Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 30 September 2014

అప్పటికప్పుడు … పీటర్ పోర్టర్, ఆస్ట్రేలియన్ కవి ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

అప్పటికప్పుడు … పీటర్ పోర్టర్, ఆస్ట్రేలియన్ కవి ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


అప్పటికప్పుడు … పీటర్ పోర్టర్, ఆస్ట్రేలియన్ కవి

Posted: 29 Sep 2014 12:32 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఫిడియాస్ సృష్టి

అప్పటికప్పుడు చేప

నీళ్ళలో వదలడమే ఆలస్యం

ఈదడం ప్రారంభిస్తుంది.

.

పీటర్ పోర్టర్

16 February 1929 – 23 April 2010

ఆస్ట్రేలియన్ కవి

(ఫిడియాస్ అన్న గ్రీకు శిల్పి శిల్పాలు ఎంత జీవకళ ఉట్టిపడేవంటే, అవి నిజమైనవేమోనన్న భ్రమ కల్పించేవట. ఇక్కడ మనం కావలస్తే  బాపుగారిని ప్రతిక్షేపించుకోవచ్చు బాగా అర్థం అవడానికి. )

చూడడానికి ఈ కవితలో ఏముంది అనిపించవచ్చు.  కేవలం శిల్పం గురించి చెప్పి ఉంటే, ఒక అతిశయోక్తి అలంకారం మినహా ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏమీ ఉండదు.</... పూర్తిటపా చదవండి...

దత్తపది - 46 (కాకి-కోయిల-కొంగ-నెమలి)

Posted: 29 Sep 2014 11:45 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
కాకి - కోయిల - కొంగ - నెమలి
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
(నెమిలి సరియైన రూపం. శబ్దరత్నాకరం 'నెమలియని వాడుచున్నారు గాని దానికిఁదగిన ప్రయోగము కనఁబడలేదు' అని చెప్పింది. దత్తపదిలో 'నెమలి'నే ప్రయోగించండి.)
... పూర్తిటపా చదవండి...

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 69

Posted: 29 Sep 2014 11:36 AM PDT

రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక
ఓం శ్రీ సర్వాధారాయ నమ:

శ్లో"  పరీత్య భూతాని పరీత్య లోకాన్

       పరీత్య సర్వా: ప్రదిశో దిశశ్చ/

పూర్తిటపా చదవండి...

అన్నపూర్ణ భిక్షాశాల ప్రారంభోత్సవమునకు అందరికీ ఆహ్వానం

Posted: 29 Sep 2014 10:51 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
 పీఠంలో  ఈరోజు అన్నపూర్ణాదేవిగా పూజలందుకున్న అమ్మ దుర్గమ్మ
------------------------------------------------------------------------------

 ఆంజనేయస్వామివారి ఆజ్ఞగా హనుమత్రక్షాయాగమ... పూర్తిటపా చదవండి...

వలపు లేలనే సఖీ – భావ గీతాలు

Posted: 29 Sep 2014 10:46 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
"వలపు లేలనే వింత తలపు లేలనే సఖీ" అనే ఈ గీత రచన మంగళంపల్లి వారని "ఈమాట.కాం" లో చదివాను. బహుశా పాడింది గూడా వారే అయి ఉంటారు. ఈ గీతం విని చూద్దాము. అలాగే "భూధరమో సాగరమో భూతలమో ఆకసమో" అనే గీతం (పరుచూరి శ్రీనివాస్ గారి సేకరణ) మంగళంపల్లి వారు పాడినది "ఈమాట.కాం" లో దర్శనమిస్తుంది. అయితే ఇక్కడ... పూర్తిటపా చదవండి...

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 5

Posted: 29 Sep 2014 10:33 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld



ఎందుకో మొదటినుండి ఆడపిల్లల్ని కనీసం పలకరించటాని కూడా సంకోచిస్తాను . 6 నుండి 10 వ క్లాస్ దాకా ఆడపిల్ల... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger