అల్లూరయ్య మైసూర్ పాక్ ... మరో 23 వెన్నెల వెలుగులు |
- అల్లూరయ్య మైసూర్ పాక్
- పుటుక్కు జర జర డుబుక్కు మే
- అమ్మవారి స్తోత్రాలు
- గది కిటికీ
- ఉప్పు సత్యాగ్రహం
- ముఖ్యంగా చిన్నచిన్న గ్రామాల్లో, పల్లెటూళ్లలో వుండేవారు గోమాతను ఎంతో దైవంగా పూజిస్తారు.
- కలలలో శ్రీసాయి - 2వ.భాగం
- నువ్వు నువ్వు లా ఉండు
- కప్పలు ఎందుకు అరుస్తాయి?
- బాపు లేడని........
- తెల్లదొరల గడ్డపై సంస్కృత పాఠాలు
- ఎదురుచూస్తూ.....!!
- శ్రీ బాపు
- అప్పుడు
- స్వర్గారోహణంలో బాపు...
- కోపంతో, దుఖంతో భుజిస్తే కొంపలారిపోతాయ్:
- ఆకాశ మార్గాన .....
- నాదం నీ దీవెనే .. నీ రాగాలాపనే ..
- బాపు-రమణ.. ఒక్క తెలుగు వారికే సొంతమయిన అరుదయిన జంట!
- తస్మాత్ జాగ్రత్త
- cloud computing మామూలు జనాలకు పనికిరాదా?
- తీరైన సంగతి (సూక్ష్మ కథ)
- రుధిర సౌధం 236
- భువిని ప్రేక్షకుల గుండియల్ దిగ్గురనగ .....
Posted: 03 Sep 2014 07:01 AM PDT రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు 1 జులై , 1991 జీతాలు వచ్చాయి. ఆఫీసులో సందడి మొదలయ్యింది. కొలీగ్ దగ్గర రెవెన్యూ స్టాంప్ అడుక్కొని, నోటితో తడిచేసి అంటించి కేషియర్ దగ్గర సంతకం పెట్టి డబ్బులు తీసుకొన్నాను. ఒకటికి రెండు సార్లు లెక్క పెట్టుకొన్నాను. ఎన్ని సార్లు లెక్క పెట్టినా ఆ పందొనిమిది వందల యాభై ఆరు రూపాయలే. భద్రంగా పర్సులో దాచుకొని బస్ ఎక్కాను. ఒంగోల్లో దిగాక అల్లూరయ్య కొట్టుకి వెళ్ళి అరకేజీ మైసూర్ పాకు అరిటాకులో పాక్ చేయించుకొని పాతిక […]... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Sep 2014 06:41 AM PDT రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU అనగనగా ఒక ఊర్లో ఒక ఇల్లు ఉంది. దానికి నాలుగు వైపులా పెంకులతో ఏటవాలు ఇంటి కప్పు, మధ్యలో చావడి ఉన్నాయి. ఆ పెంకుల మీద ఆ ఇంటి యజమాని నాటిన గుమ్మడి పాదు ఒకటి అల్లుకుంటూ, ఏపుగా పెరుగుతుంటుంది. ఆ గుమ్మడి చెట్టు బాగా ఆరోగ్యంగా ఉండటంతో దానికి బోలెడన్ని గుమ్మడికాయలు కాసాయి. ఇక…... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Sep 2014 06:38 AM PDT రచన : sweta vasuki | బ్లాగు : Mana Sanscruti Sampradaayaalu(మన సంస్కృతి సంప్రదాయాలు) |
Posted: 03 Sep 2014 06:29 AM PDT రచన : thilak bommaraju | బ్లాగు : blacksand ఒక్కోసారి సగం తెరిచిన గది కూడా మాట్లాడుతుంది తన కడుపులో ఉన్న కిటికీలు బయట ప్రపంచాన్నీ పూర్తీగా మింగనూ లేవూ కక్కనూ లేవూ అటూ ఇటూ కర్టన్లతో కప్పుకుంటూ చూస్తుంటాయి నిన్నో నన్నో ప్రతిరోజూ కొన్ని ఉదయాలనూ సాయంత్రాలనూ నా కళ్ళలో పోసి పోతుంటాయి నుసులు పట్టిన నుదురు కన్నాల్లో నులుముకుంటూనే ఉంటా నిన్నటినో రేపటినో తలుచుకుంటూ కూర్చుంటాను బూజు పట్టిన మూలల్లో రెక్కలు తెగిన సీతాకోకచిలుకలు కొన్ని గోడ మీద పాకుతూ కనిపిస్తాయి నా ముందు వాటి రక్తపు చుక్కలు నా పక్కగా నదులవుతాయి అందంగా కూస్తూన్న బల్లిపిల్లల పలకరింపు నాకు కొత్తేమి కాదు పూర్తిటపా చదవండి... |
Posted: 03 Sep 2014 05:34 AM PDT రచన : Sainadh Reddy | బ్లాగు : భారతమాత సేవలో ఉప్పు సత్యాగ్రహం మహాత్మా గాంధీచే ప్రారంభింపబడిన ఒక అహింసా ప్రచారోద్యమం, ఇది బ్రిటిష్ కు వ్యతిరేకంగా జరిగినది. ఉప్పుపై పన్ను చెల్లించుటకు నిరాకరించి, మార్చి 12, 1930 న చేపట్టిన "దండి యాత్ర" నే ఉప్పు సత్యాగ్రహంటారు. సంపూర్ణ స్వరాజ్యం కొరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాల సరమే ఈ ఉప్పు సత్యాగ్రహం. ఈ యాత్ర సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమై దండి వరకూ సాగింది. ఈ యాత్రలో వేలకొద్దీ భారతీయులు పాల్గొన్నారు. గాంధీగారి అహింసా మార్గంపు విజయాలలో ఇదొక పుష్పమాలిక. కోట్ల భారతీయులపై బ్రిటిష్ వేసే ఉప్పు-పన్నుకు వ్యతిరేకంగా ఒక మౌనగళం. పూర్తిటపా చదవండి... |
ముఖ్యంగా చిన్నచిన్న గ్రామాల్లో, పల్లెటూళ్లలో వుండేవారు గోమాతను ఎంతో దైవంగా పూజిస్తారు. Posted: 03 Sep 2014 05:31 AM PDT రచన : Krishna Kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు ) ముఖ్యంగా చిన్నచిన్న గ్రామాల్లో, పల్లెటూళ్లలో వుండేవారు గోమాతను ఎంతో దైవంగా పూజిస్తారు. ఎందుకంటే వీటి ద్వారే వారి జీవన విధానం కొనసాగుతుంది. ఆవు ఇచ్చే పాలతో వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తారు. దీంతో వారు వీటిని ఎంతో దైవంగా భావిండచమే కాకుండా... కొన్ని ప్రత్యేకరోజుల్లో పూజలను కూడా నిర్వహిస్తారు. అయితే కొంతమంది మాత్రం వీటిని పాలిస్తున్న జంతువుల్లాగా భావిస్తారు. ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి. పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూంగా వర్ణించడం జరిగింది. ఇటువంటి స్వరూపం కలిగిన గోమాతను పూజించ... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Sep 2014 05:07 AM PDT రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba పూర్తిటపా చదవండి... |
Posted: 03 Sep 2014 05:06 AM PDT రచన : Anuradha | బ్లాగు : ఇది నా ప్రపంచం వరకట్నం చావుల న్యూస్ వచ్చిన తర్వాత కనిపించే ఒక మామూలు స్టేట్మెంట్ - అమ్మాయిలకు ఆర్ధిక స్వాతంత్రం లేకపోవటం వల్లే ఈ కష్టాలు !వాళ్ళు చదువుకుని ,ఉద్యోగాలు సంపాదించుకుని ఆర్ధికం గా స్వతంత్రులు అయితే వాళ్ళ కష్టాలు తీరిపోతాయి. ఓ ,నిజమా ?అనుకున్నాను . నేను 10th చదివేప్పుడు సెక్రటేరియట్ లో వర్క్ చేసే ఆవిడ ఒకరు చనిపోయారు.అది ఆత్మహత్య కాదు,హత్య. అత్తా,మామ,భర్తను శిక్షించాలి అని మహిళా సంఘాలు కొన్ని రోజులు ఉద్యమించాయి.శిక్ష పడిందో లేదో నాకు గుర్తు లేదు.ఆవిడ జాబ్ చేస్తుంది అంటే ఆర్ధికం గా స్వతంత్రురాలేగా ,మరి ఎందుకు చనిపోయ... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Sep 2014 04:41 AM PDT రచన : seshagirirao_vandana@yahoo.com | బ్లాగు : Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?. |
Posted: 03 Sep 2014 04:03 AM PDT |
తెల్లదొరల గడ్డపై సంస్కృత పాఠాలు Posted: 03 Sep 2014 03:46 AM PDT రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య 'రామః రామౌ, హే రామ హే రామౌ........' సంస్కృతం మాస్టారి నోట మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి పాఠాలు. |
Posted: 03 Sep 2014 03:40 AM PDT రచన : చెప్పాలంటే...... | బ్లాగు : కబుర్లు కాకరకాయలు ![]() దొంగల్లా దాగుండి పోయాం కదూ.... ఎప్పుడో చెప్పుకున్న అప్పటి కబుర్ల జ్ఞాపకాలు ఇంకా గుర్తు చేసుకుంటూ ఇప్పటి నిజాలు ఒప్పుకోలేని జీవితాన్ని వ... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Sep 2014 03:32 AM PDT |
Posted: 03 Sep 2014 03:23 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత అప్పుడు, తన ఇంటికి వెళ్లాను. ఎవరో కొమ్మనుంచి తెంపి పడవేస్తే, ఇక పూర్తిగా ఎండి నేలపై రాలి, గాలికీ ధూళికీ కొట్టుకుపోయే ఆకునై, తన గుమ్మం ముందు వణుకుతూ ఆగాను: అప్పటికి తనకి పెళ్లై పోయింది. తను చాలా చిక్కిపోయి ఉంది. తను, చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక రోగిలాగా ఉండింది- విదేశాల నుంచి తనని చూసేందుకు వచ్చిన తనని వొదిలి వేసిన కొడుకుని చూసి, అప్పటికీ ఒక నవ్వుతో మంచంపై నుంచి లేచేందుకు ప్రయత్నించే, ఆస్థిపంజరం వలే మారిన ఒక తల్లిలానూ ఉండింది. తను నాకు అలానే, ఎదురుపడింది - మరి అప్పటికి - ఇంకా నాకు ప... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Sep 2014 03:23 AM PDT రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె... [ శశిధర్ పింగళి ] సెగెట్రీ! ఏర్పాట్లద్దిరిపోవాల చిత్తం సిత్తం సిత్తం అంటే గాదు, తేడాగానీ వచ్చిందంటే సితగ్గొట్టీసి సెట్టుతొర్రలో తొన్గోబెట్టీగల్ను. ఈ కాంట్రాక్టుమీదే మన బవిస్యద్ధారాపడివుంది. ఇంద్రుణ్ణి కాకా బెట్టీసి మరీ ఇప్పించుకున్నాం. చిత్తం. తవరు మేధావులండీ. అద్గదే! ఈ పొగడ్తలంటేనే నాకు సిర్రెత్తుకొచ్చేది. ఈ పొగడ్తలమైకంలో పడి అసలిషయం మర్సిపోతాననే మా రవణ బాబాయి ఎనకాల బజంత్రీలేర్పాటుచేసాడు. చిత్తవండీ. శిత్తవని సేతుల్గట్టీసుకుంటే ఎలా. మడిసిగా పుట్టిచచ్చాక కూసింత ముందూయెనకా సూసుకోవద్దా. ఏది ఓపాలి ఆకాశంకేసి చూసుకో. ఏటి... పూర్తిటపా చదవండి... |
కోపంతో, దుఖంతో భుజిస్తే కొంపలారిపోతాయ్: Posted: 03 Sep 2014 03:16 AM PDT రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam మానవ శరీరంలో గొంతువద్ద విశుద్ధ చక్రం, అక్కడే ' థైరాయిడ్ ' అని పిలవబడే గ్రంధి కూడా నిర్మాణమై ఉన్నయ్. దానికి పైన కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం, దానివద్దే ' పిట్యూటరీ గ్లాండ్ ' కూడా ఏర్పాటై ఉన్నయ్ . ఈ రెండు గ్రంధులు మెదడుతో అనుసంధానమై నాడీ సంబంధం కలిగివున్నయ్. ఎప్పుడైతే మనసులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనబడే చెడు సంకల్పాలు పుడతాయో ఆ మరుక్షణమే ఆ దుష్ట సంకల్పాల నుండి ఉత్పన్నమయ్యే విష రసాయనాల ప్రభావం పిట్యూటరీ మరియు థైరాయిడ్ గ్రంధులపైన పడి వాటి సహజ శక్తిని నశింపజేసి ఆ గ్రంధులను బలహీనపరుస్తుంది. ఫ్యాన్ రెగులేటర్ సాయంతో ఎక్కువ తక్కువలుగా అవ... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Sep 2014 03:11 AM PDT |
నాదం నీ దీవెనే .. నీ రాగాలాపనే .. Posted: 03 Sep 2014 03:06 AM PDT రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : సరిగమలు... గలగలలు నా మరో కొత్త వీడియో ప్రయోగం "నాదం నీ దీవెనే నీ రాగాలాపనే"... ఈ పాట తమిళ్ డబ్బింగ్ సినిమా రాగమాలిక లోది రాధ,కన్నన్ నటించారు . ఈ పాట వింటుంటే నాదం,రాగం, ఇలా ఏదో శాస్త్రీయ సంగీతం పాటలగా అనిపిస్తుంది తన ప్రేమను తెలియచేస్తూ అమ్మాయి పాడే ఈ పాట ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం తో పాటూ జానకమ్మ స్వరం లో చాలా బాగుంటుంది .. నాకు ఇష్టమైన పాట. <... పూర్తిటపా చదవండి... |
బాపు-రమణ.. ఒక్క తెలుగు వారికే సొంతమయిన అరుదయిన జంట! Posted: 03 Sep 2014 02:51 AM PDT రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు |
Posted: 03 Sep 2014 01:25 AM PDT రచన : Srinivasa Raju | బ్లాగు : Andhra Kshatriyas & sampradaya అటు రాయల సీమ,ఇటు విశాఖ ప్రాంతాలు ఉద్యోగ కల్పనలో ,పరిశ్రమల స్థాపనలో దూసుకు పోతాయి . ముఖ్యం గా ఐ. టి .,ఫార్మా ,సినీ పరిశ్రమలు విశాఖ లోనూ ; హార్డ్ వేర్ ,సాఫ్ట్ వేర్ ,ఇతర భారీ పరిశ్రమలన్నీ బంగలొర్ కి ,మద్రాస్ కి దగ్గరున్న అనంతపురం , చిత్తూర్ ,తిరుపతి,కర్నూల్ ప్రాంతాలలో స్థా పించే అవకాశాలు హెచ్చు గా ఉన్నాయి . విజయవాడ ,గుంటూరు ప్రాంతాలు కేవలం పరిపా లనా విభాగాల కే పరిమితమవుతుంది . అంటే నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది . సుమారు 10వేల మంది ఉద్యోగులు కొత్తగా రాజధానికి వస్తారు ,కాబట్టి అపార్ట్మెంట్ ల కు అద్దెలు పెరుగుతాయి . ఏది ఏమైనా ,హైదరాబ... పూర్తిటపా చదవండి... |
cloud computing మామూలు జనాలకు పనికిరాదా? Posted: 03 Sep 2014 01:14 AM PDT |
Posted: 03 Sep 2014 01:05 AM PDT |
Posted: 03 Sep 2014 12:12 AM PDT రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana హ.. అని ఆ ప్రేతం వైపు చూస్తూనే లోపలికి నడిచాడు యశ్వంత్ . శివ , గోపాలస్వామి కూడా యశ్వంత్ ని అనుసరించారు. మహల్ గేటు తీసి వారు లోపలికి వెళ్తుంటే .. ఆవేశం గా అరచింది వైజయంతి... పూర్తిటపా చదవండి... |
భువిని ప్రేక్షకుల గుండియల్ దిగ్గురనగ ..... Posted: 03 Sep 2014 12:00 AM PDT రచన : మఠం మల్లిఖార్జున స్వామి | బ్లాగు : అక్షర సత్యాలు |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments :
Post a Comment