చెమ్మచెక్క – చారడేసి మొగ్గ ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్ |
- చెమ్మచెక్క – చారడేసి మొగ్గ
- నగరం నడిబొడ్డు నుంచి ఫిల్మ్ సిటీకి తరలిన "ఈనాడు"
- ప్రజలు ఆనందంగా బతుకమ్మ ఆడాలంటే ,పాలకులు "మహిషాసుర మర్దిని " లు కావల్సిందే !.
- పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ
- అంతే (సూక్ష్మ కథ)
- మన హీరో ల సెంటి మెంట్లు ...............!
- మా పసలపూడి కథలు – వంశీ – ఉమామహేశ్వరి నూతక్కి
- నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 6
- ఎప్పడొస్తుందో అందరు మెచ్చేపాలన చంద్రన్నా..
- విద్యావంతులలో కూడా పారిశుద్య స్పృహ కలిగించడం అంత తేలిక కాదు!
- దేశీయ భోజన అవమానాలు :: డా. జి వి పూర్ణచందు
- ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం ... మేలిమి బంగారం మన సంస్కృతి,
- తెలుగు భాగవత తేనె సోనలు – 10.1-1706 శ్రీయుతమూర్తి
Posted: 04 Oct 2014 01:25 AM PDT రచన : sravani | బ్లాగు : చిన్నారి చిట్టి కథలు చెమ్మచెక్క – చారడేసి మొగ్గ అట్లు పోయంగ – ఆరగించంగ ముత్యాల చెమ్మచెక్క – ముగ్గులెయ్యంగ రత్నాల చెమ్మచెక్క – రంగులెయ్యంగ పగడాల చెమ్మచెక్క – పందిరెయ్యంగ పందిట్లో మా బావ – పెళ్ళి చెయ్యంగ సుబ్బారాయుడు పెండ్లి – చూచి వద్దాం రండి మా వాళ్ళింట్లో పెండ్లి – మళ్లీ వద్దాం రండి .... పూర్తిటపా చదవండి... |
నగరం నడిబొడ్డు నుంచి ఫిల్మ్ సిటీకి తరలిన "ఈనాడు" Posted: 04 Oct 2014 12:43 AM PDT రచన : Ramu S | బ్లాగు : ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు.... హైదరాబాద్ నడిబొడ్డున ఖైరతాబాద్ లో ఒక లాండ్ మార్క్ గా నిలిచిన 'ఈనాడు' పత్రిక ఆఫీసు విజయ దశమి నాటికి దాదాపు ఖాళీ అయ్యింది. కొందరు రిపోర్టర్లు, మార్కెటింగ్ సిబ్బంది తప్ప జర్నలిస్టులు అంతా యాజమాన్యం నిర్ణయానికి అనుగుణంగా ఫిలిం సిటీ కి తరలివెళ్ళారు. ఈ రోజు నుంచి జర్నలిస్టులు, ఇతర సిబ్బంది... కనీసం మూడు గంటలు రాకపోకలకే చెల్లించాల్సి వస్తుంది. రామోజీ ఫిలిం సిటీ లోకి, అక్కడి నుంచి సిటీ కి యాజమాన్యం ఏర్పాటు చేసే బస్సు టైమింగ్ కు అనుగుణంగా...జర్నలిస్టులు, ఇతర సిబ్బంది తమ జీవన గమనాన్ని, విధానాన్ని మార్చుకోవాలి. ... పూర్తిటపా చదవండి... |
ప్రజలు ఆనందంగా బతుకమ్మ ఆడాలంటే ,పాలకులు "మహిషాసుర మర్దిని " లు కావల్సిందే !. Posted: 04 Oct 2014 12:18 AM PDT |
పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ Posted: 04 Oct 2014 12:01 AM PDT రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభPosted on 01/10/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఈ రోజు 14-9-14ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఉయ్యూరులోని సరసభారతి ,స్థానిక రమ్య భారతి మల్లెతీగ సాహిత్య సంస్థల సంయుక్త ఆ... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Oct 2014 11:04 PM PDT రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు |
మన హీరో ల సెంటి మెంట్లు ...............! Posted: 03 Oct 2014 11:01 PM PDT రచన : Tanuja Anjali | బ్లాగు : సాగర తీరం మన కళ్యాణ్ ''బాబు '' కి కొన్ని నమ్మకాలున్నట్లున్నాయి . ఆ మాటకొస్తే కదా నాయకి,నాయకులకు ,చాలా నమ్మకాలు ఎక్కువే . అలాగే నేను చూసి నంత వరకు పవన్ కళ్యాణ్ ,సినిమాలో పాట లోనో సీన్ లోనో ఈ |
మా పసలపూడి కథలు – వంశీ – ఉమామహేశ్వరి నూతక్కి Posted: 03 Oct 2014 10:45 PM PDT రచన : భూమిక | బ్లాగు : భూమిక తెలుగు స్త్రీవాద పత్రిక యాంత్రికమైన జీవితం… రణగొణ ధ్వనులు… మనస్సుల్లోనూ… మనుష్యుల మధ్యా పెరిగిన కాలుష్యం… వీటి నుంచి దూరంగా పచ్చటి పొలాలు… స్వచ్ఛమైన మనుష్యులు… మధురమైన మట్టి వాసన… ఇవి ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది. జీవితం మీద మళ్ళీ ఆశ చిగురిస్తుంది కదూ! ఇలాంటి మధురానుభూతుల్ని మనకందించే పుస్తకం వంశీ వ్రాసిన 'మా పసలపూడి కథలు'. వంశీ చిత్రాలు … Continue reading →... పూర్తిటపా చదవండి... |
నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 6 Posted: 03 Oct 2014 10:45 PM PDT |
ఎప్పడొస్తుందో అందరు మెచ్చేపాలన చంద్రన్నా.. Posted: 03 Oct 2014 10:36 PM PDT రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama విమర్శలకు తావులేని పాలన చేయలేరా చంద్రన్నా.. ప్రజలు మెచ్చే పాలన చేయలేరా చంద్రన్నా.. నేను మారానని చెప్పారు కదా చంద్రన్నా.. ఏది మీరు మా... పూర్తిటపా చదవండి... |
విద్యావంతులలో కూడా పారిశుద్య స్పృహ కలిగించడం అంత తేలిక కాదు! Posted: 03 Oct 2014 10:05 PM PDT రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం ప్రధాని నరేంద్ర మోడీ అంతటి వ్యక్తి స్వచ్చభారత్ పేరుతో దేశాన్ని పరిశుభ్రం చేసే పనిని చేపట్టినందుకు కోట్లాది మందికి సంతోషంగా ఉంది. అలాంటి కోరిక నాతో సహా చాలామందికి ఉంది. కానీ ప్రధానమంత్రి చేపట్టినందువల్ల దానికి విశేష ప్రచారం లభించి కొన్నేళ్ళకైనా నిజమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆయనే అన్నట్టు జనంలో (సాధారణ జనంలో కాదు సరికదా, విద్యావంతులలో కూడా) ఆ మేరకు చైతన్యం తేవడం అంత తేలిక కాదు. ఈ సందర్భంలో నా అనుభవాలు ఒకటి రెండు పంచుకోవాలనిపిస్తోంది. మాది పశ్చిమగోదావరి జిల్లా. కొవ్వూరు నుంచి గోదావరిగట్టు మార్గంలోనూ, వేరే రోడ్డు మార్గంలోనూ పోలవరా... పూర్తిటపా చదవండి... |
దేశీయ భోజన అవమానాలు :: డా. జి వి పూర్ణచందు Posted: 03 Oct 2014 07:36 PM PDT రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S., దేశీయ భోజన అవమానాలు డా. జి వి పూర్ణచందు "మధురాన్నములు మాని మహనీయులందఱు దోసెలుప్మాలకు దాసులైరి |
ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం ... మేలిమి బంగారం మన సంస్కృతి, Posted: 03 Oct 2014 06:30 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. శ్లో. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం, మంత్రమౌషధసంగమౌ ,దానమానావమానాశ్చ, నవ గోప్యా మనీషిభిః. గీ. ఆయువు, సిరి, గృహ చ్ఛిద్ర, యౌషధమును, మానమును సంగమంబవమానము మరి దానమును, మంత్రమును బృహద్జ్ఞానులెపుడు తెలుప రాదంద్రు భువిపైన. తెలియుడయ్య. భావము. ఆయువు , సంపద ,... పూర్తిటపా చదవండి... |
తెలుగు భాగవత తేనె సోనలు – 10.1-1706 శ్రీయుతమూర్తి Posted: 03 Oct 2014 06:00 PM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments :
Post a Comment