Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 4 September 2014

చవకబారు సత్రం….ఛార్లెస్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి ఇంకా 11 టపాలు : ఉషోదయ ముత్యాలు :

చవకబారు సత్రం….ఛార్లెస్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి ఇంకా 11 టపాలు : ఉషోదయ ముత్యాలు :


చవకబారు సత్రం….ఛార్లెస్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి

Posted: 03 Sep 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

చవకబారు సత్రంలో
నువ్వు ఎన్నడైనా ఉండి ఉండకపోతే
నీకు జీవితం అంటే ఏమిటో తెలియనట్టే…

అక్కడ ఒక్కటే బల్బూ
56 మంది మనుషులూ
మంచాలమీద ఇరుక్కుంటూ…
అందరూ ఒకేసారి గురకపెడుతూ;
అందులో కొందరి గురక
నమ్మలేనంత
దీర్ఘంగా,
గట్టిగా
ఘోరంగా
అమానుషంగా ఉండి
సాక్షాత్తూ
నరకంనుండి
వస్తున్నాయా అనిపిస్తుంది.

ఆ మృత్యుఘోషని
మరపించే గురకకి
దానితో కలగలిసిన
దుర్గంధానికీ
నీకు మతిపోయినంత
పనిజరుగుతుంది:
ఎన్నడూ
ఉతికి ఎరగని... పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి -3

Posted: 03 Sep 2014 11:45 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- జటాయువు వృత్తాంతము.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా జ-టా-యు-వు ఉండాలి.
... పూర్తిటపా చదవండి...

|| భాష ||------------------------------------మీరే భాషలో నన్ను పలకరిస్తారో ఆ భాష మీది కాదు నేను ఏ భాషలో...

Posted: 03 Sep 2014 11:07 AM PDT

రచన : Mercy Margaret | బ్లాగు : manasu palike mouna geetham
|| భాష ||
------------------------------ పూర్తిటపా చదవండి...

పోతన తెలుగు భాగవతం.)

Posted: 03 Sep 2014 10:37 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

విష్ణుండు విశ్వంబు, విష్ణునికంటెను; 

వేఱేమియును లేదు విశ్వమునకు

భవవృద్ధిలయము లా పరమేశుచే నగు; 

నీ వెఱుంగుదు గాదె నీ ముఖమున

నెఱిఁగింప బడ్డది యేక దేశమున నీ; 

భువన భద్రమునకై పుట్టినట్టి

హరికళాజాతుండ వని విచారింపుము, ;

రమణతో హరిపరాక్రమము లెల్ల.....

టీకా:

విష్ణుండు = శ్రీహరే; విశ్వంబు = విశ్వము; విష్ణుని = హరి; కంటెను = కంటే; వేఱు = వేరైనది; ఏమియును = ఏమీకూడా; లేదు = లేదు; విశ్వము = విశ్వము; కున్ = కు; భవ = సృష్టి; వృద్ధి = స్థితి; లయములు = లయములు; ఆ = ఆ; పరమేశు = పరమమైన ఈ... పూర్తిటపా చదవండి...

స్వామీ వివేకానంద జీవిత చరిత్ర

Posted: 03 Sep 2014 09:48 AM PDT

రచన : Sainadh Reddy | బ్లాగు : భారతమాత సేవలో
జననం: జనవరి 12, 1863
 మరణం: జూలై 4, 1902

గణపతి - గుంజీళ్ళు

Posted: 03 Sep 2014 09:45 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఓం గం గణపతయే నమః

పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు అన్నచెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన భావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటున్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చట్టుక్కున నోట్లో వేసుకుని, మౌనంగా కూర్చున్నాడు.

పూర్తిటపా చదవండి...

తీయ తీయని తేనెల మాటలతో ..

Posted: 03 Sep 2014 09:28 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ♫♥♫ ఆపాతమధురాలు ♫♥♫


ప్రతి తల్లి తండ్రి, గురువులు  పిల్లలకి నేర్పవలసిన జీవిత పాఠం </... పూర్తిటపా చదవండి...

మళ్ళీ మళ్ళీ

Posted: 03 Sep 2014 09:19 AM PDT

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....



పసితనపు చెట్టుకొమ్మకు వ్రేలాడదీసిన
తీపి జ్ఞాపకాల ఊయలపై
హాయిగా ఊగుతున్న నా మనసుపై
ఎన్నో కలలు హత్తుకుపోతున్నాయి.

నిదురపోయే వేళకి
ఆరుబయటున్న నానమ్మ మంచంలోకి
వాలిపోయి కథలు చెప్పిచ్చుకున్న
మరెన్నో రాత్రుల గురుతు... పూర్తిటపా చదవండి...

తారుమారు - దేవులపల్లి కృష్ణమూర్తి

Posted: 03 Sep 2014 09:08 AM PDT

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
తారుమారు
- దేవులపల్లి కృష్ణమూర్తి

ఏ కథానిక అయినా జీవిత చిత్రణే. ఊహాత్మక జీవిత చిత్రణ కాక రచయిత అనుభవ పరిధిలోకి వచ్చే జీవిత చిత్రణ... పూర్తిటపా చదవండి...

నీ రాకతో...

Posted: 03 Sep 2014 08:32 AM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
కొలనునీరు తనువు తడుపుతుంటే తిట్టుకున్నా..
ఎడబాటు కన్నీరు తడిమెనని, మది జివ్వుమంది

పైరగాలికి పైట రెపరెపలాడితే పాడుగాలనుకు... పూర్తిటపా చదవండి...

'సాక్షి' లో చేరనున్న కొండుభట్ల రామచంద్ర మూర్తి గారు

Posted: 03 Sep 2014 08:29 AM PDT

రచన : Ramu S | బ్లాగు : ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెంటిలో తనదైన ముద్రవేసిన సీనియర్ మోస్ట్ సంపాదకుడు కొండుభట్ల రామచంద్ర మూర్తి గారు 'సాక్షి' పత్రికలో చేరబోతున్నారు. దీన్ని ఆయన 'తెలుగు మీడియా కబుర్లు' కు దృవీకరించారు... ఈ రోజు.  

నిజానికి 'సాక్షి' పత్రిక ఆరంభించాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు... అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆహ్వానించినప్పటికీ మూర్తి గారు ఎడిటర్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర... పూర్తిటపా చదవండి...

అదృష్టం

Posted: 03 Sep 2014 07:46 AM PDT

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
ఒక ఊళ్ళో శివనాధుడనే యువకుడు ఉండేవాడు. వాడు చాలా అల్లరివాడు. అందుచేత వాడంటే ఊళ్ళో ఎవరికీ పడేదికాదు. వాడికి చదువు అంటలేదు. ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చి, ఊరి మధ్యనగల మర్రిచెట్టు కింద మకాం పెట్టాడు. తన భవిష్యత్తు ఎలా ఉండేదీ తెలుసుకుందామని శివనాధుడు కూడా వచ్చి, జ్యోతిష్కుడికి తన చెయ్యి చూపించాడు. జ్యోతిష్కుడు…

Read more →

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger