Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 4 October 2014

చూస్తే యంగము లొకటే ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

చూస్తే యంగము లొకటే ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


చూస్తే యంగము లొకటే

Posted: 03 Oct 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - హస్తిమశకాంతరము ... వర్ణన. 


కందము:
హస్తిని జూచుచు మశకము
నాస్తియె తేడాలనియెను నాకూ కరికిన్
చూస్తే యంగము లొకటే
జాస్తియె మరి రెక్కలేమొ సైసై నాకే.
... పూర్తిటపా చదవండి...

నిష్పాక్షికత … లావోజి, చీనీ కవి

Posted: 03 Oct 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

అర్థంచేసుకున్నవాడు ఉపదేశాలివ్వడు;

ఉపదేశాలిచ్చేవాడు అర్థం చేసుకోలేడు.

 

నీ తీర్పులు, అభిప్రాయాలూ పక్కనబెట్టు;

నీ వివేచనకి కళ్ళెం వేసి,

నీ లక్ష్యాన్ని సులభంచేసుకో,

ప్రపంచాన్ని ఆమోదించు.

 

స్నేహం, శత్రుత్వం

లాభం నష్టం

పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి - 8

Posted: 03 Oct 2014 11:45 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- సంగీతము.
ఛందస్సు- ఆటవెలది.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా స, రి, గ, మ ఉండాలి.
... పూర్తిటపా చదవండి...

హాస్య బ్రహ్మ జంధ్యాల...... K. విశ్వనాథ్ ..గార్ల ...... శంకర శాస్త్రి గారు.

Posted: 03 Oct 2014 10:09 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు
హాస్య బ్రహ్మ జంధ్యాల...... K. విశ్వనాథ్ ..గార్ల ...... శంకర శాస్త్రి గారు.
.
"ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా అని ఒకలా అంటాడు, ఒక... పూర్తిటపా చదవండి...

ఆండ్రాయిడ్ ఫోన్ రహస్య కోడ్లు

Posted: 03 Oct 2014 09:35 AM PDT

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
       ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి ఉపయోగపడే పలు రహస్య కోడ్లు క్రింద ఇవ్వబడినవి.
గమనిక: వీటిలో కొన్ని కోడ్లు డాటా చెరిపివేయడం మరికొన్ని ఫోన్‌ పనిచేయకుండా చేస్తాయి కనుక కోడ్లు వాడే ముందు జాగ్రత్తగా చూసుకుని అవసరమైనవి మాత్రమే వాడుకోగలరు.

*#06# – ఫోను IMEI నంబరు తెలుసుకోవడానికి
*#0*# –సాంసంగ్ ఫోన్‌లలో సర్వీస్ మెనూలోకి ప్రవేశించడానికి
*#*#4636#*#* – ఫోను గురించిన సమాచారం, ఫోను మరియు బ్యాటరీ వాడకం యొక్క గణాంకాలు
*#*#34971539#*#* – కెమేరా గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి
*#*#273282*255*663282*#*#* – అన్న... పూర్తిటపా చదవండి...

నూతన 'బ్లాగిల్లు' లో మట్టమొదటి విభాగం ప్రారంభం

Posted: 03 Oct 2014 09:29 AM PDT

రచన : క శ్రీనివాస్ | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
ముందుగా తెలుగు బ్లాగర్లు , బ్లాగిల్లు వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు! బ్లాగిల్లు హోస్టింగ్ కాలపరిమితి ముగిసాక ఇక blogillu .com ను బ్లాగర్ లో కొనసాగించాలని నిర్ణయించాను . ఇంతకూ ముందు ఉండిన బ్లాగిల్లులో సంకలిని (/blogs ) అనే విభాగం చాలా ప్రాచుర్యం పొందిన విభాగం . ఇది వర్డుప్రెస్సు  లో ఉండేది. దీనికి వచ్చే వీక్షకులు 90% గూగుల్ సెర్చ్ ద్వారా వచ్చేవారు . హోస్టింగ్ ముగిసే నాటికి దానిలో దాదాపు... పూర్తిటపా చదవండి...

మన రంగస్థల నటులు – వేమూరి గగ్గయ్య

Posted: 03 Oct 2014 09:25 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ రంగస్థల నటులు శ్రీ వేమూరి గగ్గయ్య గారి గురించి శ్రీ ధూళిపాళ సీతారామశాస్త్రి గారి వ్యాసం ద్వారా తెలుసుకుందాము. ఆంధ్రప్రభ వారి 1999 నాటి విశేష ప్రచురణ "మోహిని" నుండి.

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger