Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 18 September 2014

జీవితం ... మరో 19 వెన్నెల వెలుగులు


జీవితం ... మరో 19 వెన్నెల వెలుగులు


Posted: 18 Sep 2014 09:17 AM PDT
రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
"జీవితం అంటే ఏమిటి?" అని నువ్వు అడిగిన నాడు - ఆనాడు -
నా వద్ద సమాధానం లేదు

అందుకని, తల ఎత్తి ఒక సారి రాత్రి ఆకాశాన్ని చూసాను
చీకట్లోని నక్షత్రాలనీ, నేలపై అంబాడే వెన్నెలనీ
ఆ వెన్నెల వెలుగులో గలగలా కదిలే నీడలనీ
చెవిలో రహస్యమేదో చెప్పిపోయే గాలినీ విన్నాను.

చుట్టూ గూళ్ళయిన చెట్లనీ, చెట్లని పెనవేసుకుని పడుకున్న
మనుషులనీ, వాళ్ళు కప్పుకున్న మట్టినీ, ఆ మట్టి
చెప్పే కథలన్నిటినీ విన్నాను. ఆనక, ఆ కథలలోని

కనులలోకి దుమికి ఆ నీళ్ళల్లో మునిగాను. ఎవరెవరివో
వేల చేతులని తాకాను. ముద్దాడాను. మరో దినం
లేనట్టూ - ఇక రానట... పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 09:16 AM PDT
రచన : vallisarvani | బ్లాగు : దర్పణం
వెసిల్ కప్ మనం తాగే పదార్ధాలలోని  పోషక విలువలను గుర్తిస్తుంది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్ కప్. దాంట్లో పోసిన పానీయం ఏమిటో, దానిలోని ఏమేమి పోషక విలువలున్నాయో ఇది ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఇది ఆప్ సహాయంతో కొత్తగా వస్తున్న అన్ని ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల మీద పనిచేస్తుంది. ఇంకా కొత్తగా వస్తున్న ఏ ఫోన్లతో పనిచేస్... పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 09:13 AM PDT
రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....

నా గుండె గొంతులో పలికే
స్వరము నువ్వే..
నా మనసు మౌనంలో ఒదిగే
తలపు నువ్వే..

నా కనుల ఆశను తీర్చే
స్వప్నం నువ్వే..
నా ఊహా లోకాన్ని తడిమే
కవిత్వం నువ్వే..

యుగాల... పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 09:12 AM PDT
రచన : మఠం మల్లిఖార్జున స్వామి | బ్లాగు : అక్షర సత్యాలు
Telangana Talli Song


                                 జయజయహే తెలంగాణ... జననీ జయకేతనం
                       ... పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 08:31 AM PDT
రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld




ఆ రోజుల్లో ఫ్రెషర... పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 08:19 AM PDT
రచన : n puvvada | బ్లాగు : మనసు పలికె.....
భూమిలోకి తొక్కుతానంటారు
మెడలు విరిచేస్తానంటారు
జనాలను తరిమేస్తానంటారు
రెచ్చగొట్టే రోషం చూపిస్తారు
దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!

రైలు బండికి నిజాము పేరు పెట్టాలంట
పాఠంగా పిల్లలకూ చెప్పాలంట
నిజాము పాలనను తీసుకొస్తారంట
పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 08:13 AM PDT
రచన : Sainadh Reddy | బ్లాగు : భారతమాత సేవలో

"కుబేర వైభవం ఒక పక్క కుచేల దారిద్ర్యం మరో పక్క" అన్నట్లు ఉంటుం... పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 07:48 AM PDT
రచన : శ్రీ | బ్లాగు : 'శ్రీ' కవితలు

పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 06:43 AM PDT
రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
రాస్తూ రాస్తూ ఉండగా బ్లాగు రాయడం కాస్త వచ్చినట్టుగా, చేస్తూ చేస్తూ ఉండగా వంట కూడా పర్వాలేదు అనిపిస్తోంది. వంటింట్లో ప్రవేశించే అవకాశం వచ్చినప్పుడల్లా రొటీన్ వంటలు కాకుండా కొంచం కొత్తవి (అనగా నేను ఎప్పుడూ ప్రయత్నం చేయనివి) వీలైనంత షార్ట్ కట్ లో చేసే ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఫలితాలు కూడా పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చేసిన తాజా వంటకం బీరకాయ పచ్చడి. చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోయే వంటకం. పైగా అన్నంలోకీ, టిఫిన్లలోకీ కూడా పనికొచ్చేస్తుంది ఉభయతారకంగా.

Posted: 18 Sep 2014 05:45 AM PDT
రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

ఏకాంబరం దేవుడ్ని కలుసుకున్నాడు. ఆ రోజెందుకో దేవుడు కూడా ఖాళీగా వుండి ఏకాంబరం అడిగే చొప్పదంటు ప్రశ్నలు అన్నింటికీ జవాబులు చెప్పాడు.పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 05:11 AM PDT
రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
మన పోలీసులు పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 04:27 AM PDT
రచన : Suneel Vantaram | బ్లాగు : సునీలం..

"గోవిందుడు అందరివాడేలే"..కృష్ణవంశి సినిమా కదా! పాటలు వినడానికి ధైర్యం చేశాను..మొదటి ప్రయత్నంలోనే 3 నచ్చాయి.నిజానికి మా స్నేహితుడు భరోశ ఇచ్చాడులెండి (ధన్యవాదములురా విష్ణు!). యువన్ బాగా చేశాడు.ఇకపోతే ఈ సినిమాలోనైనా చరణ్ మొహంలో ఎక్ష్ప్రెషన్ కనిపిస్తుందని ఆశిస్తున్నా. ట్రైలెర్ చూస్తుంటే "వంశి" బాగాకనిపిస్తున్నాడు. మగధీర తరువాత మళ్ళీ చరణ్ ఇది మంచిపేరు తెచ్చే సినిమా అయ్యే అవకాశాలున్నాయి. [ఎవడు సినిమా లో హీరో అల్లు అర్జున్ కదా..అంతే కాకుండా నటుడిగా చరణ్ పెద్దగా సాధించింది ఎమీలేదు ఆ సినిమాలో,అందుకే మగధీర తరువాత అన్నా.] ముందు అతను ఆర్టిస్ట్ గా నిర... పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 04:23 AM PDT
రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana
 अष्टांगयोग का मतलब=अष्ट+अंग है! 
1यम; పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 04:14 AM PDT
రచన : satish kumar | బ్లాగు : జయం సంతోషం
 దోస గింజల సైజులో కాఫీ రంగులో ఉంటాయి. ఇటీవల కాలంలో ఇవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సంపూర్ణ పోషకశక్తి పరంగా చూస్తే దీన్నో 'పవర్ హౌస్' అని చెప్పుకోవచ్చు. రుచికరమే కాదు, ఆరోగ్యదాయకం కూడా. అందుకే, నేటి తరం డాక్టర్లు వీటిని ఎక్కువగా సూచిస్తున్నారు.

వీటిల్లో ఏమి ఉంటాయి ? ఎందుకు ఉపయోగపడతాయి ?
ఈ అవిసెల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి ఈ ఫ్యాటీ ఆసిడ్లు ఎంతో ముఖ్యమైనవి. మహిళల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ లో లిగ్నాన్ పదార్థం ఉంటుంది. ఈ లిగ్నాన్ అవిసెల్లో పుష్కలంగా లభ్యమవుతుంది. మ... పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 04:07 AM PDT
రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు
1vidyardhi 001 2vidyardhi 001
... పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 03:52 AM PDT
రచన : radha m | బ్లాగు : ఆ'రాధ'న


పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 03:07 AM PDT
రచన : Ramu S | బ్లాగు : ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
ఉద్యోగుల నుంచి బలవంతానా రాజీనామాలు చేయిస్తే పారిశ్రామిక వివాదాల చట్టం-1947 తదితర చట్టాల కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని 'ఈనాడు' పత్రిక వ్యవస్థాపకుడు సీ హెచ్ రామోజీరావు కుమారుడు, మానేజింగ్ డైరెక్టర్ సీ హెచ్ కిరణ్ ను తెలంగాణ కార్మిక శాఖ హెచ్చరించింది. ఈ మేరకు మూడు పేజీల లేఖను లేబర్ కమిషనర్ డాక్టర్ ఏ అశోక్ గారు కిరణ్ కు పంపించారు. 

పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 01:54 AM PDT
రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం
నాయకుని కుమారుడు కొంత తీవ్రమైన స్వభావములు కలవాడని యూరిలో నందరకును తెలియును. ఊరిలో వృధ్ధులైన వారు కొందరు నాయకుని గూర్చి యాతడొక యువకుడుగ నున్నప్పటి సంగతులును తెలిసినవారుగా నున్నారు.  వారి నోట మాత్రము తండ్రి దుడుకుదన మంతయు కొడుకునకు వచ్చిన దను మాట వినిపించుచు నుండును. కాని తండ్రిబిడ్డల మధ్యనొక తారతమ్యమును గూడ వారు ప్రస్తావించుట జరుగుచున్నది.  తండ్రి స్వభావములో పట్టుదలలకు పోవుట యనునది లేదు కాని... పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 01:51 AM PDT
రచన : sravani | బ్లాగు : చిన్నారి చిట్టి కథలు
అక్బర్, బీర్బల్ తోటలో విహరిస్తుంటే ఒక బీద బ్రాహ్మడు ఎదురుపడ్డాడు. అతను అక్బర్ మహారాజును చూసి ఇలా మొరపెట్టుకున్నాడు . మహారాజా ! నేను మా కుమార్తెకి పెళ్ళి చేయాలనుకుంటున్నాను. పెళ్ళికి ఊరి జనాలందిరిని పిలిచి, భోజనం పెట్టి, మా అమ్మాయికి నగలు పట్టు వస్త్రాలు పెట్టి, ఘనంగా సాగనంపాలన్నది నా కొరిక. దీనికి నాకు వెయ్యి వరహాలు కావాలి. సంపాదించే…
Read more →
... పూర్తిటపా చదవండి...
Posted: 18 Sep 2014 01:48 AM PDT
రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana


ఆ .. అవును .. ఏంది భయపడతున్నారా ? ఆ రోజులు పోయినాయి .. యువరానమ్మ వచ్చింది గదా .. అదే మా

ధాత్రమ్మ .. చాలా మంచిది .. ఈరోజు ఊరందరికీ భోజనాలు ఆడే .. అన్నాడు అతడు .

సరే .. ధన్యవా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment