుంది. సరః అంటే సారము, స్వ అంటే తన యొక్క అని అర్దం. తన యొక్క సారాన్ని/తత్వాన్ని సంపూర్ణంగా తెలిపేది సరస్వతి.

మనం ఆత్మ స్వరూపులం అయినా, మనల్ని మనం ఈ శరీరంగా భావించుకుంటాం. మనసుకు కలిగిన బాధలను మనవిగా భావించి బాధపడతాం. పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించేది దేహము, దేహంలో ఉన్న మనస్సే కానీ, మనం కాదు. కానీ శరీరానికి కలిగిన కష్టనష్టాలకు, దుఃఖాలకు కృంగిపోతాం. అహంకారమమకారాలకు బానిసలమై, పరిమితి కలిగిన ఈ దేహాన్నే మనంగా ఊహించుకుంటూ జీవిస్తున్నాం.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger