“మందులు పురుషుల్లో-స్త్రీల్లో వేర్వేరుగా పనిచేస్తాయా?” ...ఇంకా 20 టపాలు : లంచ్ బాక్స్ |
- మందులు పురుషుల్లో-స్త్రీల్లో వేర్వేరుగా పనిచేస్తాయా?
- నీ తలలో మెండుగ మల్లెల చెండు_ నా మదిలో చల్లెను పరిమళాల మెండు..! @ రాజేష్ @
- అంతయు నీవే హరి పుండరీకాక్ష
- Airtel Advt నాకు ఇలా అర్ధం అయ్యింది
- అలనాటి బెజవాడ
- మునికార్తీక వ్రతము
- బ్రేక్ ఫాస్ట్ తో బొమ్మలు
- మాతృభూమి సేవలో అసువులు బాసిన ముస్లిం త్యాగధనులు
- గంగ నా గురువు విశాఖ శారదా పీఠాదిపతి
- "లేటు" కన్నా "ఎర్లీ మ్యారేజ్‌లే" బెటర్ !
- కోపం ఉండచ్చు,కానీ....
- జాతీయస్థాయి పద్య,గేయ,నాటక రచనల విజేతలకు పురస్కారాలు ప్రదానం
- వెన్నెల కుసుమం - 22 (ఇది ఎన్నడూ ముగియని ప్రణయ లేఖ)
- అదిగో నవలోకం...
- కాష్ఠభారసహస్రేణ ... మేలిమి బంగారం మన సంస్కృతి,
- తెలుగు భాగవత తేనె సోనలు – 404
- రూపాయి చెప్పిన పదొవ బేతాళ కథ: రమణ, రమణి మధ్యలో ఓ ఖర్చు
- శర్మ కాలక్షేపంకబుర్లు-నేను మేధావిని కాను
- తమామించిన మా మూలింటవ్వ తెలివి
- ధనములు కలవాడె నలగు దారిద్ర్యమునన్
- కుమారధార మహత్యం
| మందులు పురుషుల్లో-స్త్రీల్లో వేర్వేరుగా పనిచేస్తాయా? Posted: 05 Sep 2014 11:12 PM PDT రచన : seshagirirao_vandana@yahoo.com | బ్లాగు : Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?. ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... ప్రశ్న: మనం వాడే మందులు పురుషుల్లో, స్త్రీల్లో వేర్వేరుగా పనిచేస్తాయా? జవాబు: మనం వాడే మందులు మన దేహంపై ఎంత ప్రభావితంగా పనిచేస్తాయి అనే విషయం, ఆ మందు ఎంత త్వరగా దేహంలో కలిసిపోతుంది అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. చాలా వరకు మందులు దేహంలోని కాలేయంలో ఉండే ఎన్‌జైములచ... పూర్తిటపా చదవండి... | |||
| నీ తలలో మెండుగ మల్లెల చెండు_ నా మదిలో చల్లెను పరిమళాల మెండు..! @ రాజేష్ @ Posted: 05 Sep 2014 11:06 PM PDT | |||
| Posted: 05 Sep 2014 10:53 PM PDT | |||
| Airtel Advt నాకు ఇలా అర్ధం అయ్యింది Posted: 05 Sep 2014 10:51 PM PDT రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : gpv-buddha అనగానా ఒక Boss ఆమె మొగుడు రోజూ ఇంటికి వెళ్లి భోజనం వండు తుంటాడు, ఒక రోజు ఎలాగైనా తన చేతి వంట తినిపించాలి అనుకుంది అందుకని మొగుడుకు ఆ రోజు పూర్తికాని పని అప్పజెప్పి ఇంటికి వెళ్లి వంట చేస్తుంది. ... పూర్తిటపా చదవండి...ఇంకో version airtel broadband మీరు మీ కార్యాలయం పనిని ఇంట్లో నుంచీ చెయ్యగలిగే అంత వేగం ఇవ్వదు అని. ఇంకో version airtel broadband కేవలం ధనవంతులు సరదాకి వాడుకో గలరు అని! | |||
| Posted: 05 Sep 2014 10:14 PM PDT రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య బెజవాడ గురించి చెప్పుకునే ముందు ముందుగా ప్రస్తావించుకోవాల్సింది బెజవాడ రైల్వే స్టేషన్ గురించి. ఎందుకంటె అనేక విషయాల్లో దీనికదే సాటి. దక్షిణ భారతానికి ముఖద్వారం లాటి బెజవాడ రైల్వే స్టేషన్ లో కాలి వంతెన మీద నిలబడి అప్పుడే స్టేషను లోకి ప్రవేశించే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ రైలును చూడడం అదో అనుభూతి. పూర్తిటపా చదవండి... | |||
| Posted: 05 Sep 2014 10:00 PM PDT రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి. ఒక బ్రాహ్మణి కడు పేదయై, దానిని భరించలేక బ్రహ్మ లోకమునకు వెళ్ళి వరము తెచ్చుకొనవలెనని ప్రయాణమై వెళ్ళుచుండెను. దారిలో ఒక బ్రహ్మణుడు కనిపించి, తన గతి బ్రహ్మతో చెప్పవలెనని ఆమెను కోరెను. అట్లే యని కొంతదూరము వెళ్ళగా, నక్కడ ఒక ముంతమామిడి చెట్టు కనిపించెను. తన ఫలము లెవరూ తినకుండుటకు కారణము బ్రహ్మనడుగుమని ఆమెను కోరెను. సరేనని ఆమె కొంతదూరము వెళ్ళగా నక్కడ ఒక మల్లె పొద విరబూచి యుండి, తన పూవుల... పూర్తిటపా చదవండి... | |||
| Posted: 05 Sep 2014 09:40 PM PDT రచన : సాహితి | బ్లాగు : యశోదకృష్ణ "Dino-mite Breakfast" - (bread, cheese, bell pepper, olive, spring onion) | |||
| మాతృభూమి సేవలో అసువులు బాసిన ముస్లిం త్యాగధనులు Posted: 05 Sep 2014 08:36 PM PDT రచన : Sainadh Reddy | బ్లాగు : భారతమాత సేవలో మాతృభూమి సేవలో అసువులు బాసిన ముస్లిం త్యాగధనులు కూర్పు: సయ్యద్ అమీర్ "శ్రమశక్తి" అవార్డు గ్రహిత. పుటలు: 74</... పూర్తిటపా చదవండి... | |||
| గంగ నా గురువు విశాఖ శారదా పీఠాదిపతి Posted: 05 Sep 2014 08:33 PM PDT రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు
| |||
| "లేటు" కన్నా "ఎర్లీ మ్యారేజ్‌లే" బెటర్ ! Posted: 05 Sep 2014 08:30 PM PDT రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH లేటు వయసు కంటే చిన్న వయస్సులో వివాహం చేసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. జీవితంలో ఆచరణాత్మక విషయాలు చాలా నేర్చుకోవడం, పిల్లల కోసం సమయం తీసుకోవటం అనేవి త్వరగా పెళ్లి చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలని వారంటున్నారు. లేటు వయసులో వివాహం చేసుకోవడం ద్వారా ఫలదీకరణ సామర్థ్యం తగ్గుతుంది. ఎక్కువ వయసు తర్వాత గర్భం పొందే మహిళలకు గర్భధారణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే చిన్న వయస్స... పూర్తిటపా చదవండి... | |||
| Posted: 05 Sep 2014 08:27 PM PDT రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ............... కోపం ఉండచ్చు.. కానీ అది, | |||
| జాతీయస్థాయి పద్య,గేయ,నాటక రచనల విజేతలకు పురస్కారాలు ప్రదానం Posted: 05 Sep 2014 07:04 PM PDT | |||
| వెన్నెల కుసుమం - 22 (ఇది ఎన్నడూ ముగియని ప్రణయ లేఖ) Posted: 05 Sep 2014 06:53 PM PDT రచన : Suresh Raavi | బ్లాగు : స్నేహితుడు ఏయ్ హనీ... | |||
| Posted: 05 Sep 2014 06:30 PM PDT | |||
| కాష్ఠభారసహస్రేణ ... మేలిమి బంగారం మన సంస్కృతి, Posted: 05 Sep 2014 06:30 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. శ్లో కాష్ఠభారసహస్రేణ ఘృతకుంభశతేన చ పూర్తిటపా చదవండి... | |||
| Posted: 05 Sep 2014 06:00 PM PDT | |||
| రూపాయి చెప్పిన పదొవ బేతాళ కథ: రమణ, రమణి మధ్యలో ఓ ఖర్చు Posted: 05 Sep 2014 05:30 PM PDT రచన : Aripirala Satyaprasad | బ్లాగు : రూపాయి చెప్పిన బేతాళ కథలు పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏ.టిపూర్తిటపా చదవండి... | |||
| శర్మ కాలక్షేపంకబుర్లు-నేను మేధావిని కాను Posted: 05 Sep 2014 05:05 PM PDT రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే నేను మేధావిని కాను గడ్డం ఉన్నవాళ్ళంతా మేధావులన్నాడు మా సత్తిబాబు. "అదెలాగా?" ప్రశ్నించాను. "మన ఋషులు మునులు అందరూ గడ్డాలతో ఉన్నవారే, విదేశాలలో కూడా మేధావులందరికి గడ్డాలున్నాయి," అన్నాడు "ఐతే చిరుగడ్డం వాళ్ళు సగం మేధావులు, గడ్డాలు లేనివారంతా, రానివారంతా మేధావులు కారని నీ ఉద్దేశమా?" అని ప్రశ్నించా. "ఇదుగో! ఇలా లా పాయింట్లు లాగద్దు. అంటే మీ ఉద్దేశం గడ్డాలు లేనివాళ్ళూ, రానివాళ్ళూ అంతా నా మీదకి యుద్ధానికి రావలనేగా మీ పన్నాగం, కుట్ర, కుతంత్రం" […]... పూర్తిటపా చదవండి... | |||
| Posted: 05 Sep 2014 05:00 PM PDT రచన : ఆచార్య మహాసముద్రం దేవకి | బ్లాగు : కినిగె పత్రిక Download PDF ePub MOBI మామూలింటవ్వగురించి ఇంతకుముందే కొంచిం సెప్పుండానా. ఇంకిది సెప్పుకుంటే ఆమి గొప్పతనం మీకెట్లా తెలస్తాది. మాయవ్వకు శానా ఓర్పుండాదని, పల్లెత్తి పసిబిడ్డినైనా కరుగ్గా ఒకమాటనదని తెలుసా మీకు. శానా అమాయికంగా... పూర్తిటపా చదవండి... | |||
| ధనములు కలవాడె నలగు దారిద్ర్యమునన్ Posted: 05 Sep 2014 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 03 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - ధనములు కలవాడె నలగు దారిద్ర్యమునన్ కందము: వినకను పెద్దల మాటలు పనులేవియు చేయబోక బద్ధక మతియై ఘన దుష్ట మిత్ర తతి బం ధనములు కలవాడె నలగు దారిద్ర్యమునన్ | |||
| Posted: 05 Sep 2014 04:08 PM PDT |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |



No comments :
Post a Comment