Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 1 October 2014

అచేతనమైన ఆకాశానికి అతి చంచలమైన చూపుని అతికించి ఈ జనారణ్యం లో బ్రతుకెలా అని చూస్తూ ఉండిపోయింది నలుపు... ...ఇంకా 20 టపాలు : లంచ్ బాక్స్

అచేతనమైన ఆకాశానికి అతి చంచలమైన చూపుని అతికించి ఈ జనారణ్యం లో బ్రతుకెలా అని చూస్తూ ఉండిపోయింది నలుపు... ...ఇంకా 20 టపాలు : లంచ్ బాక్స్


అచేతనమైన ఆకాశానికి అతి చంచలమైన చూపుని అతికించి ఈ జనారణ్యం లో బ్రతుకెలా అని చూస్తూ ఉండిపోయింది నలుపు...

Posted: 01 Oct 2014 01:11 AM PDT

రచన : Bhavya Gutti | బ్లాగు : మనసు పలికే భావనలు
అచేతనమైన ఆకాశానికి
అతి చంచలమైన చూపుని అతికించి
ఈ జనారణ్యం లో బ్రతుకెలా అని చూస్తూ ఉండిపోయింది
నలుపు రంగు పూసుకున్న
ఆ నీలాకాసం లోని నక్షత్రాలన్ని
నిన్నటి వరకు... పూర్తిటపా చదవండి...

నిధి (సూక్ష్మ కథ)

Posted: 30 Sep 2014 10:57 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు



పూర్తిటపా చదవండి...

శ్రీ దుర్గా సప్తశతీ పూజా విధానము

Posted: 30 Sep 2014 10:25 PM PDT

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

చెట్ల వలన ఏర్పడిన సొరంగాలు ఎంత బాగున్నాయో .....

Posted: 30 Sep 2014 09:40 PM PDT

రచన : సాహితి | బ్లాగు : యశోదకృష్ణ

పూర్తిటపా చదవండి...

మహిళా మాణిక్యాలు

Posted: 30 Sep 2014 09:30 PM PDT

రచన : విహంగ మహిళా పత్రిక | బ్లాగు : విహంగ
                 సరస భారతి అధ్యక్షులు , రచయిత గబ్బిట దుర్గా ప్రసాద్ గారు రాసిన పుస్తకం మహిళా మాణిక్యాలు . దుర్గా ప్రసాద్ గారు రాసిన ఈ ఏడవ పుస్తకంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధులైన స్త్రీ మూర్తుల స్ఫూర్తిదాయక జీవిత గాధలున్నాయి . ఈ వ్యాసాలన్నీ ప్రముఖ అంతర్జాల మహిళా సాహిత్య పత్రిక "విహంగ " … Continue reading ... పూర్తిటపా చదవండి...

జయహో మంకీ మహరాజ్...

Posted: 30 Sep 2014 08:57 PM PDT

రచన : Mahender Boddu | బ్లాగు : Naalo-NENU (నా లో నేను..)-Boddu Mahender Blog
క్యారెక్టర్ కొత్తగా ఉందన... పూర్తిటపా చదవండి...

"ఆహారం" తిన్న వెంటనే "నీళ్ళు" తాగొచ్చా?

Posted: 30 Sep 2014 08:30 PM PDT

రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH

 

పూర్తిటపా చదవండి...

మిరపకాయ మసాలా కూరిన కూర

Posted: 30 Sep 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

అసలు ఈ కూరకు గుత్తిమిరపకాయ అని పేరు పెడదామనే ఆలోచన వచ్చింది.మరీ గుత్తిమిరపకాయ అంటే జనాలు దడుచుకుంటారేమో అని ఆలోచన విరమించుకున్నా.

కావలసిన పదార్థాలు
పెద్దగా ఉన్న పచ్చిమిరపకాయలు – 15
ఉల్లిపాయ – 1చిన్నది
టమాటా – 1 చిన్నది
చనిక్కాయలు (వేరుశనగ గుళ్ళు) – 2 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
నల్ల నువ్వులు – 1 టెబుల్ స్పూన్
ఎండు కొబ్బరి – కొంచెం
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి పాయలు – 4-5
కారం -తగినంత
పసుపు – కొద్దిగా
గరంమసాలా పొడి – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్లు

బజ్జీలకు వాడే మిరపకాయలు అయితే కారం లేకుండా ఉంటాయి... పూర్తిటపా చదవండి...

బహుమతి

Posted: 30 Sep 2014 08:28 PM PDT

రచన : Balagangadhar Addanki | బ్లాగు : Telugu Jokes
చెల్లెలు తన అన్నని ఇలా అడుగుతుంది.
చెల్లాయి : అన్నయ్య!, నాయనమ్మ పుట్టిన రోజు వస్తుంది కదా.Gift ఏం ఇస్తున్నావు?
అన్నయ్య: Football కొనిద్దామని అనుకుంటున్నా...
చెల్లాయి : ఫుట్ బాలా? దాన్నేం చేసుకుంటుంది నాయనమ్మ?
అన్నయ్య : మరి నా పుట్టిన రోజుకి నాకు భగవద్గీత గిఫ్ట్ గా ఇచ్చింది నాయనమ్మ. దానికేం చెప్తావ్.... పూర్తిటపా చదవండి...

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యం -7 పరమేశ్వరి పరమ అస్తిత్వం

Posted: 30 Sep 2014 08:21 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యం -7

పరమేశ్వరి పరమ అస్తిత్వం

''భక్తీ ప్రియా భక్తీ గమ్యా భక్తి వశ్యా భయాపహా –శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మ దాయినీ ''

భవానికి భక్తీ భావనే ఇష్టం .భక్తులకు సులభురాలు .భక్తుల ప్రతిమాటా వింటుంది .అందుకే ఆమె భక్తీ ప్రియా ,భక్తీ గమ్యా,భక్తీ వశ్యా అన్నారు .భక్తీ శబ్దం ఇక్కడ గమనించాల్సిన విషయం .భక్తిద్వారానే భక్తుడు భగవాతికి వాత్సల్య పాత్రడవుతాడు .నిజమైన భక్తిని ఆమె గ్రహించగలదు .భక్తుడు భగవంతుడిని జోడిన్చేదే భక్తీ .భక్తిభావం పుట్టుక ,వికాసం ,పరిపక్వత భక్తుడిని భగవంతుడికి మరీ దగ్గరగా తీసుకొని వెళ్తాయి .పరాకాస్టమైన భక్తిలో భక్తుడికి భగవంతునికి భేద... పూర్తిటపా చదవండి...

మీరు డియస్సీ కోచింగ్‌ తీసుకోవాలనుకుంటున్నారా? మంచి కోచింగ్‌ సెంటర్‌ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది చదవండి (ప్రకటన)

Posted: 30 Sep 2014 07:22 PM PDT

రచన : Chaitanya Kumar | బ్లాగు : నవచైతన్య కాంపిటీషన్స్

... పూర్తిటపా చదవండి...

సమ్మెలు కావవి తలపై...

Posted: 30 Sep 2014 07:20 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23  - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సమ్మెలు, జనజీవనము ...వర్ణన. 

కందము:
' అమ్మా' యన ప్రభుత వినదు
' హమ్మా' యని యడుగు సమ్మె లలవాటాయెన్
సమ్మెలు కావవి తలపై
సమ్మెట పోట్లేను సకల జనులకు చూడన్.
... పూర్తిటపా చదవండి...

బతుకమ్మ ఆడుతున్న చంద్రబాబునాయుడు !

Posted: 30 Sep 2014 07:16 PM PDT

రచన : కాయల నాగేంద్ర | బ్లాగు : తెలుగు వెన్నెల

తోలు వస్తువులు వాడకండి .......dont use leather products ....save animals

Posted: 30 Sep 2014 07:07 PM PDT

రచన : Srinath Kota | బ్లాగు : KotaToons


... పూర్తిటపా చదవండి...

స్నేహలతా భూపాల్

Posted: 30 Sep 2014 06:46 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

ఇక్కడ వ్రాస్తున్న విషయం 1998లోనో 99లోనో ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చినది. ఇది చదివినప్పుడు నాకు భలే తమాషాగా అనిపించింది. నాకు జ్ఞాపకం ఉన్న రీతిలోనే దీనిని మీతో పంచుకుంటున్నాను. 

the verdicts...

Posted: 30 Sep 2014 06:39 PM PDT

రచన : kannaji e | బ్లాగు : కన్నాజీయం
... పూర్తిటపా చదవండి...

ఆపదర్థం ధనం రక్షేత్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 30 Sep 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. ఆపదర్థం ధనం రక్షేత్, దారాన్ రక్షే ద్ధనై రపి,
ఆత్మానం సతతం రక్షేత్, దారై రపి ధనై రపి.
గీ. ఆపదల్ బాప ధనము నీ వరసి కాచు. 
ధనము వెచ్చించి కాచుమీ దారనెపుడు.
నిన్ను కాపాడు కొనుము నీ వనితరగతి.
ధర్మమును కాచు మెన్నడు ధరణి పైన.
భావము. ఆపత్కాలము కొఱకై ధ... పూర్తిటపా చదవండి...

మాణిక్య వీణా... శ్రీ శారదాంబా...

Posted: 30 Sep 2014 06:30 PM PDT

రచన : వేణూశ్రీకాంత్ | బ్లాగు : సరిగమల గలగలలు
ఈ రోజు అమ్మవారు సరస్వతీ దేవిగా దర్శనమిచ్చే రోజు. నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూరకాయల పులుసు అన్నం సమర్పించాలని అంటారు. ఈ రోజు అక్షరజ్ఞానం లేని కాళిదాసును అనుగ్రహించిన ఆ వాగ్దేవి ఆతని నాలుకపై బీజాక్షరాలు వ్రాయగా అతను అమ్మను స్తుతిస్తూ రచించిన శ్యామలాదండకాన్ని గుర్తు చేసుకుందాం. మహాకవి కాళిదాసు సినిమాలోని ఈ సన్నివేశం ఎప్పుడు చూసినా నా తనువు రోమాంచితమౌతుంది. ఘంటసాల గారు గానం చేసిన తీరు నభూతో నభవిష్యత్ అన్నట్లుంటే అక్కినేని గారి నటన అందుకు దీటుగా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే పూర్తిటపా చదవండి...

ఇంతదూరం నడిచొచ్చాక - 5

Posted: 30 Sep 2014 06:18 PM PDT

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
~*~
పుస్తకాల అరను సర్దుతూ
నలిగి అట్టచిరిగిన పుస్తకమొకటి చేతిని తాకుతుంది
కళ్ళలోకి ప్రసరించిన జ్ఞాపకంతో మూర్చపోతాను
అక్షరాలను పద్యాలుగా పేర్చిన చోటుకు లాక్కెళుతుంది
~*~
ముడిపడ్డ కొన్ని ఆలోచనలు
పేజీల్లోంచి లేచివస్తాయి
~*~
ప్రేమించడం నేర్చిన సమయాలు
దూదిపింజం ఎగురుతున్నట్టు చిత్రాలు
పాటలు, పద్యాలు, కవిత్వాలు
లైబ్రరీలో దాక్కున్న వాక్యాలు
పొన్నగపూలు రాలినట్టు ఓ తెల్లని పరిమళం
~*~
గోడమీద రాసిన అక్షరమొకటి వెన్నంటి
నిన్నూ నన్నూ కలిపింది
ఎన్ని గంటలు మనమధ్య చర్చానెగడును రేపిందో
ఆయుధంగా భుజాన వేసుకుని... పూర్తిటపా చదవండి...

"మేకిన్ ఇండియానా" లేక "ఫెక్ ఇన్ ఇండియానా".....!!!

Posted: 30 Sep 2014 06:17 PM PDT

రచన : రాధాకృష్ణ కప్పగంతు | బ్లాగు : ఇదీ చదవండి

తెలుగు భాగవత తేనె సోనలు – నమ్మితి

Posted: 30 Sep 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.1-1744-ఉ. పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger