పద్యరచన - 787 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- పద్యరచన - 787
- విహంగము - వేణువు
- అంతా బూతేనా ?( పెద్దలకి మాత్రమే ..కాదు)
- వాట్స్యాప్ ని మించిన ఫీచర్లతో టెలిగ్రామ్
- గ్రామఫోను రికార్డులు లభ్యమయ్యే వెబ్సైట్లు
Posted: 10 Jan 2015 10:35 AM PST |
Posted: 10 Jan 2015 09:06 AM PST రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత తపమెంతొ చేసెనో గాని ఆ వెదురు మ్రోసె మధు రవళుల తీపి తీపి రాగాల పల్లకియే వాని మురళి || హంసవాహిని శారదాంబ పనుపున వచ్చె శ్వేత రాయంచ; విధాత లోకమునుండి ధరణికి - బిరబిరా వచ్చినట్టి కతమేమొ గాని? ఆ కత ఏదొ తెలుసుకోవాలి! ||తీపి తీపి రాగాల పల్లకియే వాని మురళి|| మువ్వల్ల మురళి దరిని నిలిచేను కలహంస; కొంగ్రొత్త బాణీలు; నేర్చుకుని తాను; బ్రహ్మలోకమున కేగి శ్రీవాణీదేవికి వీనులకు విందుగా వినిపించుతానంది ||తీపి తీపి రాగాల పల్లకియే వాని మురళి|| {by:- © కుసుమాంబ 1955 ; సాహితీ మిత్ర ================... పూర్తిటపా చదవండి... |
అంతా బూతేనా ?( పెద్దలకి మాత్రమే ..కాదు) Posted: 10 Jan 2015 08:50 AM PST |
వాట్స్యాప్ ని మించిన ఫీచర్లతో టెలిగ్రామ్ Posted: 10 Jan 2015 08:45 AM PST రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ ఏ స్మార్ట్ఫోన్ చూసినా వాట్స్యాప్ అప్లికేషను తప్పనిసరిగా ఉంటుంది. సందేశాలను పంపడానికి ఉపయోగించే అప్లికేషన్లలో వాట్స్యాప్దే ప్రధమస్థానం. వాట్స్యాప్కి దీటయిన ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టెలిగ్రామ్ వేగంగా విస్తరిస్తుంది. ప్రధానిచే ప్రస్తావించబడిన ఈ టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ ఒపెన్సోర్స్ సాఫ్ట్వేర్ కావడం విశేషం. వాట్స్యాప్ని ఫేస్బుక్ కొనుగోలు చేసినప్పటికి టెలిగ్రామ్ ఇంత పోటి ఇవ్వడానికి కారణం వాట్స్యాప్ ని మించిన ఫీచర్లే అని చెప్పుకోవచ్చు. పూర్తిటపా చదవండి... |
గ్రామఫోను రికార్డులు లభ్యమయ్యే వెబ్సైట్లు Posted: 10 Jan 2015 08:17 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల సదానందం: ఏం బావగారు ఏవో క్యాసెట్లు చూస్తున్నట్లున్నారు చిదానందం: రండి బావగారు, ద్వారం వారి క్యాసెట్ కోసం వెతుకుతున్నాను సదానందం: కిందటి సారి నేను పట్టుకుపోయాను, మరచి పోయినట్లున్నారు చిదానందం: అవునండోయ్ బాగా గుర్తుచేశారు పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment