Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 4 October 2014

కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు ... మరో 6 వెన్నెల వెలుగులు


కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు ... మరో 6 వెన్నెల వెలుగులు


Posted: 04 Oct 2014 06:30 AM PDT
రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼



కొండలలో నెలకొ... పూర్తిటపా చదవండి...
Posted: 04 Oct 2014 05:50 AM PDT
రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : తెలుగు వికీపీడియా నిర్వహణ
  • సెప్టెంబరు 2014 మాసంలో తెలంగాణ ప్రాజెక్టు పరిధిలో కొత్తగా 10 వ్యాసాలు సృష్టించబడ్డాయి. ఇందులో 4 వ్యాసాలు వ్యక్తులకు సంబంధించినవి కాగా 2 వ్యాసాలు అభయారణ్యాలకు చెందినవి. 
  • జిల్లాల వారీగా పరిశీలిస్తే మహబూబ్‌నగర్ జిల్లా, వరంగల్ జిల్లాకు చెందిన చెరో 3 వ్యాసాలు, మెదక్, నిజామాబాదు, హైదరాబాదుకు చెందిన ఒక్కో వ్యాసము, మరో ఇతర వ్యాసం సృష్టించబడ్డాయి.
  • సభ్యుల వారీగా చూస్తే R.Karthika Raju చే 4 వ్యాసాలు, Naidugari Jayanna మరియు వైజాసత్య లచే చెరో 3 వ్యాసాలు సృష్టించబడ్డాయి. 
తెలంగాణకు సంబ... పూర్తిటపా చదవండి...
Posted: 04 Oct 2014 05:44 AM PDT
రచన : Anu Radha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ
''పాత్రల తీర్పులో ముక్కు తిమ్మన నేర్పు..
రామభద్రుని శయ్యలో ఒయ్యారం..''
రచన : సరస్వతీ పుత్ర డా.పుట్టపర్తి నారాయణాచార్యులు
ఒచ్తోబెర్-నవంబరు ,1954 పరిశోధన లో ప్రచురితం..
 పుట్టపర్తి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ భక్తి పూర్వక సమర్పణ
సహకారం శ్రీ రామావఝుల శ్రీశైలం
పూర్తిటపా చదవండి...
Posted: 04 Oct 2014 04:47 AM PDT
రచన : kapilaram | బ్లాగు : janakiarm
''సాహితీ సౌరభాలతో పులకించిన ఖమ్మం ఖిల్లా '' - రిపోర్ట్‌
'' పలు సంకలనాలతిను '' లోగిలి '' ప్రత్యేక సంచిక ఒక ఆకర... పూర్తిటపా చదవండి...
Posted: 04 Oct 2014 03:56 AM PDT
రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి

ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు జూలై 2014లో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఘనంగా నిర్వహించిన 13 వ 'ఆటా'​ మహాసభల జ్ఞాపక సంచిక 'అక్షర' ని ప్రచురించారు. ​పేరుకి తగ్గట్టే చూడచక్కని డిజైనింగుతో, అందమైన బొమ్మలతో, అద్భుతమైన నాణ్యతతో అచ్చు వేయబడిన 'అక్షర'లో బోలెడన్ని ఆసక్తికరమైన కథలు, కవితలు వ్యాసాలు ఉన్నాయి. నా కథకు వేసిన బొమ్మ చాలా నచ్చేసింది.

​ఇంత చక్కటి జ్ఞాపికలో నాక్కూడా చోటు కల్పించినందుకు, శ్రమ తీసుకుని సంచిక ప్రతిని ఇంతదూరం పంపినందుకు ప్రత్యేకంగా అక్షర స... పూర్తిటపా చదవండి...
Posted: 04 Oct 2014 02:35 AM PDT
రచన : Kiran Mangalampalli | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు
//ప// తొయ్యలి నీ భాగ్యమున దొరకెఁగాక
వెయ్యైనా నీపెకు మరి వెల యేదయ్యా

//చ// పలచని పెదవుల పచ్చితేనియలు గారీ
మెలకలై సెలవులు ముత్యాలు రాలీ
నెలకొన్న చన్నులను నిమ్మపండ్లుప్పతిలీ
వెలఁదిజవ్వనానకు వెలయేదయ్యా

పూర్తిటపా చదవండి...
Posted: 04 Oct 2014 01:25 AM PDT
రచన : sravani | బ్లాగు : చిన్నారి చిట్టి కథలు
చెమ్మచెక్క – చారడేసి మొగ్గ అట్లు పోయంగ – ఆరగించంగ ముత్యాల చెమ్మచెక్క – ముగ్గులెయ్యంగ రత్నాల చెమ్మచెక్క – రంగులెయ్యంగ పగడాల చెమ్మచెక్క – పందిరెయ్యంగ పందిట్లో మా బావ – పెళ్ళి చెయ్యంగ సుబ్బారాయుడు పెండ్లి – చూచి వద్దాం రండి మా వాళ్ళింట్లో పెండ్లి – మళ్లీ వద్దాం రండి .
Read more →
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger