Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 1 October 2014

బుద్ధవిగ్రహాన్ని కూడ ఇచ్చేస్తారా? ... మరో 18 వెన్నెల వెలుగులు

బుద్ధవిగ్రహాన్ని కూడ ఇచ్చేస్తారా? ... మరో 18 వెన్నెల వెలుగులు


బుద్ధవిగ్రహాన్ని కూడ ఇచ్చేస్తారా?

Posted: 01 Oct 2014 07:57 AM PDT

రచన : బోనగిరి | బ్లాగు : ఆలోచనాస్త్రాలు

టాంక్‌బండ్‌మీద ఉన్న మహనీయుల విగ్రహాలలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారి విగ్రహాలని తొలగించి భద్రంగా లారీలో ఆంధ్రప్రదేశ్‌కి పంపిస్తామంటున్నారు. మంచిదే! వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ రాజధాని, వాళ్ళ ఇష్టం. ఎవరి విగ్రహాలు ఉంచాలో, ఎవరి విగ్రహాలు తొలగించాలో నిర్ణయించే హక్కు, అధికారం వాళ్ళకి ఉంది. కాని ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రముఖుల విగ్రహాలను ఎవరో తెలియని వారివి, అక్కరలేనివి, పనికిమాలినవి అని వ్యాఖ్యానించడం, మొత్తం వ్యవహారాన్ని సభలో నవ్వులాటగా మార్చడం, ఉన్నతపదవులలో ఉన్నవాళ్ళ స్థాయికి తగ్గట్టుగా లేదు. ఆ మహనీయుల విగ్రహాలు ప్రస్తుతం పరాయి రాష్ట్రానికి చెందిన వారివైనా, మొన్... పూర్తిటపా చదవండి...

దగాకోరు జ్ఞాపకాల గారడీ - The Sense of an Ending

Posted: 01 Oct 2014 07:39 AM PDT

రచన : పద్మవల్లి | బ్లాగు : పడమటి కోయిల
"హిస్టరీ అంటే ఏమిటి" అని క్లాసులో టీచర్ అడిగిన ప్రశ్నకు, ఓ ఆకతాయి పిల్లాడు టోనీ బడాయిగా  'హిస్టరీ అంటే విజేతల అబద్ధాలు/ప్రగల్భాలు' అని జవాబిచ్చాడు ఒకప్పుడు. అసాధారణ తెలివితేటలున్న ఇంకో పిల్లాడు ఏడ్రియన్ "పూర్తిటపా చదవండి...

ఈ మధ్య తెలిసిన కొన్ని సైన్స్ నిజాలు....ఫోటోలు

Posted: 01 Oct 2014 07:38 AM PDT

రచన : Satya Narayana | బ్లాగు : మీ కోసం

Venkat Akkineni-వెంకట్ అక్కినేని (producer)

Posted: 01 Oct 2014 06:48 AM PDT

రచన : Dr.Seshagirirao-MBBS | బ్లాగు : Tollywood photo profiles



పరిచయం (Introduction) :

  • అక్కినేని వెంకట్ (పెద్దబాబు) ... ప్రముఖ తెలుగు సినీ నటుడు -అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద అబ్బాయి . బిజినెస్ మ్యాన... పూర్తిటపా చదవండి...

రెప్పల కింద

Posted: 01 Oct 2014 06:29 AM PDT

రచన : వాకిలి | బ్లాగు : వాకిలి

ఓ నిశి రాత్రి వేళ దీపమేదో వెలుగుతుంది
నల్లని చీకటిని బొట్లు బొట్లు గా తనలోకి రాల్చుకుంటూ

కుదురు కోల్పోయిన కనురెప్పల అలికిడికి
కంటిపాపలపై వాలిన ఓ కమ్మని కల అదాటున కరిగిపోతుంది

కుండీలో చీడ పట్టి పోతున్న గులాబీ మొక్క
గుండె మీద దిగులు దిగులుగా మొగ్గలేస్తుంది

ఎన్నాళ్లనించో మాటు వేసి ఉన్న ఓ ఒంటరితనం
ఈ ఏమరపాటు లోంచి చొరవగా... పూర్తిటపా చదవండి...

మునిమనవడి సంబరం

Posted: 01 Oct 2014 06:28 AM PDT

రచన : శ్రీలలిత | బ్లాగు : శ్రీ లలిత
            మారుతున్న కుటుంబ సంబంధాల గురించి రచన పత్రికలో శ్రీ గాడేపల్లి వెంకట శాస్త్రి (1913-1957) స్మారక కథలపోటీ నిర్వహించారు.     ఆపోటీలో నేను వ్రాసిన ఈ "మునిమనవడి సంబరం" అనే కథ బహుమతి పొందింది. దానిని సెప్టెంబర్ రచనలో ప్రచురింఛారు. ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను. చదివి మీ మీ అభిప్రాయాలు చెపుతారని ఆశిస్తున్నాను.   అందరూ చదవడానికి వీలుగా క్రింద పెద్ద అక్షరాలతో పెడుతున్నాను.... పూర్తిటపా చదవండి...

చంద్రుళ్ళో కుందేలు ​- 10

Posted: 01 Oct 2014 05:42 AM PDT

రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి
కోపంగా వెళ్ళిపోయిన నీలూ మరుసటిపూర్తిటపా చదవండి...

అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి... పాలయమాం గౌరీ

Posted: 01 Oct 2014 05:30 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : సరిగమలు... గలగలలు

బొమ్మల కొలువు

Posted: 01 Oct 2014 05:15 AM PDT

రచన : sweta vasuki | బ్లాగు : Mana Sanscruti Sampradaayaalu(మన సంస్కృతి సంప్రదాయాలు)
బొమ్మల కొలువు


... పూర్తిటపా చదవండి...

రుధిర సౌధం 256

Posted: 01 Oct 2014 05:07 AM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

సమయం దగ్గర పడుతుంది ఆకాశ దీపానికి .. ఆకాశ దీపం వెలిగిస్తేనే దీప సేవ పూర్తి అయినట్టు నాయనా .. ఈ

విషయం  ఖచ్చితంగా తనకి తెలుసు .. కాబట్టి నువ్వు అప్రమత్తం గా ఉండు నాయనా .. అన్నారు స్వామీజ... పూర్తిటపా చదవండి...

పన్నీర్‌సెల్వం (Panneerselvam)

Posted: 01 Oct 2014 05:05 AM PDT

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : Mahabubnagar Dist Encyclopedia in Telugu
పూర్తిటపా చదవండి...
పన్నీర్‌సెల్వం
జననం1951 జనవరి
రాష్ట్రంతమిళనాడు
పార్టీఏఐఏడిఎంకే
పదవులు2 సార్లు ముఖ్యమంత్రి,

వుయ్యూరు , బెజవాడ, చీరాల పట్టణాలలో గాంధి

Posted: 01 Oct 2014 04:14 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు

పూర్తిటపా చదవండి...

♛ మొన్నటిదాకా నేను కాలేజీ ఫస్టు నువ్వొచ్చాకే అయ్యాలే జీరో స్టూడెంటు ♛

Posted: 01 Oct 2014 04:12 AM PDT

రచన : ♛ ప్రిన్స్ ♛ | బ్లాగు : ♛ తెలుగు పాటలు ♛
మొన్నటిదాకా నేను కాలేజీ ఫస్టు

నువ్వొచ్చాకే అయ్యాలే జీరో స్టూడెంటు

మొన్నటిదాకా నేను కాలేజీ ఫస్టు
పూర్తిటపా చదవండి...

P3 Circle conferance at Vijayawada

Posted: 01 Oct 2014 03:59 AM PDT

రచన : nfpe ongole | బ్లాగు : NFPE,Prakasam Division ,Ongole AP-523001
35th Bi-ennial Circle Conference of AIPEU 
పూర్తిటపా చదవండి...

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ముప్ఫై నాల్గవ భాగం)

Posted: 01 Oct 2014 03:28 AM PDT

రచన : Murthy | బ్లాగు : మన భద్రాచలం...!
Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ముప్ఫై నాల్గవ భాగం)

మొత్తానికి ముగ్గురూ కలిసి వైన్ బాటిల్ ని పూర్తి చేశారు.Vito ఆ తర్వాత అన్నాడు. " మీ కిష్టమైతే ..మీరిద్దరూ తలా రెండు వందల డాలర్లు నాకివ్వండి.నేని Fanucci కి ఇచ్చేస్తాను"

" అదెలా సాధ్యం..వాడు ప్రతి ఒక్కరినుంచి మూడువందల డాలర్లు కదా అడిగింది" Clemenza అనుమానంగా అడిగాడు.

" అదంతా నా కొదిలిపెట్టండి.నా తిప్పలేవో నేను పడతా..సరేనా.." అన్నాడు Vito. ఇది నిజమేనా అన్నట్లుగా చూశాడు Clemenza.

"ఎవరినైతే నేను ఫ్రెండ్స్ గా అంగీకరిస్తానో వారితో నేను అబద్ధమాడను.Fanucci మీకు... పూర్తిటపా చదవండి...

Sri vidya & srichakram

Posted: 01 Oct 2014 03:14 AM PDT

||ముందుమాట -4||

Posted: 01 Oct 2014 02:41 AM PDT

రచన : kaasi raju | బ్లాగు : తూరుపుగోదారి
ఎప్పుడైనా కలిసి కూర్చున్నపుడు కతల గురించీ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటాము . నువ్వు ప్రత్యేకమైనోడివనీ అందర్లాగ మాట్లాడవనీ అంటుంటావు. అవును ఒంటరిగా వున్నపుడు మనం నోళ్ళు మూసుకుని మాట్లాడుకున్నదీ,కళ్ళు తెరుచినా ఎవరూ కనపడరన్నదీ మన సాంగత్యపు గత్యంతరమనీ నీకెప్పుడూ చెప్పను. నువ్వేమో ముద్దిచ్చి ప్రత్యేకతను గుర్తుచేసాక మూత్తుడుచుకుంటూ లోపల వేడెక్కిన రక్త ప్రవాహాన్ని ధమనుల భాషలో నీకు చెబుదామని చూస్తాను. నీకేమో ఆ ప్రత్యేకత పద్దతైంది కాదంటావు.

ఏదైనా కాళీ దొరికిన గురువారాల్లో గుడీ, దేవుడూ, మెట్లూ వాటిపైన మనమూ కర్పూరాన్ని పులుముకుంటూనో కొబ్బరిముక్... పూర్తిటపా చదవండి...

News for upcoming windows 10

Posted: 01 Oct 2014 02:00 AM PDT

రచన : Karnakar Rayarakula | బ్లాగు : కంప్యూటర్స్ & టెక్నాలజీ
విండోస్ వెర్షన్ లో కొత్తగా ఇప్పుడు విండోస్ 10రాబోతున్నది .


మరి విండోస్ పూర్తిటపా చదవండి...

తిరుపతివేంకట కవులు. ....అదిగో ద్వారక! ఆలమందలవిగో అందందు గోరాడు!

Posted: 01 Oct 2014 01:55 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

తిరుపతివేంకట కవులు. ....

.

అదిగో ద్వారక! ఆలమందలవిగో అందందు గోరాడు! అ

య్యదియే కోట, అదే అగడ్త, అవె రథ్... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger