Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 19 September 2014

వార్తల్లో కొటేషన్లు-24 (Quotations in News-24) ... మరో 20 వెన్నెల వెలుగులు

వార్తల్లో కొటేషన్లు-24 (Quotations in News-24) ... మరో 20 వెన్నెల వెలుగులు


వార్తల్లో కొటేషన్లు-24 (Quotations in News-24)

Posted: 19 Sep 2014 09:15 AM PDT

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events
భారత్‌లో జన్మించిన ముస్లింలు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారు-- నరేంద్రమోడి. ప్రపంచాన్ని ఆకర్షించే శక్తి హైదరాబాదుకు ఉంది-- వెంకయ్యనాయుడు. భావి పౌరులు ఉద్యోగార్థులు కాక, ఉద్యోగాలిచ్చేవారుగా ఎదగాలి-- నరేంద్రమోడి రాజకీయాలు వృత్తి కాదు, సేవగా పరిగణించాలి-- నరేంద్రమోడి. నన్ను తిట్టకపోతే కేసీఆర్ రాజకీయంగా బతకలేడు-- చంద్రబాబు నాయుడు. చరిత్రను మరిచిపోయే దేశాలు చరిత్ర సృష్టించలేవు-- నరేంద్రమోడి.... పూర్తిటపా చదవండి...

ఆ మధ్య, ఈ మధ్య క్లిక్కిన క్లిక్కులు

Posted: 19 Sep 2014 08:54 AM PDT

రచన : మాగంటి వంశీ మోహన్ | బ్లాగు : జానుతెనుగు సొగసులు
ఆ మధ్య, ఈ మధ్య క్లిక్కిన క్లిక్కులు


నేల వ్రాలేముందు అమ్మ చేతి స్పర్శ గురుతు చేసింది

Posted: 19 Sep 2014 08:50 AM PDT

రచన : n puvvada | బ్లాగు : మనసు పలికె.....
చెరిగిపోని అశృవులు దారినిండాపోసి
ముత్యాల కూర్పులని మభ్యపెడుతూ
విరిసిన పూవుల మెరిసిన భావాల కుత్తుకలు కత్తిరించి
రెప్పల చప్పుళ్ళను ఉద్విగ్న క్షణాలుగా ప్రయోగించి
వెదికే చూపుల వెలుగుకందకుండా
ఆశల నావలు ఒడ్డుకు చేరకుండానే
ప్రణయ సంధ్యలు ప్రళయ రాత్రులుగా మలచి
స్వప్నాల నిండా ఎడారుల ప... పూర్తిటపా చదవండి...

మహేష్ 'ఆగడు'

Posted: 19 Sep 2014 08:27 AM PDT

రచన : panuganti | బ్లాగు : ఆకలి

3 లక్షల తెలుగు దేశం పార్టీ కార్యకర్తల కు సువర్ణ అవ కాశం .

Posted: 19 Sep 2014 07:29 AM PDT

రచన : Srinivasa Raju | బ్లాగు : Andhra Kshatriyas & sampradaya
సుమారు 20000 గుళ్ళ కి , 200 మార్కెట్ యార్డ్ లకు కమిటీ సభ్యులు గా నామినేట్ అయ్యే అవకాశం
రావడం తో , తెలుగు దేశం పార్టీ కార్యకర్తల లో హుషారు వచ్చింది .
... పూర్తిటపా చదవండి...

కోవెల సంతోష్ కుమార్ రచించిన దేవ రహస్యం త్వరలో ప్రోమో చూడండి

Posted: 19 Sep 2014 07:18 AM PDT

రచన : santosh kumar kovela | బ్లాగు : ఆనందిని
పూర్తిటపా చదవండి...

సొరకాయలోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:-

Posted: 19 Sep 2014 07:01 AM PDT

రచన : sukanya | బ్లాగు : Health
పూర్తిటపా చదవండి...

దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి అన్నమాచార్య కీర్తన

Posted: 19 Sep 2014 06:50 AM PDT

రచన : Sarada Vibhavari | బ్లాగు : విభావరి



పూర్తిటపా చదవండి...

కొసరు కొమ్మచ్చి

Posted: 19 Sep 2014 06:38 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఇది కొమ్మచ్చుల్లో చివరిది. రమణ వెళ్ళిపోయాక తయారైన 'కొసరు కొమ్మచ్చి' విడుదలైన కొద్ది రోజులకే బాపూ కూడా వెళ్ళిపోయారు. 'రమణా-నేనూ-మా సినిమాలూ' అంటూ ఈ పుస్తకం కోసం బాపూ రాసిన వ్యాసం, బహుశా ఆయన చివరి రచనేమో కూడా. బాపూతో పాటు, రమణతో ఐదున్నర దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పంచుకున్న శ్రీమతి ముళ్ళపూడి శ్రీదేవి, వాళ్ళిద్దరి పిల్లలు వర ముళ్ళపూడి, అనురాధ ముళ్ళపూడి, ఎమ్బీఎస్ ప్రసాద్, బీవీఎస్ రామారావులు రాసిన వ్యాసాల సంకలనం ఈ 'కొసరు కొమ్మచ్చి.'

పత్రికా, సినీ రచయితా, సినిమా నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ ఆత్మకథ పూర్తిటపా చదవండి...

కలకంటి కలలు...!!

Posted: 19 Sep 2014 06:32 AM PDT

రచన : చెప్పాలంటే...... | బ్లాగు : కబుర్లు కాకరకాయలు
వేద నాదాన్ని మోదంగా
మౌన మంత్రాన్ని ఖేదంగా
మది తలుపులు మూసిన క్షణాలు....

రాలిన కన్నీటి సాక్షిగా
మూగబోయిన రాగాల వేదికగా
రెప్పలు దాటి రాని రాలుపూల తేనియలు....

వేసిన అడుగులు బాసటగా
మండిన నిప్పుల కణికల చట్రంగా పూర్తిటపా చదవండి...

అదే నాకు అంతు తెలియకున్నది

Posted: 19 Sep 2014 06:30 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ♫♥♫ ఆపాతమధురాలు ♫♥♫


పూర్తిటపా చదవండి...

ఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో..

Posted: 19 Sep 2014 05:37 AM PDT

రచన : Chanti Reddy | బ్లాగు : Nagesh Beereddy
zinmdhagi

బస్సు ప్రయాణం పుస్తకాలు చదువుకోవడానికి 
పూర్తిటపా చదవండి...

తెలంగాణ… అసత్య వార్తల రాజధాని…!

Posted: 19 Sep 2014 05:30 AM PDT

రచన : ravinderreddy515 | బ్లాగు : మంద రవీందర్ రెడ్డి

మొదటి నుండి కొనసాగుతున్నట్లే తెలంగాణ మీద అసత్య వార్తలు రాస్తూ విషం చిమ్ముతుంది సీమాంధ్ర మీడియా. ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళ అహంకారం మాత్రం పోవడంలేదు. రెండు టీవీ ఛానల్స్ ను బ్యాన్ చేసినా కూడా ఇంకా బుద్ది రాలేదు ఆ యెల్లో మీడియాకు. అసలు ఈ దేశంలో ఎక్కడైనా ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారా అంటే అది తెలంగాణే. ఈ రాష్ట్రము అసత్య వార్తలకు రాజధాని అవుతుంది. దీన్ని బట్టి చుస్తే ఇంకా తెలంగాణకు స్వేచ్చ రానట్లే కనిపిస్తుంది. కొన్ని వర్గాల చేతిలో ఉన్న మీడియా సంస్థలు. ఈ రాష్ట్రానికి సంబంధించిన వార్తలను ప్రజలకు వ్యతిరేకంగా రాస్తూ, ఇక్కడి జనానికి భయం పుట్టిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కొన... పూర్తిటపా చదవండి...

స్కాట్-లాండ్ ఓటు - సోనియా పార్టి కళ్ళు తెరిపిస్తుందా?

Posted: 19 Sep 2014 05:26 AM PDT

రచన : saveindiansnow savenow | బ్లాగు : Save India Now
తన ఇంటి వంట ఇంటి నుండి నిర్ణయాలు తీసుకుని తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిన సోనియా పార్టి , స్కాట్-లాండ్ ఓటు నుండి ఏమైనా పాఠాలు నేర్చుకుంటుందా?

తన నిజ స్వార్థ రాజకీయాల కోసము తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టింది.

తన నిజ స్వార్థ రాజకీయాల తో 800-1200 young people జీవితాలను బలిగోన్న సోనియా పార్టిని తెలుగు ప్రజలు క్షమిస్తారా?

2004 and 2009 లో అధికారము ఇచ్చిన ప్రజలకు మొండి చెయ్యి చూపించి, 2014 లో కూడా లబ్ధి పోందాలని చేసిన పని అది.

భారత ప్రజలు ఇటు వంటి శక్తుల నిజ స్వరూపాన్ని తెలుసుకుని, బాలెట్ బాక్స్ దగ్గర తిరస్కరింఛాలి.

భారతీయు... పూర్తిటపా చదవండి...

కథల పోటీలు- స్వాతి వారపత్రిక

Posted: 19 Sep 2014 04:33 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
... పూర్తిటపా చదవండి...

ఆయన అతను (సూక్ష్మ కథ)

Posted: 19 Sep 2014 03:18 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు



పూర్తిటపా చదవండి...

<span id="time">రచన : Anu Radha | &hellip;

Posted: 19 Sep 2014 02:46 AM PDT

రచన : Anu Radha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ

... పూర్తిటపా చదవండి...

రుధిర సౌధం 248

Posted: 19 Sep 2014 02:40 AM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
రచన , యశ్వంత్ తదితరులు మహల్ వెనుక భాగం నుంచి మహల్ ముందు భాగం కి చేరుకునేసరికి చీకట్లు చీల్చు

కుంటూ కార్ ఫ్లడ్ లైట్స్ కాంతి మహల్ గేటు పై... పూర్తిటపా చదవండి...

అరచేతిలో టెక్నాలజీ..అద్భుతమైన ఫలితాలు

Posted: 19 Sep 2014 02:36 AM PDT

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,

డెలివరీ దగ్గరలో ఉందని చెప్పటానికి 9 సూచనలు

Posted: 19 Sep 2014 02:32 AM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
 ప్రతి గర్భిణీ స్త్రీ కి డెలివరీ ముందు నొప్పులు ఉంటాయి. అలాగే అవి భయాన్ని కలిగిస్తాయి. డెలివరీ ప్రారంభంలో అంటే 9 నెలల కష్టం కాలం తర్వాత,చివరికి మీ... పూర్తిటపా చదవండి...

తొలి కన్నడ టాకీ... మలి తెలుగు టాకీల... మెట్లు కట్టిన సంగీత మేస్త్రీ - హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి

Posted: 19 Sep 2014 02:00 AM PDT

రచన : Rentala Jayadeva | బ్లాగు : ఇష్టపది


తొలి కన్నడ టాకీ... మలి తెలుగు టాకీల...మెట్లు కట్టిన సంగీత మేస్త్రీపూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger