కవుల కవి - శ్రీ ఇస్మాయిల్ ... మరో 6 వెన్నెల వెలుగులు |
- కవుల కవి - శ్రీ ఇస్మాయిల్
- అల్లరిని మళ్ళని కన్నడు
- కాంతులు చిందించే సంక్రాంతి
- నీలో ఉన్న "నా" మనసునడుగు
- దారులేసిన అక్షరాలు - ఇరవైయవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు : సంపాదకులు : సుశి తారు, కె.లలిత
- పొంతన లేని ప్రకటనలు
- చీకటి
Posted: 10 Jan 2015 06:47 AM PST రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం ఇస్మాయిల్ కవిత్వంలో నినాదాలు, సిద్దాంతాలు, వాదనలు కనిపించవు. ఇంకా చెప్పాలంటే ప్రకృతి కనిపించినంతగా జీవితం కనిపించదు కూడా. అయినప్పటికీ ఆయన కవిత్వాన్ని అభిమానించే వారిలో కవులు ముందుంటారు వారి వారి కవిత్వ కమిట్మెంట్లు వేరైనప్పటికీ. ఆ విధంగా... పూర్తిటపా చదవండి... |
Posted: 10 Jan 2015 06:32 AM PST రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత ఇల్లిల్లు తిరిగే వాడెవ్వడమ్మా?; ఆడేటి పాటల కన్నడమ్మా! || ఊపి ఊపి ఉట్ల పయిని; చట్టిలందుకుంటాడమ్మ! దోపి దోపి వెన్నలన్ని నోటిలోన; బూరె బుగ్గలైన వింత చూడరే! బుగ్గబూరెలందుకొనవె, ఓ రాధమ్మ! || పల్లెవాసులు వచ్చి అదిలించబోతేను; తర్జనిని చూపించి బెదిరించబోతేను; దాగి దాగీ అమ్మ కొంగు చాటునందు, తొంగి తొంగి చూచునమ్మా! ॥ ========================= illillu tirigETi wADewwaDammaa?; aaDETi paaTala kannaDammaa! || uupi uupi uTla chaTTilamdukumTADammaa!: dOpi dOpi wennalanni nOTilOna; buure b... పూర్తిటపా చదవండి... |
Posted: 10 Jan 2015 06:06 AM PST రచన : Krishna Kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు ) కాంతులు చిందించే సంక్రాంతి సంక్రాంతి... పేరులోనే ఉంది కాంతి. నిజంగా ఇది కాంతులొలికే పండుగ. సంబరాల పండుగ. వాకిట్లో రంగురంగుల రంగవల్లికలు, ఆకాశంలో అంతకంటే అందమైన గాలిపటాలతో మహా శోభాయమానమైన పండుగిది. ఇది ఒకరోజు పండుగ కాదు. నెలరోజులపాటు సంబరాలు చేసుకునే వైభవం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒకసారి Colourful Festival Sankranti విశేషాలు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో మేషం, వృషభం - ఇలా పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు ఒక్కో నెలలొ ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తే అది మేష సంక్రమణం. అలా ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధను... పూర్తిటపా చదవండి... |
Posted: 10 Jan 2015 04:49 AM PST రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్..... మనం చూసే కళ్ళు కూడా ఒక్కోసారి మనల్ని మోసం చేస్తాయేమో గాని మన మనసెప్పుడు మోసం చేయదు... నేను నిన్ను చూసింది మనసుతోనే కాని కళ్ళతో కాదు నీకింకా నమ్మ... పూర్తిటపా చదవండి... |
దారులేసిన అక్షరాలు - ఇరవైయవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు : సంపాదకులు : సుశి తారు, కె.లలిత Posted: 10 Jan 2015 03:57 AM PST రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust |
Posted: 10 Jan 2015 03:29 AM PST |
Posted: 10 Jan 2015 01:09 AM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment