Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 26 September 2014

నీ మది భారాన్ని తగ్గించగలిగితే ...ఇంకా 19 టపాలు : లంచ్ బాక్స్

నీ మది భారాన్ని తగ్గించగలిగితే ...ఇంకా 19 టపాలు : లంచ్ బాక్స్


నీ మది భారాన్ని తగ్గించగలిగితే

Posted: 26 Sep 2014 12:38 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

వీలైతే
విప్పుకు... పూర్తిటపా చదవండి...

దసరా జోకట్లు

Posted: 26 Sep 2014 12:24 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు

       దసరా జోకట్లు

1-పెళ్లి అయిన మొదటి ఏడాది మొగుడు మాట్లాడితే పెళ్ళాం వింటుంది .రెండో ఏడు పెళ్ళాం మాట్లాడితే మొగుడు తలాడిస్తూ వింటాడు .మూడో ఏడు ఇద్దరూ మాట్లాడుకొంటే బయటివాళ్ళు వింటారు .

2-అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయి చేతినే ఎందుకు అడుగుతారు ?

 ఆమె చేతులకేగా బంగారు గాజులు ఉంగరాలు ,వాచీ వగైరాలుండేది .అందుకే .

3-సైకిల్ పోగొట్టుకొన్న ఒక రోమియో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు .వివరాలు చెప్పమని ఇన్స్పెక్టర్ అడిగితె అన్నీ చెప్పాడు .చాలదు ,స్పెసిఫిక్ గా చెప్పాలన్నాడు .అప్పుడా రోమియో ''నా సైకిల్... పూర్తిటపా చదవండి...

అమ్మా ఇదేదో బాగుందే.. కోతి వేషాలు, కోతి గెంతులు… కోతి కొమ్మచ్చులు”

Posted: 26 Sep 2014 12:03 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

"మై గాడ్ బయింగ్ బుక్స్! బార్బేరియస్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్!.." అన్నాడు గిరీశం. 

.

పుస్తకానికి ఖోపం వచ్చేసింది. 

పుస్తకాలతల్లి సరస్వతమ్మకి (అంటే సరస్వతిగారి అమ్మగారు కాదు – సరస్వతిగారే అమ్మగారు) ఇంకా చాలా ఖొపం వచ్చేసింది. 

పూర్తిటపా చదవండి...

మేమెగరడం నేర్చుకునే సమయాల్లో …

Posted: 25 Sep 2014 11:53 PM PDT

రచన : ప్రసూన | బ్లాగు : రెక్కల సవ్వడి

మోడీ అమెరికా పర్యటన వల్ల భారత్ లాభపడుతుందా?

Posted: 25 Sep 2014 11:24 PM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs

 

మోడీ పూర్తిటపా చదవండి...

నా 5వ eBook (కబురులు)

Posted: 25 Sep 2014 10:53 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 
 నాయిక కథలు
5వ eBook గా
Kinige
ద్వారా వెలువడింది.
పూర్తిటపా చదవండి...

TARGET-NTR||"అన్న" గారిపై...సంచలన వ్యాఖ్యలు...

Posted: 25 Sep 2014 10:51 PM PDT

రచన : VIjay RamBhupal | బ్లాగు : www.999Telugu.com

డియస్సీ విద్యాదృక్పధాలు అన్ని పాఠ్యాంశాల కోసం

Posted: 25 Sep 2014 10:32 PM PDT

రచన : Chaitanya Kumar | బ్లాగు : నవచైతన్య కాంపిటీషన్స్
డియస్సీ సెకండరీ గ్రేడ్ మరియు స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగాలలో అత్యంతకీలకం అయిన విద్యాదృక్పధాలు స్టడీమెటీరియల్‌ను పూర్తి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోండి.
౧. భారతీయ విద్యారంగ చరిత్ర మెటీరియల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
౨. ఉపాద్యాయ సాధికారత మెటీరియల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
పూర్తిటపా చదవండి...

నవరాత్రి దేవి కృతులు / స్తోత్రాలు : త్రిపురసుందర్యష్టకం , TripuraSundari ashTakam

Posted: 25 Sep 2014 10:22 PM PDT

రచన : Sravan Kumar DVN | బ్లాగు : రామ-చిలక-పలుకులు
YouTube Link: 
కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం - నితంబజితభూధరాం సురనితంబినీసేవితామ్
నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం - త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౧ ||
కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం - మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్
దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం - త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౨ ||
కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా - కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా పూర్తిటపా చదవండి...

స్మార్ట్ కథల పోటీ- కినిగె

Posted: 25 Sep 2014 09:14 PM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
ఈ క్రింది సమాచారం  నండూరి సుందరీ నాగమణి తెలియజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. కినిగే పత్రిక వారు 28 ఏళ్ళ లోపున్న రచయిత(త్రు)లకు కథల పోటీ పెడుతున్నారు. వివరాలకు ఈ లింక్ చూడ వచ్చు. http://patrika.kinige.com/?p=3561 స్మార్టు కథలు ఎలా ఉండొచ్చో తెలియడానికి మాకు తోచిన మచ్చు కథలు ఇక్కడ ఇవ్వగలం. సూచనలు కావాలనుకున్నవారు vasumdhara@gmail.com కి వ్రాయవచ్చు. ఇది కేవలం రచయితలకు సహకారం కోసమే. ఈ పోటీతో మాకు సంబంధం లేదు.... పూర్తిటపా చదవండి...

బెజవాడ ఇంద్రకీలాద్రిపై నేటి అలంకారం

Posted: 25 Sep 2014 08:44 PM PDT

రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam
శుక్రవారం : బాలాత్రిపురసుందరి
... పూర్తిటపా చదవండి...

రుధిర సౌధం 253

Posted: 25 Sep 2014 08:43 PM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

"ఆస్తి కొనేముందు తీసుకోవలసిన జాగ్రత్తలు"

Posted: 25 Sep 2014 08:30 PM PDT

రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH
ఇటీవల కాలంలో ఆస్తి అమ్మకాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఒకే ఆస్తిని నకిలీ డాక్యుమెంట్లతో చాలా మందికి విక్రయిస్తూ ఉంటారు ఆస్తి దారులు. ఐతే  ఇలాంటి మోసాలకు గురి కాకుండా ముందుగానే ఆస్తి కొనేముందు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
డాక్యుమెంట్ ఒరిజనలేనా:- సాధారణంగా ఆస్తి చాలా చేతులు మారుతుంది. ఐతే ఈ ఆస్తికి మూలం ఎక్కడిది అనేది... పూర్తిటపా చదవండి...

నవ దవన నవరాత్రి

Posted: 25 Sep 2014 08:04 PM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
చరణముల అందియలు ఘలు ఘల్లుమనగా
నటరాజదేవేరి! హంసగమనమ్మున
విచ్చేయవమ్మా! మా ఇంటికి,
నవ నవ దవనము సరదాల దసరా
నవరాత్రి పర్వము; నవరసభరితము!  || 
కుందులు తెచ్చారు,
తెచ్చి, ఒత్తులు వేసారు,
వేసి, వెలిగించినారు భక్తితో  - ప్రజలు;  ...........
;
కుందులు తెచ్చారు, ఒత్తులు వేసారు,
తైలమును పోసి, వెలిగించినారు
భక్తితో ప్రజలు; జ్యోతి కళకళలాట :
నవ నవ దవనము సరదాల దసరా
నవరాత్రి పర్వము; నవరసభరితము!||   
కుందనపు బొమ్మ శ్రీ కనకదుర్గమ్మ;
దరహాసముల కాంతి, లక్ష ప్రమిదలలోన
శాంతిబింబ... పూర్తిటపా చదవండి...

రెండెడ్ల గూడు బండి (1880)

Posted: 25 Sep 2014 07:49 PM PDT

రచన : sarma | బ్లాగు : కష్టేఫలి

తెలుగు కవులు - గుర్రం జాషువా

Posted: 25 Sep 2014 07:30 PM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని




జాషువా

వికీపీడియా నుండి

ఒక్కోసారి చీకటిరాత్రి

Posted: 25 Sep 2014 07:22 PM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
మనసంతా కిక్కిరిసిపోయినపుడు విశాలమైన ఖాళీల్లోకి ప్రవహించేందుకు నాలోంచి నేను బయటికి దూకేస్తుంటాను ఆలోచనలన్నీ వెలితై వెలవెల పోయినపుడు మెరుగైన పని నింపుకుంటూ ఒక్కోగది గడిలోకి ఒంపుకుంటుంటాను. అప్పుడప్పుడూ మది డొల్లగా వెక్కిరిస్తే ప్రియతమా 'నిన్ను' తలచుకుంటాను. గాయమై జ్ఞాపకం కారితే లేహ్యంగా వాస్తవాన్ని పూస్తుంటాను. ఒంటరై రద్దీలో తత్తర పడితే నీ వేలి ఆసరా వెతుక్కుంటాను. అయినా నా జవనాశ్వమా స్వారీ ... పూర్తిటపా చదవండి...

ఆడవారి అందం

Posted: 25 Sep 2014 07:05 PM PDT

రచన : Uday Kumar | బ్లాగు : trainerudaykumar

అర్థానామార్జనే దుఃఖమ్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 25 Sep 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. అర్థానామార్జనే దుఃఖ మార్జితానాం చ రక్షణే
పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు – రాజీవపత్రలోచన

Posted: 25 Sep 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger