Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 30 September 2014

అదేమిటో మరి ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

అదేమిటో మరి ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


అదేమిటో మరి

Posted: 30 Sep 2014 01:21 AM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
కోపం, కక్ష ,విషాదం, విరక్తి 
వస్తూ వెళుతూ 
ఒకదాని వెనక ఒకటి 
లోపలున్న ఖాళీని 
కుదురుగా ఉండనివ్వక 
పూర్తిటపా చదవండి...

తిరిగి నిన్ను చేరాలని !!!!! క్రిష్నా !

Posted: 30 Sep 2014 12:17 AM PDT

రచన : Hema Bobbu | బ్లాగు : స్మృతివనం
మనస్సు వర్షించగా
నీరై కన్నీరై మడుగై
వలువలు కలువలై
మౌనంతో నే భువినై
సహనంతో  నీ సాంఘత్యంతో
పగలంతా తాపంతో
ఆవిరై మేఘుడినై
నిన్ను సృష్టించిన... పూర్తిటపా చదవండి...

రుధిర సౌధం 255

Posted: 30 Sep 2014 12:08 AM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana



వంటలు జరుగుతున్న స్థలం దగ్గరికి వెళ్లి అక్కడ పనుల్లో బిజీ గా ఉన్న బాలయ్య ని చూసి ... బాలయ్యా .. అంటూ

గట్టిగా పిలిచాడు యశ్వంత్ ..

ఆ .. అయ్యా .. అంటూ పరుగున వచ్చాడు బాలయ్య... పూర్తిటపా చదవండి...

ముచ్చట (ముచ్చటలు)

Posted: 29 Sep 2014 10:30 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

దసరా 'పిల్లలు' కొలువు

పూర్తిటపా చదవండి...

శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -6 శ్రీదేవి పరమ అస్తిత్వ రూపం

Posted: 29 Sep 2014 09:21 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -6

శ్రీదేవి పరమ అస్తిత్వ రూపం

''భవానీ భావనా గమ్యా భావారన్య కుఠారికా –భద్రప్రియా భద్ర మూర్తి ర్భక్త సౌభాగ్యదాయినీ ''

శ్రీమాతా సుందరరూపమే భవాని .భవుడు అయిన శంకరుని పత్ని కనుక భవాని .సృష్టికి కారణం శంకరుడే .ఇందులో భవాని  సహకరిస్తుంది .అన్నిటిని ఒక శక్తి నడిపిస్తుంది .ఆ శక్తి భవానియే .భవ భవానీలు అభిన్నులు .అందుకే కాళిదాస మహాకవి ''జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ''అని కొలిచాడు .తులసీదాసుకూడా ప్రతిప్రాణి మనసులో శ్రద్ధ ,విశ్వాసాల రూపం లో వీరిద్దరూ ప్రతిస్ష్టితులై ఉంటారని స్తుతించాడు. ప్రపంచ ఉద్భవ ,ప్రభవ ,విభవ,సంభవాలకు భవ భావానీలే కారకులు .వా... పూర్తిటపా చదవండి...

పిఱికివాఁడు గెల్చె వీరతతిని.

Posted: 29 Sep 2014 07:11 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22  - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పిఱికివాఁడు గెల్చె వీరతతిని.


ఆటవెలది:
వీర "తొట్టిగ్యాంగు" విర్రవీగి పొలము
నాక్రమించ గినిసి నాసరయ్య
కోర్టునందు వేయ కొన్ని నాళ్ళకు జూడ
పిఱికివాఁడు గెల్చె వీరతతిని.
... పూర్తిటపా చదవండి...

మన సంఖ్యామానం ఇదే.

Posted: 29 Sep 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జై శ్రీరామ్.
ఆర్యులారా! మన సంఖ్యామనాన్ని గుర్తించండి. గుర్తుంచుకోండి.

తేనె సోనలు - గుడులు

Posted: 29 Sep 2014 06:29 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
గుడులు కట్టించె కంచర్ల గోపరాజు

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger