Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 8 September 2014

రుధిర సౌధం 239 ... మరో 11 వెన్నెల వెలుగులు

రుధిర సౌధం 239 ... మరో 11 వెన్నెల వెలుగులు


రుధిర సౌధం 239

Posted: 08 Sep 2014 12:03 AM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana


యశ్వంత్ ముఖ కవళికలు చూసి తానూ మెట్లవైపు చూసి .. అవును విధాత్రే .. అన్నాడు మురారి ..

రచన వీరివైపు చూసి చిరునవ్వు నవ్వుతూ దిగుతుంది ..

పూర్తిటపా చదవండి...

క్షమించు నేస్తం

Posted: 07 Sep 2014 11:25 PM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
నిలువెల్లా తనని తడిపి 
గజ గజా వణికించే హోరు వానని 
ఓ లేత చిగురాకు క్షమించినట్టు 

అరనిమిషానికోసారి
అలలెత్తి బాదే కడలి నేస్తాన్ని 
విశాలమైన తీరం క్షమించినట్టు 

తీక్షణమైన కిరణాలతో 
తనని గుచ్చివడిల్చి గొడవ చేసే సూర్యుడిని 
చిన్ని పుష్పం క్షమించినట్టు 

మెరుపు కళ్ళెర్రజేసి ఉరిమే స్వరంతో 
తమ నిశ్శబ్దాన్ని చెదరగొట్టే మేఘ రాజాల్ని 
దిక్కులన్నీ క్షమించినట్టు 

కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా <... పూర్తిటపా చదవండి...

సంగీత నృత్యాలపట్ల సామాన్యులకు ఆసక్తి కలిగించేదెట్లా..

Posted: 07 Sep 2014 10:31 PM PDT

రచన : Anu Radha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ

... పూర్తిటపా చదవండి...

రూ.48 లక్షల ముద్దు

Posted: 07 Sep 2014 09:41 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama

... పూర్తిటపా చదవండి...

మట్టివేళ్ళూ- నా ప్రయాణం - సురేష్ వంగూరి

Posted: 07 Sep 2014 09:11 PM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = "//connect.facebook.net/en_US/all.js#xfbml=1"; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, 'script', 'facebook-jssdk')); కవిత్వం చదవడం మానేసి పదేళ్ళు దాటిపోయింది. బహుశా, కవిత్వంలో నాకు నేను దొరక్కపోవడం వల్ల కావచ్చు. లేదా, నా సామాజిక ... పూర్తిటపా చదవండి...

నీకోసం నీవు

Posted: 07 Sep 2014 09:03 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

నీ కళ్ళ ముందే ప్రపంచం కరిగిపోతూంటుంది. నువ్వు చూస్తూండగానే ప్రపంచం కనుమరుగైపోతుంది. 

నువ్వు దేనిని విశ్వసిస్తావు?  ఎవరి మీద ఆధారపదతావు? 

నీకు నీవే ఆధారం. నీకు నీవుగా నిలబడాలి. ఎదగాలి. 
పూర్తిటపా చదవండి...

మూల గౌరీ నోము

Posted: 07 Sep 2014 09:00 PM PDT

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA


ప్రాచీన కాలం నాటి మాట . ఆ రోజులలో ఒక రాజ్యం. ఆ రాజ్యమును ఒక రాజు పాలించే వాడు. ఆయనకు జగదీశ్వరి పట్టపురాణి . ఆమె భక్తురాలు ,నిరంతరం భగవదానుగ్రహం కోసం దేవారాధనతో గడిపేది ,పరమ పతివ్రత . సాద్వీ మణి గుణవంతురా... పూర్తిటపా చదవండి...

శత జయంతీశ : సీతారామ మూర్తి

Posted: 07 Sep 2014 07:53 PM PDT

రచన : పంతుల సీతాపతి రావు | బ్లాగు : మురళీ మోహనం
               శత జయంతిని ఈనాడు జరుపు కొనెడి 
               భళ్ల్ల ముడి శిరోమణి కి  నే ప్రణతు లిడుదు 
               వారి ఆశీస్సు బలముల అండ తోడె
              శిరులు భాగ్యాలు వంశాన చిగురు తొడగె  !... పూర్తిటపా చదవండి...

సమస్య: తండ్రీపుత్రులచేత సంతువడసెన్ తానెంత ధన్యాత్మయో!

Posted: 07 Sep 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా!ఈ క్రింది సమస్యను డా.గరికిపాటివారు పూరించారు. చూడండి. అదే సమస్యను నేను పూరించాను అదికూడా చూడండి.
సమస్య:
తండ్రీపుత్రులచేత సంతువడసెన్ తానెంత ధన్యాత్మయో!
డాక్టర్ గరికిపాటి నరసింహారావుగారి పూరణ:
గుండ్రాతింబలె చూచుచుందురుగదా! గొడ్రాలినీ లోకమం
దాండ్రుంగూడ దయావిహీనమతులై; యాసాధ్వినే గొడ్డుమో
తండ్రీ పుత్రులచేత, సంతువ... పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు – 406

Posted: 07 Sep 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

వరవైకుంఠపురము

శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగు అమ్మకమునకు కలదు-వివరణ

Posted: 07 Sep 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
బ్లాగు అమ్మకమునకు కలదు-వివరణ బ్లాగు అమ్మకం సంబంధించిన విషయాల మీద మీతో ఇంటర్వ్యూ కావాలన్నాడు, మా సత్తిబాబు. అలాగేనని కాఫీ తెప్పించి ఇచ్చి, తను తాగిన తరవాత మొదలుపెట్టమంటే ఇలా ప్రశ్న లేస్తే నేనిచ్చిన జవాబులు. ప్ర:- బ్లాగు అమ్ముతానన్నారట నిజమా? జ:- నిజమే. 23.09.2014 వ తారీకు వరకు కష్టేఫలే వర్డ్ ప్రెస్. కాం బ్లాగులో ప్రచురింపబడే అన్ని టపాలు అమ్మడానికి నిశ్చయించుకున్నా. ప్ర:- ఎవరేనా కొంటారనే అనుకున్నారా? డబ్బు కోసమా? ఎంత చెబుతున్నారు? జ:- […]... పూర్తిటపా చదవండి...

మానవత్వపు విలువలు ... వర్ణన.

Posted: 07 Sep 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మానవత్వపు విలువలు ... వర్ణన. 

కందము:
వలువల వంటివి వొంటికి
విలువలు, మరి వాని వదలి వీధుల దిరిగే
పలు మానవ మృగములకే
పలు రాలగ గొట్ట మనకు పాపము గలదా !
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger