Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 30 September 2014

సాయిమహరాజ్ తో అనుభవాలు - 2 ... మరో 18 వెన్నెల వెలుగులు

సాయిమహరాజ్ తో అనుభవాలు - 2 ... మరో 18 వెన్నెల వెలుగులు


సాయిమహరాజ్ తో అనుభవాలు - 2

Posted: 30 Sep 2014 09:22 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
      
     

30.09.2014 మంగళవారం</... పూర్తిటపా చదవండి...

ఈ దేశంలో ఒక తీర్పు ఇది!

Posted: 30 Sep 2014 09:09 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
                                    ఆంధ్రజ్యోతి... పూర్తిటపా చదవండి...

పాదుకా పట్టాభిషేకం

Posted: 30 Sep 2014 08:24 AM PDT

రచన : vruttanti.blogspot.com | బ్లాగు : వృత్తాంతి

♛ కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగ నడుమును చుస్తే పోతుందే మతి పోతుందే ♛

Posted: 30 Sep 2014 07:52 AM PDT

రచన : ♛ ప్రిన్స్ ♛ | బ్లాగు : ♛ తెలుగు పాటలు ♛
కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే

చాటుగ నడుమును చుస్తే పోతుందే మతి పోతుందే

గాటుగ పెదవులు చుస్తే పోతుందే మత... పూర్తిటపా చదవండి...

మాస్కో లో పాలకూర(సాలడ్)ను ఎలా కడిగి, ముక్కలుచేసి, ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారో చూడండి....ఫోటోలు

Posted: 30 Sep 2014 07:49 AM PDT

రచన : Satya Narayana | బ్లాగు : మీ కోసం
భారతదేశంలోని పెద్ద నగరాలలో ఇప్పటికే ఎన్నో సూపర్ మార్కెట్లలో కత్తిరించిన కూరగాయలు, ఆకుకూరలూ ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. ఇంటిదగ్గర కూరలూ, ఆకుకూరలూ తరిగే బాధ ఉండదు. తిన్నగా కొనుకున్న ప్యాకెట్టును బాండీలోవేసి కూర వండుకొవటం మాత్రమే పని. ఇప్పుడు భారతదేశం ఎఫ్.డి.ఐ(FDI...ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్)ను ప్రోత్సహిస్తున్నది కాబట్టి ఇంకొద్ది నెలలలో ఇలాంటి భారీ సూపర్ మార్కెట్లు పెద్ద నగరాలలోనే కాకుండా చిన్న చిన్న నగరాలూ, సిటీలలో కూడా వెలుస్తాయి.

ఈ బుక్ 'మృత్యంతరమేలు--మరికొన్నికధలు '.-http://kinige.com/kbook.php?id=3766--

Posted: 30 Sep 2014 07:39 AM PDT

రచన : ఆదూరి హైమవతి | బ్లాగు : అక్షరసుమాంజలి
సాహితీమిత్రులందరికీ!
నమస్సులు!
దసరా శుభాకాంక్షలు!

వివిధపత్రికల్లోప్రచురితమైన నా కధలు ఒక పుస్తకంగా  ఈ బుక్ గా 'మృత్యంతరమేలు--'మరికొన్నికధలు--- కినిగె వారు ప్రచురించారు.-పూర్తిటపా చదవండి...

చట్టం పని చేసింది!

Posted: 30 Sep 2014 07:19 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
'చట్టం తన పని చేసుకుపోతుంది' ..మన రాజకీయ నాయకులందరికీ బాగా ఇష్టమైన మాట ఇది. మరీ  ముఖ్యగా అధికారంలో ఉన్నవాళ్ళకి. వాళ్ళ పాలనలో లొసుగుల్ని ప్రశ్నిస్తూ ఎవరన్నా కోర్టుకి వెళ్ళగానే, ముఖ్యమంత్రులూ, మంత్రులూ టీవీ కెమెరాల వైపు చిరునవ్వుతో చూస్తూ చెప్పే మాట ఇది. చట్టం ఏం చేస్తుందన్నది సామాన్య జనం కన్నా వాళ్లకి బాగా తెలుసన్న భరోసా కనిపించేది ఆ నవ్వులో. ఇకపై, వాళ్ళు అంత భరోసాతోనూ ఆ మాట చెప్పగలరా?

జె. జయలలిత.. ఈ పేరు చెప్పగానే ఎన్నో దృశ్యాలు ఒక్కసారిగా కళ్ళముందు మెదులుతాయి. వెండితెర మీద పొట్టి దుస్తులతో ఆ... పూర్తిటపా చదవండి...

బెజవాడకు కార్మిక సంక్షేమ నిధి?

Posted: 30 Sep 2014 07:00 AM PDT

రచన : గుండు మధుసూదన్ | బ్లాగు : నా తెలంగాణ కోటి రత్నాల వీణ
- రాష్ట్ర ఖాతాలో చేరని టీ వాటా
ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం విడిపోయి నాలుగు నెలలవుతున్నా కార్మిక సంక్షేమ బోర్డు నిధులకు మోక్షం కలుగడం లేదు. కొత్తగా ఏర్పాటైన రాష్ర్టానికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటుతోపాటు బ్యాంక్ ఖాతా ప్రారంభించినా ఆ నిధులను మళ్లించే వారే లేరు. పూర్తిటపా చదవండి...

రకరకాల రోగాలూ - సెక్సు బలహీనతలూ::డా. జి వి పూర్ణచందు

Posted: 30 Sep 2014 06:47 AM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,

ఇంతకీ నువ్వెవరూ?

Posted: 30 Sep 2014 06:41 AM PDT

రచన : వినోద్ | బ్లాగు : విష్వక్సేనుడు (visvaksenudu) - వినోద్


పొద్దునే మొద్దులా నిద్రపోతుంటానా...
సూర్యకిరణాల్లోంచి వచ్చి గిల్లిమరీ నన్ను లేపుతావు!
నిద్రమత్తులో స్నానంచేస్తుంటానా...
ప్రతి నీటిచుక్కలో నువ్వొచ్చి నన్ను నిండా తడిపేస్తావు!
బద్దకంగా బట్టలు వేస్కు... పూర్తిటపా చదవండి...

మధురం మధురం ఈ సమయం

Posted: 30 Sep 2014 06:30 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ♫♥♫ ఆపాతమధురాలు ♫♥♫


 పూర్తిటపా చదవండి...

పూర్ణం బూరెలు

Posted: 30 Sep 2014 06:25 AM PDT

రచన : noreply@blogger.com (aruna rekha kuchibhotla) | బ్లాగు : నా ఇ౦టి వ౦ట
కావలిసిన పదార్థములు:
ఒక గ్లాసు మినప్పప్పు,

మార్స్ పై ధూళి తుపాను

Posted: 30 Sep 2014 05:47 AM PDT

రచన : Naga Sai Ramya | బ్లాగు : కందిరీగ

dust storm kandireega.com

దాదాపు పది నెలల ప్రయాణం తరువాత ఈ నెల 24న అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన భారత మార్స్ అర్బిటన్ మిషన్(మామ్) అంగారక గ్రహ తాజా చిత్రాలను పంపించింది. ఉపగ్రహంలోని మార్స్ కలర్ కెమెరా అంగారకుడి నార్తెన్ హెమీస్ఫియర్(ఉత్తరార్థ గోళం)లో ధూళి తుపాను ఫొటోలను తీసింది. ఈ ఫోటోలను మార్స్ సర్ఫేస్ కి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫోటోలను తీసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది.

పూర్తిటపా చదవండి...

10th Class Study Material (New Syllabus).....

Posted: 30 Sep 2014 05:47 AM PDT

రచన : eenadu pratibha | బ్లాగు : ఈనాడు ప్రతిభ
... పూర్తిటపా చదవండి...

మోడీకన్నా ఒబామా తక్కువ తిన్నాడా?

Posted: 30 Sep 2014 04:36 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
మన ప్రధాన మంత్రి ఏం చేసినా అందులో సింబాలిజం కనబడుతుంది. ప్రపంచ దేశాల అధినేతలకు భగవద్గీత బహూకరణ అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన సందర్భంగా అరుణగ్రహానికి ప్రతీకగా ఎర్రటిదుస్తులు ధరించ... పూర్తిటపా చదవండి...

వినుము నా మాట నిజమిది వేంకటేశ !

Posted: 30 Sep 2014 03:48 AM PDT

రచన : పంతుల సీతాపతి రావు | బ్లాగు : మురళీ మోహనం
            ఏడుకొండల వెనుకకు  ఎక్కి నీవు 
            కూరుచున్నావు ,మేమెట్లు  చేరగలము?
            చేరు కున్నను నీ సేవ చేయు టెట్లు ?
             చేరు కున్నట్లె ,తలచి యాశీస్సులిమ్ము !
                                                వినుము నా మాట నిజమిది వేంకటేశ ! 
పూర్తిటపా చదవండి...

వింత దంపతులు--1972

Posted: 30 Sep 2014 03:21 AM PDT

రచన : srinath kanna | బ్లాగు : Paadutaa teeyagaa challagaa












పూర్తిటపా చదవండి...

శభాష్ దీపికా!నువ్వు నాకు నచ్చావ్!!

Posted: 30 Sep 2014 02:46 AM PDT

రచన : Hari Babu Suraneni | బ్లాగు : హరి కాలం
            యే భాష అయినా కానివ్వండి, సినిమా వాళ్ళు సభ్యతాసభ్యతల్ని మర్చిపోయి చాలా కాలమయింది!కమల్ హాసన్,ప్రకాష్ పడుకొనె లాంటి వాళ్ళ సంతానం సినిమాల్లోకి వచ్చినా మంచి పాత్రలు చేసి గౌరవప్రదంగా నడుచుకుని తంద్రుల గౌరవాన్ని మరింత పెంచటం లాంటి సుత్తి విషయాల్ని పట్టించుకోకుండా తాము కూడా తమ అందాల్ని ఆరబోస్తూ మార్కెట్ పరంగా లాభసాటి సరుకుగా మారిపోతున్నారు.సరుకుగా యెప్పుడయితే మారారో వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి యెవడూ ఆలోచించడనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు.ఆ మతిమరుపు వల్లనే దీపికా పడుకొనె కి ఆ ఇబ్బందికరమయిన పరిస్థితి... పూర్తిటపా చదవండి...

ప్రముఖ కవి పైడి తెరేష్‌బాబు మృతి- దళితసాహిత్యానికి తీరనిలోటు

Posted: 30 Sep 2014 02:41 AM PDT

రచన : vrdarla | బ్లాగు : దార్ల
ప్రముఖకవి పైడితెరేష్ బాబు మృతి చెందినట్లు రాత్రి సుమారు ఏడుగంటల ప్రాంతంలో ఒక మిత్రుడు( అంజయ్య) మెసేజ్ పెట్టాడు. దాన్ని చూసి చాలా షాక్ అయ్యాను.  ఆయన మృతి దళితసాహిత్యానికి తీరనిలోటు.  నేను హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.లో చేరినప్పటినుండీ అన్న పైడితెరేష్ బాబు తెలుసు. ఆకాశవాణి హైదరాబాదులో ఆయన ఎనౌన్సర్ గా పనిచేసేవారు. నేను అప్పుడప్పుడూ ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రంలో... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger