Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 3 October 2014

ఆండ్రాయిడ్ ఫోన్ రహస్య కోడ్లు ... మరో 22 వెన్నెల వెలుగులు

ఆండ్రాయిడ్ ఫోన్ రహస్య కోడ్లు ... మరో 22 వెన్నెల వెలుగులు


ఆండ్రాయిడ్ ఫోన్ రహస్య కోడ్లు

Posted: 03 Oct 2014 09:35 AM PDT

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
       ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి ఉపయోగపడే పలు రహస్య కోడ్లు క్రింద ఇవ్వబడినవి.
గమనిక: వీటిలో కొన్ని కోడ్లు డాటా చెరిపివేయడం మరికొన్ని ఫోన్‌ పనిచేయకుండా చేస్తాయి కనుక కోడ్లు వాడే ముందు జాగ్రత్తగా చూసుకుని అవసరమైనవి మాత్రమే వాడుకోగలరు.

*#06# – ఫోను IMEI నంబరు తెలుసుకోవడానికి
*#0*# –సాంసంగ్ ఫోన్‌లలో సర్వీస్ మెనూలోకి ప్రవేశించడానికి
*#*#4636#*#* – ఫోను గురించిన సమాచారం, ఫోను మరియు బ్యాటరీ వాడకం యొక్క గణాంకాలు
*#*#34971539#*#* – కెమేరా గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి
*#*#273282*255*663282*#*#* – అన్న... పూర్తిటపా చదవండి...

నూతన 'బ్లాగిల్లు' లో మట్టమొదటి విభాగం ప్రారంభం

Posted: 03 Oct 2014 09:29 AM PDT

రచన : క శ్రీనివాస్ | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
ముందుగా తెలుగు బ్లాగర్లు , బ్లాగిల్లు వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు! బ్లాగిల్లు హోస్టింగ్ కాలపరిమితి ముగిసాక ఇక blogillu .com ను బ్లాగర్ లో కొనసాగించాలని నిర్ణయించాను . ఇంతకూ ముందు ఉండిన బ్లాగిల్లులో సంకలిని (/blogs ) అనే విభాగం చాలా ప్రాచుర్యం పొందిన విభాగం . ఇది వర్డుప్రెస్సు  లో ఉండేది. దీనికి వచ్చే వీక్షకులు 90% గూగుల్ సెర్చ్ ద్వారా వచ్చేవారు . హోస్టింగ్ ముగిసే నాటికి దానిలో దాదాపు... పూర్తిటపా చదవండి...

మన రంగస్థల నటులు – వేమూరి గగ్గయ్య

Posted: 03 Oct 2014 09:25 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ రంగస్థల నటులు శ్రీ వేమూరి గగ్గయ్య గారి గురించి శ్రీ ధూళిపాళ సీతారామశాస్త్రి గారి వ్యాసం ద్వారా తెలుసుకుందాము. ఆంధ్రప్రభ వారి 1999 నాటి విశేష ప్రచురణ "మోహిని" నుండి.

అమ్మ స్మృతులు

Posted: 03 Oct 2014 09:01 AM PDT

రచన : subbarao | బ్లాగు : subbarao

అమ్మను మించిన దైవము
ఇమ్మహిలో గానరాదె  యెం దున వెతకన్
అమ్మయె తొలి గురువాయెను
అమ్మకు జేజేలు గొట్ట హాయిని నిచ్చున్ .

అమ్మకు నాన్నకు నతులివె
అమ్మా! యన కరు ణ జూ పి నాదేవతయున్
కమ్మని మాటల రక్తిని
ని  మ్ముగ బోధించె మాకు నిలలో మనగన్ .


అమ్మా! యె క్కడ నుంటివి
ఇమ్మా ఇక నీ దు నాజ్ఞ  నిను జే రుటకున్
సొమ్ములు నాస్తులు నన్నియు
వమ్మే నిక నీవు లేక  వత్తును జెపుమా ..







... పూర్తిటపా చదవండి...

యేసుదాసుని సూక్తులు

Posted: 03 Oct 2014 08:28 AM PDT

రచన : y.v.ramana | బ్లాగు : పని లేక..
అందరికీ అన్నీ తెలియాలా? అవసరం లేదు. అలా తెలుకోవడం అనవసరం కూడా. నాకు పందుల పెంప... పూర్తిటపా చదవండి...

శ్రీనివాస రామానుజన్ - జీవిత కథ (సీరియల్ మొదలు)

Posted: 03 Oct 2014 08:20 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము




సుదీర్ఘమైన, సుదీప్తమైన గతం గల భారతానికి గణితం కొత్తేమీ కాదు.

పూర్తిటపా చదవండి...

అమావాస్య - పౌర్ణమి - చంద్రుడు

Posted: 03 Oct 2014 07:22 AM PDT

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
చాలా మట్టుకు చాలామందికి అపోహలు అనుమానాలు మూడనమ్మకాలు ఉన్నవి.

అమావాస్య - పౌర్ణమి అనగానే చాలా మట్టుకు భయపడుతారు అమావాస్యనా అమ్మో ఆరోజు ఏ పని చేయొద్దు పౌర్నిమనా ఈ రోజు కొన్ని పనులు చేయరాదు అని అమావాస్య నాడు మాంత్రికులు మంత్ర తంత్రాలు నేర్చుకుంటారని భూత ప్రేత పిచచాలు రెచ్చిపోయే రోజని వామాచారములను అనేకము కల్పించి ఏది నిజమో ఏది ఆభద్దమో తేల్చుకోలేక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నవి. అలాగే జ్యోతిష శాస్త్రములో ప్రతీదానికి చంద్రుడు అవసరమని చంద్రబలం ఆవస్యకమని చంద్రుని ముందు తెచ్చి మిగిలిన గ్... పూర్తిటపా చదవండి...

అంతర్జాలమును ప్రపంచములో ఎలావాడుతున్నారో ఒక దృష్టీకరణ....ఫోటోలు

Posted: 03 Oct 2014 07:19 AM PDT

రచన : Satya Narayana | బ్లాగు : మీ కోసం
ఏ ఏ దేశలు ఏ వెబ్ సైట్ ను ఎక్కువగా పర్యటిస్తున్నారు

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ నెట్ కెఫే ఖరీదులు

బాబా ఇప్పటికీ సజీవంగా ఉండి కోరికలు తీరుస్తున్నారా?

Posted: 03 Oct 2014 07:16 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba



              

దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ

Posted: 03 Oct 2014 06:44 AM PDT

రచన : Krishna Kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ(అశ్వనీ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తే అది ఆశ్వీయుజ మాసమౌతుంది.) శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు. ఈ నవరాత్రుల లో దుర్గమ్మ ని తొమ్మిది విధాలుగా అంటే బాలాత్రిపుర సుందరి, మహాలక్ష్మి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, శ్రీలతా త్రిపురసుందరి, దుర్గ, మహిషాసురమర్థిని, రాజరాజేశ్వరిగా భావించి విభిన్నమైన అలంకారాలతో అర్చిస్తారు. పదవ రోజు విజయదశమి కలసి దసరా అంటారు. దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య... పూర్తిటపా చదవండి...

యిచ్చట శ్రేష్ఠమైన బూతులు నేర్పబడును

Posted: 03 Oct 2014 06:19 AM PDT

రచన : వరప్రసాద్ దాసరి | బ్లాగు : దాసరిగమలు
మీ పిల్లలకి మంచి శ్రేష్టమైన బూతులు నేర్పించాలనుకుంటున్నారా? మీ పిల్లలే కాదు మీరు కూడా నేర్చుకోవటానికి మంచి అవకాశం. యిందు కోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటే. ఓ మంచి తెలుగు సినిమాకి వెళ్ళిపోవడమే. మన అగ్ర హీరోలు అనిపించుకుంటున్న నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, రవితేజ..... వీళ్ళంతా చక్కటి బూతులతో తెలుగు సినిమాని మరింత అభివృద్ది పధంలోకి తీసుకెళ్ళడానికి తమ వంతు చేయూతనిస్తున్నారు. వీళ్ళు విలన్లని తిట్టడానికో లేక వెటకారం చేయడానికో ఓ మాటని చక్కగా వాడేస్తున్నారు "పిచ్చి పూ".......(వాళ్ళు అంటున్నారు అని చెప్పడం కోసమైనా... పూర్తిటపా చదవండి...

నిజం నిప్పులాంటిదా ?

Posted: 03 Oct 2014 06:06 AM PDT

రచన : PardhuWins | బ్లాగు : PardhuWins

• నిజం నిప్పు లాంటిది. ఎక్కువ కాలం దాగదు.
• దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నాను.
• నిజం చెప్పు రాజా! నన్ను ప్రేమిస్తున్నావా? లేదా?
• నిజం నిన్ను తప్ప ఇంకో అమ్మాయిని కలలో కూడా ఊహించుకోలేదు.

 

         నిజం గురించి మనం తరచూ వినే మాటలే ఇవి.

పూర్తిటపా చదవండి...

నా బ్లాగు వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు

Posted: 03 Oct 2014 05:35 AM PDT

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు

నా బ్లాగు వీక్షకులందరి... పూర్తిటపా చదవండి...

నారాయణ నారాయణ జయ గోవింద హరే

Posted: 03 Oct 2014 05:30 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼



పూర్తిటపా చదవండి...

దుర్గమ్మ - పెన్ మరియు ఇంకు చిత్రం.

Posted: 03 Oct 2014 05:15 AM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU

... పూర్తిటపా చదవండి...

దసరా శుభాకాంక్షలు

Posted: 03 Oct 2014 05:00 AM PDT

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events
పాఠకులకు   దసరా పర్వదినం శుభాకాంక్షలు --సి.చంద్రకాంతరావు (http://cckrao2000.blogspot.in/ http://cckraopedia.blogspot.in/ https://www.facebook.com/pages/General-Knowledge-in-Telugu/162965847233651?ref=hl)... పూర్తిటపా చదవండి...

జర్నలిజం ఇలా దిగజారిపోయిందా ?

Posted: 03 Oct 2014 04:39 AM PDT

రచన : సన్నాయి | బ్లాగు : సన్నాయి
జర్నలిజం ఇలా దిగజారిపోయిందా ?
వార్తలు ఇలా ఉంటాయా ? 



ఎలాంటి వాళ్ళు పని చేస్తున్నారు సాక్షి లో , మీకు ఎమన్నా తెలిస్తే చెప్పండి . 

మొక్కై వంగనిది , మానై వంగునా !

Posted: 03 Oct 2014 04:20 AM PDT

రచన : sravani | బ్లాగు : చిన్నారి చిట్టి కథలు
ఒక రోజు గురువు గారు తన ప్రియమైన శిష్యుడితో దగ్గర్లో ఉన్న ఒక అడవికి బయలుదేరి వెళ్ళాడు. నడుస్తూ, నడుస్తూ… ఒక చోట గురువు గారు ఆగిపోవడంతో ఏమైందని శిష్యుడు వెనక్కి తిరిగి చూశాడు. గురువు గారు దారికి పక్కనే ఉన్న నాలుగు చెట్లను అదే పనిగా చూస్తుండటంతో, ఎందుకలా చూస్తున్నారు గురువుగారూ ? అని…

Read more →

... పూర్తిటపా చదవండి...

ట్రాక్టర్ కొంటున్నారా.. సరే చదవండి

Posted: 03 Oct 2014 04:14 AM PDT

రచన : ambatisreedhar | బ్లాగు : Information on Agriculture,Horticulture,

ట్రాక్టర్ కొంటున్నారా.. సరే చదవండిపూర్తిటపా చదవండి...

శుభాకాంక్షలు

Posted: 03 Oct 2014 03:18 AM PDT

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : సురుచి
                శుభాకాంక్షలు సురుచి   సాహితీ    బంధువులందరికీ    జయీభవ!  దిగ్విజయీభవ ... పూర్తిటపా చదవండి...

బతుకమ్మ వేడుకలు

Posted: 03 Oct 2014 03:06 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
ఈనాడు... పూర్తిటపా చదవండి...

అమ్మా ! దుర్గమ్మ తల్లీ !

Posted: 03 Oct 2014 02:48 AM PDT

రచన : వెంకట రాజారావు . లక్కాకుల | బ్లాగు : సుజన - సృజన
మంచేదో తెలుసు

అయినా ఆచరించడానికి తగిన సత్య సంధత లేదు

చెడేదో తెలుసు

అయినా చెడుతో పోరాడడానికి తగిన మనో నిబ్బరం లేదు

పూర్తిటపా చదవండి...

దసరా పండుగ

Posted: 03 Oct 2014 02:27 AM PDT

రచన : Mahender Boddu | బ్లాగు : Naalo-NENU (నా లో నేను..)-Boddu Mahender Blog
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger