Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 15 September 2014

శర్మ కాలక్షేపంకబుర్లు- బ్లాగులో చోరీ ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు- బ్లాగులో చోరీ ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు- బ్లాగులో చోరీ

Posted: 14 Sep 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
బ్లాగులో చోరీ నేను వివిధ తేదీలలో, నా బ్లాగులో ప్రచురించిన టపాలను, ఈ కింది లింకులలో ఆ బ్లాగువారు, అన్నిటపాలూ22.12.2013వ తేదీని వారి టపాలుగా ప్రచురించుకున్నారు. కొన్ని కొన్ని టపాలలో వారు కొత్తగా ఫోటో లు జతచేసేరు.కొన్నిటిలో నేను పెట్టిన ఫోటోలతో సహా అలాగే ఉంచేసేరు.కొన్ని చోట్ల నేను పెట్టిన ఫోటో లూ తీసేసి వారు కొత్తవి పెట్టేరు. కొన్ని టపాలలో నేను రాసినవాటిలో నాగురించిన వాటిని ఎడిట్ చేశారు, చాలా రకాల విన్యాసాలున్నాయి, గమనించగలరు.ఇందుకు మూడవ […]... పూర్తిటపా చదవండి...

నిలకడ లేమి … జెఫ్రీ ఛాసర్, ఇంగ్లీషు కవి

Posted: 14 Sep 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(ఈ కవిత 600 సంవత్సరాలక్రిందటిది అంటే నమ్మడం కష్టం. ఇదేదో నిన్ననో మొన్ననో రాసినట్టుంది.  మనుషుల స్వభావంలో అప్పటినుండీ ఇప్పటివరకూ ఏమీ మార్పు లేదన్నమాట.)

ఒకప్పుడు ప్రపంచం ఎంత నిలకడగా, కలిసికట్టుగా ఉండేదంటే

మనిషి మాట ఇచ్చేడంటే, అది తన ధర్మంగా ఆచరించేవాడు.

ఇప్పుడంతా అబద్ధమూ, మాటతప్పడమూను.

ఇచ్చిన మాటా, చేసిన చేతా చివరకి వచ్చేసరికి

పూర్తిటపా చదవండి...

పద్యరచన - 677 (శ్మశాన వైరాగ్యము)

Posted: 14 Sep 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"శ్మశాన వైరాగ్యము"
... పూర్తిటపా చదవండి...

ఇంట్లోనే స్క్రబ్ తయారుచేసుకుందామా

Posted: 14 Sep 2014 09:54 AM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
ముఖం పై పట్టిన మురికి పోవాలంటే ఏదో ఒక సబ్బు సరిపోదు. దీని కోసం మూడు రోజుల కొకసారి స్క్రబ్ ఉపయోగించాలి. ఈ స్క్రబ్ కోసం బ్యూటి పార్లర్ కి వెళ్ళవలసిన అవసరం లేదు. చర్మానికి హాని చేయని మరియు రసాయనాలు లేని స్క్రబ్స్ ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు.
1. ఒక చెంచా నారింజ తొక్కల పొడికి, ఒక స్పూన్ పెరుగు కలిపి పేస్ట్ చేయాలి. దీనిని ముఖానికి పట్టించి బాగా రుద్ది కొంతసేపైన తర్వ... పూర్తిటపా చదవండి...

సుకృతులు

Posted: 14 Sep 2014 09:23 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
    ఈనాడు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger