Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 1 October 2014

శర్మ కాలక్షేపంకబుర్లు- పిల్లి కళ్ళు మూసుకుని……. ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు- పిల్లి కళ్ళు మూసుకుని……. ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు- పిల్లి కళ్ళు మూసుకుని…….

Posted: 30 Sep 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
పిల్లి కళ్ళు మూసుకుని……. మార్జాల దుగ్ధపాన న్యాయం. మార్జాలం అంటే పిల్లి, దుగ్ధపానం అంటే పాలు తాగడం. దీనినే తెనుగులో పిల్లి కళ్ళు మూసుకునిపాలు తాగితే లోకంకళ్ళు మూసుకుంటుందా? అని నానుడి చెబుతారు. పిల్లికి కావాలని పాలు పొయ్యరెవరూ, కాని దొంగ పిల్లి, ఇళ్ళలో నెమ్మదిగా చప్పుడు చేయని పిల్లి అడుగులేసుకుంటూ, చల్లగదిలో దూరి, పాలు తోడు పెట్టాడానికి ముందు చల్లబరచడం కోసం ఉంచిన పాలు తాగుతూ, కళ్ళు మూసుకుంటుందిట. ఇలా కళ్ళు మూసుకుని పాలు తాగుతూ, […]... పూర్తిటపా చదవండి...

ఆ గతించేది కాలం కాదు… రస్కిన్ బాండ్, భారతీయకవి

Posted: 30 Sep 2014 12:08 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

గుర్తుందా, చాలా కాలం క్రిందట

మనిద్దరం తీయమి బాధతో

కలలు కలబోసుకున్నాం? సుదీర్ఘమైన

ఆ వేసవి పగళ్ళలో, ఏదో పిట్ట పాడిన తీయని పాట

రహస్యంగా గాలి అలలలో తేలియాడడం?

మరొక పక్షి నల్లని రెక్కలు విప్పి ఆకసంలోకి ఎగరడం,

దాన్ని అనుసరించి ఇంకొకటి పోవడం?

ఎప్పటిమాటో, అక్... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 693

Posted: 30 Sep 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం -70

Posted: 30 Sep 2014 11:05 AM PDT

రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక
ఓం శ్రీ హృదయ నివాసాయ నమ:

"సాయిబాబాగారి అవతార లక్ష్యం - హిందూ,ముస్లిములు ఐకమత్యంగా అన్నదమ్ములవలె

జీవించాలని,వారు ఏకాత్ములని బాబా నిశ్చితాభిమతం."
పూర్తిటపా చదవండి...

త్రిపురసుందరీ స్తోత్రం – అంబా పంచరత్నం – భక్తిరంజని

Posted: 30 Sep 2014 10:21 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
దసరాల్లో "దేవీం శరణం గచ్ఛామి" అంటూ రేడియోలో ప్రసారమవుతుంది. అందులోనుండి గ్రహించిన "శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం" విందాము. మరి అలాగే భక్తిరంజనిలో ప్రసారమైన "అంబా పంచరత్నం" కూడా విందాము. 

మణి మకుట ధారిణీ!

Posted: 30 Sep 2014 10:07 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
మణి మకుట ధారిణీ! పావన కదంబ వన రాణి; ధారుణి జననీ, ఓమ్ కారరూపిణీ; ఓమ్ బిందురూపిణీ; || || 
కుందనపు బొమ్మా! అమ్మా! పూర్తిటపా చదవండి...

గాయత్రి మంత్రం

Posted: 30 Sep 2014 10:06 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!

గాయంతం త్రాయతే ఇతి గాయత్రి. గాయంతం అంటే గానం చేయడం,పాడడం. గాయత్రి మంత్రాన్ని నిత్యం గానం చేసే వారిని రక్షించేది గాయత్రి అని అర్దం.

గాయత్రి చంధసాం మాత - అన్ని మంత్రాలకు తల్లి గాయత్రి అని అర్దం.
పూర్తిటపా చదవండి...

సాయిమహరాజ్ తో అనుభవాలు - 2

Posted: 30 Sep 2014 09:22 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
      
     

30.09.2014 మంగళవారం</... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger